MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-krishnabb373e04-cd49-4b61-9ba8-83ccb9e9d792-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-krishnabb373e04-cd49-4b61-9ba8-83ccb9e9d792-415x250-IndiaHerald.jpgఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టి ఆ పార్టీకి అధ్యక్షుడిగా ఉండి... నాటి సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి అయ్యారు. ఇక కృష్ణ అప్పట్లో ఎన్టీఆర్ ఏ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని స్థాపించారో అదే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. కాంగ్రెస్ నుంచి ఏలూరు ఎంపీగా విజయం సాధించిన ఆయన ఎన్నికల ప్రచారంలో తనకు టిడిపి నుంచి ప్రత్యర్థిగా ఉన్న బోళ్ళ బులి రామయ్య ఉద్దేశించి... నాకు ఈ బుల్లి రామయ్య కాదు పెద్ద రామయ్య పోటీ అన్నారు. అలాగే బుల్లి రామ‌య్య‌నే కాదు... పెద్ద రామయ్యను అయిన ఓడిస్తానని ప్రసంగింNTR Krishna{#}Eluru;Office;TDP;Telugu Desam Party;Andhra Pradesh;NTR;Telugu;Telangana Chief Minister;Congress;krishna;Hero;Cinemaఎన్టీఆర్ - కృష్ణ‌ను శ‌త్ర‌వులుగా మార్చిన ఆ రెండు సినిమాలు ?ఎన్టీఆర్ - కృష్ణ‌ను శ‌త్ర‌వులుగా మార్చిన ఆ రెండు సినిమాలు ?NTR Krishna{#}Eluru;Office;TDP;Telugu Desam Party;Andhra Pradesh;NTR;Telugu;Telangana Chief Minister;Congress;krishna;Hero;CinemaFri, 16 Jul 2021 14:10:00 GMTనటరత్న నందమూరి తారక రామారావు - సూపర్ స్టార్ కృష్ణ ఇద్దరు తెలుగు సినిమా గర్వించదగ్గ హీరోలే. నాలుగు దశాబ్దాల పాటు ఎన్నో అద్భుతమైన , అపూర్వమైన సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ఈ ఇద్దరు హీరోలు రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. సినిమా రంగంలో తమ సినిమాలతో బాక్స్ ఆఫీసు దగ్గర వీరు ఎలా పోటీ పడి మరీ ప్రేక్షకులను రంజింప చేశారో.... రాజకీయాల్లోనూ వేర్వేరు పార్టీల్లో ఉండి అంతే పోటాపోటీగా తలపడ్డారు. సినిమా రంగంలో వీరిద్దరి కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు విపరీతమైన పోటీ ఉండేది. ఎన్టీఆర్ - కృష్ణ మధ్య కొనసాగిన ఆధిపత్య పోరు కాస్త రాజకీయాల్లోకి వచ్చాక కూడా కొనసాగింది.

ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టి ఆ పార్టీకి అధ్యక్షుడిగా ఉండి... నాటి సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి అయ్యారు. ఇక కృష్ణ అప్పట్లో ఎన్టీఆర్కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని స్థాపించారో అదే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. కాంగ్రెస్ నుంచి ఏలూరు ఎంపీగా విజయం సాధించిన ఆయన ఎన్నికల ప్రచారంలో తనకు టిడిపి నుంచి ప్రత్యర్థిగా ఉన్న బోళ్ళ బులి రామయ్య ఉద్దేశించి... నాకు ఈ బుల్లి రామయ్య కాదు పెద్ద రామయ్య పోటీ అన్నారు. అలాగే బుల్లి రామ‌య్య‌నే కాదు... పెద్ద రామయ్యను అయిన ఓడిస్తానని ప్రసంగించారు.

అయితే వీరిద్దరి మధ్య తీవ్రమైన శత్రుత్వం ఏర్ప‌డ‌టానికి ఒకే రోజు విడుదలైన రెండు సినిమాలే కారణం అని చెప్పాలి. కృష్ణ కురుక్షేత్రం సినిమా - ఎన్టీఆర్ దానవీరశూరకర్ణ సినిమా పోటీపడి మరి ఒకే రోజు రిలీజ్ చేశారు. ఈ రెండు సినిమాల రిలీజ్‌కు ముందు పెద్ద యుద్ధ‌మే అన్నంత వాతావ‌ర‌ణం నెల‌కొంది. అటు ఎన్టీఆర్ అభిమానులు.. ఇటు కృష్ణ అభిమానులు త‌మ హీరో సినిమాయే హిట్ అవుతుంద‌ని శ‌ప‌థాలు చేసుకునే వారు. చివ‌ర‌కు కురుక్షేత్రం డిజాస్ట‌ర్ అయితే క‌ర్ణ బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యింది. అప్ప‌టి నుంచే వీరి మ‌ధ్య గ్యాప్ మ‌రింత పెరిగింద‌ని అంటారు.



సీతక్క Vs కవితక్క

ఎన్టీఆర్ - కృష్ణ‌ను శ‌త్రువుల‌ను చేసింది కురుక్షేత్రం, క‌ర్ణ సినిమాలే ?

కత్తి మహేష్ మైనింగ్ డీల్స్.. సెక్రెట్స్ బయటపెట్టిన బిజినెస్ పార్టనర్

నాగార్జునకు భారీ షాక్ ఇచ్చిన కృతి శెట్టి..?

కేజిఎఫ్ చాప్టర్-2 నేడే విడుదల?

లవ్ స్టోరీ శేఖర్ కమ్ముల ఫస్ట్ ఛాయస్ సాయి పల్లవి కాదా?

హీరోని ముఖ్యమంత్రిని చేస్తున్నారు..!

జక్కన్న చేతుల మీదుగా హిందీ చత్రపతి లాంచ్.. !

బాంబు పేల్చిన బాబు... నిరాశ‌లో తెలుగు త‌మ్ముళ్లు...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>