BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/sharmila-eec05c22-c967-4c58-8ebf-d7bc600c3fae-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/sharmila-eec05c22-c967-4c58-8ebf-d7bc600c3fae-415x250-IndiaHerald.jpgతెలంగాణలో వైయస్ షర్మిల పార్టీ పెట్టే అంశానికి సంబంధించి కొన్ని ప్రముఖ పత్రికలు రాసిన వార్తలు ఆ మధ్య కాలంలో కాస్త హాట్ టాపిక్ అయ్యాయి. ప్రధానంగా ప్రధానంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాసిన కథనాలు రాజకీయ వర్గాల్లో సంచలనం గా మారాయి. షర్మిల ముఖ్యమంత్రి జగన్ పై ఆగ్రహంతో అలిగి తెలంగాణలో పార్టీ పెడుతున్నారని ఆంధ్రజ్యోతి కథనాలు ప్రసారం చేసింది. అయితే కాసేపటి క్రితం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైఎస్ షర్మిల దీనిపై క్లారిటీ ఇచ్చారు. తాను ఎవరి మీద కోపంతో గాని అలిగి పార్టీ పెట్టలేదు అని తాను ఉన్నా లేకపోయినా సరే తsharmila{#}Andhra Jyothi;Sharmila;Jagan;media;News;Partyఎబిఎన్ రాధాకృష్ణకు షర్మిల కౌంటర్...?ఎబిఎన్ రాధాకృష్ణకు షర్మిల కౌంటర్...?sharmila{#}Andhra Jyothi;Sharmila;Jagan;media;News;PartyFri, 16 Jul 2021 12:57:37 GMTతెలంగాణలో వైయస్ షర్మిల పార్టీ పెట్టే అంశానికి సంబంధించి కొన్ని ప్రముఖ పత్రికలు రాసిన వార్తలు ఆ మధ్య కాలంలో కాస్త హాట్ టాపిక్ అయ్యాయి. ప్రధానంగా ప్రధానంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాసిన కథనాలు రాజకీయ వర్గాల్లో సంచలనం గా మారాయి. షర్మిల ముఖ్యమంత్రి జగన్ పై ఆగ్రహంతో అలిగి తెలంగాణలో పార్టీ పెడుతున్నారని ఆంధ్రజ్యోతి కథనాలు ప్రసారం చేసింది.

అయితే కాసేపటి క్రితం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైఎస్ షర్మిల దీనిపై క్లారిటీ ఇచ్చారు. తాను ఎవరి మీద కోపంతో గాని అలిగి పార్టీ పెట్టలేదు అని తాను ఉన్నా లేకపోయినా సరే తెలంగాణలో పార్టీ కొనసాగుతుంది అంటూ స్పష్టం చేశారు. రాజకీయంగా తెలంగాణలో లబ్ధి పొందడానికి పార్టీ పెట్టలేదని ప్రజల కోసం ప్రజల మేలు కోసం మాత్రమే పార్టీ పెట్టాలంటూ వైయస్ షర్మిల పేర్కొన్నారు.



క్రిమినల్ బర్త్ డే.. కేక్ తినిపించిన పోలీస్ అధికారి?

ముద్దుల కుమారులతో కరీనా..ఫొటోస్ వైరల్..!

ప్రవీణ్ సత్తార్ నాగార్జున మధ్య విభేదాలు.. ?

త్రివిక్రమ్‌తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న వెంకీ..?

సూర్యాపేట : రాజ్ భవన్ ముట్టడి వెళ్లకుండా పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను అరెస్టు.పట్టణ పోలీస్ స్టేషన్ లో అరెస్టులకు నిరసనగా ధర్నా.

తెలంగాణ వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ షర్మిల ఈ రోజు మీడియాతో సమావేశం ఏర్పాటు చేశారు. వాటర్ బోర్డులను కేసిఆర్ ఎప్పుడైనా సీరియస్ గా తీసుకున్నారా అని నిలదీశారు. ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా అంటూ షర్మిల రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు హితవుపలికారు. తెలంగాణలో వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత మలిదశ ఉద్యమం మొదలైందని... తెలంగాణ ఇవ్వొద్దని తానెప్పుడూ చెప్పలేదని షర్మిల కాస్త ఘాటుగానే స్పందించారు.మహిళలను కెసిఆర్ గౌరవించడం లేదని దళితులకు ఎంతమందికి భూములు ఇచ్చారని షర్మిల నిలదీశారు. అసలు కేటీఆర్ అంటే ఎవరు అని ఆమె ప్రశ్నించడం గమనార్హం. మహిళలకు కెసిఆర్ ఎలాగో గౌరవం ఇవ్వడం లేదని ఇక కేటీఆర్ ఏవిధంగా ఇస్తారని ఆమె నిలదీశారు. టిఆర్ఎస్ లో మహిళలు ఎంత మంది ఉన్నారని ఆమె ప్రశ్నించారు. కేటీఆర్ దృష్టిలో మహిళలంటే వ్రతాలు చేసుకుని ఇళ్లల్లో ఉండాలి అంటూ షర్మిల కాస్త ఘాటుగా స్పందించారు.

అసలు కేటీఆర్ ఎవరు...? మహిళలు అంటే ఆయన దృష్టిలో...?: షర్మిల

హుజూరాబాద్ లో అలా అయితే పోటీ చేస్తాం, షర్మిల క్లారిటీ...?

బిగ్ బ్రేకింగ్: పాదయాత్రపై షర్మిల క్లారిటీ, అక్కడి నుంచే...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>