MoviesGVK Writingseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/maheshbabu-rajamouli-moviea48a6217-72e0-4c4f-af88-060c9f27d780-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/maheshbabu-rajamouli-moviea48a6217-72e0-4c4f-af88-060c9f27d780-415x250-IndiaHerald.jpgప్రస్తుతం తొలిసారిగా మహానటి ఫేమ్ కీర్తి సురేష్ తో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, ఎలాగైనా ఈ మూవీతో భారీ సక్సెస్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే వరుసగా సూపర్ హిట్స్ తో హ్యాట్రిక్ కొట్టిన సూపర్ స్టార్, తప్పకుండా దీనితో కూడా మరొక విజయం సొంతం చేసుకోవడం ఖాయం అని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు. పరశురామ్ పెట్ల తీస్తున్న ఈ సినిమాని 14 రీల్స్ ప్లస్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్ సంస్థకు ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తుండగా ఎస్ థమన్ దీనికి సంగీతం అందిస్తున్నారు.maheshbabu rajamouli movie{#}keerthi suresh;parasuram;thaman s;Hollywood;Mythri Movie Makers;Mahanati;Rajamouli;prasad;Rajani kanth;Music;festival;Audience;India;Mass;Father;Hero;Heroine;Success;Hyderabad;Nijam;mahesh babu;Tollywood;Cinemaబ్రేకింగ్ : మహేష్ - రాజమౌళి మూవీలో హీరోయిన్ గా హాలీవుడ్ స్టార్ నటి ... ??బ్రేకింగ్ : మహేష్ - రాజమౌళి మూవీలో హీరోయిన్ గా హాలీవుడ్ స్టార్ నటి ... ??maheshbabu rajamouli movie{#}keerthi suresh;parasuram;thaman s;Hollywood;Mythri Movie Makers;Mahanati;Rajamouli;prasad;Rajani kanth;Music;festival;Audience;India;Mass;Father;Hero;Heroine;Success;Hyderabad;Nijam;mahesh babu;Tollywood;CinemaFri, 16 Jul 2021 12:23:00 GMTప్రస్తుతం తొలిసారిగా మహానటి ఫేమ్ కీర్తి సురేష్ తో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, ఎలాగైనా ఈ మూవీతో భారీ సక్సెస్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే వరుసగా సూపర్ హిట్స్ తో హ్యాట్రిక్ కొట్టిన సూపర్ స్టార్, తప్పకుండా దీనితో కూడా మరొక విజయం సొంతం చేసుకోవడం ఖాయం అని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు. పరశురామ్ పెట్ల తీస్తున్న ఈ సినిమాని 14 రీల్స్ ప్లస్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ సంస్థకు ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తుండగా ఎస్ థమన్ దీనికి సంగీతం అందిస్తున్నారు.
బ్యాంకులోని ఆర్ధిక కుంభకోణాల నేపథ్యంలో ఎంతో భారీగా మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో మంచి మెసేజ్ కూడా ఉంటుందట. కాగా ఈ సినిమాలో మహేష్ బాబు మాట్లాడే స్లాంగ్, అలానే ఆయన నడవడిక అంతా కూడా కొత్తగా ఉండటంతో పాటు ఫ్యాన్స్ అందరికీ ఈ మూవీ ఫుల్ మీల్స్ లా ఉంటుందని ఇన్నర్ వర్గాల టాక్. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ లో సెకండ్ షెడ్యూల్ మొదలెట్టిన ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. ఇక దీని తరువాత దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కె ఎల్ నారాయణ నిర్మాతగా రాజమౌళి తెరకెక్కించనున్న భారీ పాన్ ఇండియా సినిమా చేయనున్నారు సూపర్ స్టార్.

ఇప్పటికే తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో కలిసి ఈ సినిమా స్టోరీ డిస్కషన్స్ చేస్తున్న రాజమౌళి, కొద్దిరోజుల క్రితం ఒక అద్భుతమైన కథ ఓకే చేసారని, త్వరలో దాని పూర్తి స్క్రిప్ట్ కూడా ఫైనలైజ్ చేయనున్నట్లు సమాచారం. కాగా ఈ సినిమాపై దేశవిదేశాల్లోని ఆడియన్స్ లో కూడా ఇప్పటినుండే ఎంతో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక అసలు విషయం ఏమిటంటే, ఈ సినిమాలో హీరోయిన్ గా హాలీవుడ్ నటి వండర్ ఉమన్ ఫేమ్ గాల్ గ్యడాట్ తీసుకునే ఆలోచనలో రాజమౌళి ఉన్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. సినిమాలో హీరో తో పాటు హీరోయిన్ క్యారెక్టర్ కి కూడా మంచి స్కోప్ ఉంటుందని, అలానే హాలీవుడ్ హీరోకి కావలసిన అన్ని క్వాలిటీస్ ఉన్న మహేష్ కి హీరోగా ఓవర్సీస్ సహా అనేక ప్రాంతాల్లో భారీ క్రేజ్ ఉండడంతో ఆయనకు జోడీగా హాలీవుడ్ నటి అయితేనే బెటర్ అని రాజమౌళి భావిస్తున్నారట. మరోవైపు స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయిన అనంతరం రాజమౌళి, గాల్ గ్యడాట్ ని కలవనున్నారని టాక్. మరి ఈ వార్త కనుక నిజం అయితే సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ కి ఇది పెద్ద పండుగ న్యూస్ అని చెప్పకతప్పదు ..... !!



ప్రవీణ్ సత్తార్ నాగార్జున మధ్య విభేదాలు.. ?

రహస్యంగా పెళ్లి చేసుకున్న సీనియర్ హీరోయిన్లు వీళ్లే...!

ఏ కాలేజీకైనా వెళ్లొచ్చు.. ఎక్కడైనా పాఠం వినొచ్చు!

పెట్రోల్ ధ‌ర‌ల పెంపుపై కాంగ్రెస్ లీడ‌ర్ వినూత్న నిర‌స‌న‌

రెండు సార్లు ఎన్టీఆర్ సినిమాకు నో చెప్పిన ఏఎన్ఆర్.. !

ఉప్పెన సినిమాలో కృతి తల్లి అందాల ఆరబోత .. చూస్తే తట్టుకోలేం

ఎవరు మీలో కోటీశ్వరుడు ... ఫస్ట్ గెస్ట్ ఎవరో తెలిస్తే మైండ్ బ్లాకే .... ??

త్రివిక్రమ్‌తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న వెంకీ..?

అయ్యప్పనుం రీమేక్ విషయంలో భయపడుతున్న పవన్ ఫ్యాన్స్!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>