PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/job-calendard88d7275-54d2-45f8-a13c-a72477d5b017-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/job-calendard88d7275-54d2-45f8-a13c-a72477d5b017-415x250-IndiaHerald.jpgమాజీ మంత్రి ఈటల రాజేందర్... ఎమ్మెల్యే పదవి రాజీనామాలతో తెలంగాణ లో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఆయన ఎమ్మెల్యే కి రాజీనామా చేయడమే... కాకుండా టిఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వచ్చేసారు. దీంతో మొన్నటి వరకు ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన ఈటెల శాఖ ఖాళీ అయింది. అటు హుజూరాబాద్ నియోజకవర్గం లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక ఇప్పటికే అన్ని పార్టీలు హుజూరాబాద్ నియోజకవర్గం లో పాగా వేశాయి. ప్రజలను మమేకం చేసుకునేందుకు అన్ని పార్టీలు తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. నోటిఫికేషన్ రాకముందుకే... హుజూరాబాద్ నియోజకcmkcr{#}ramana;Padmasali;Padmashali;రాజీనామా;Backward Classes;Cabinet;politics;MLA;Minister;Party;KCR;CM;Telanganaఈటల స్థానంలో మంత్రి వర్గంలోకి వచ్చేది ఈయనే ?ఈటల స్థానంలో మంత్రి వర్గంలోకి వచ్చేది ఈయనే ?cmkcr{#}ramana;Padmasali;Padmashali;రాజీనామా;Backward Classes;Cabinet;politics;MLA;Minister;Party;KCR;CM;TelanganaFri, 16 Jul 2021 07:58:40 GMTమాజీ మంత్రి ఈటల రాజేందర్... ఎమ్మెల్యే పదవి  రాజీనామాలతో తెలంగాణ లో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఆయన ఎమ్మెల్యే కి రాజీనామా చేయడమే... కాకుండా టిఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వచ్చేసారు. దీంతో మొన్నటి వరకు ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన ఈటెల శాఖ ఖాళీ అయింది. అటు హుజూరాబాద్ నియోజకవర్గం లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక ఇప్పటికే అన్ని పార్టీలు హుజూరాబాద్ నియోజకవర్గం లో పాగా వేశాయి. ప్రజలను మమేకం చేసుకునేందుకు అన్ని పార్టీలు తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. 

నోటిఫికేషన్ రాకముందుకే... హుజూరాబాద్ నియోజకవర్గం లో ఉప పోరు మొదలైంది. ఇదిలా ఉండగా ఈటెల రాజేందర్... రాజీనామాతో ఖాళీ అయిన మంత్రి పదవి ఇంకా ఖాళీగానే ఉంది. ఆరోగ్య శాఖ బాధ్యతలను ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేపట్టారు. అయితే ఈ ఖాళీగా ఉన్నా మంత్రి పదవి... ఎవరికి వస్తుందో అనే ప్రశ్న అందరి లోను మొదలైంది. ఈటెల రాజేందర్ బిసి నాయకులు కనుక.... మంత్రి పదవి కూడా మరియు బిసి నేతకే ఇవ్వాలని గులాబీ బాస్ ఆలోచిస్తున్నారని సమాచారం.

 ఇక ఇటీవల తెలంగాణ టిడిపి అధ్యక్షులు ఎల్.రమణ టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేసుకున్న విషయం తెలిసిందే. స్థానంలో కేబినెట్ లో స్థానం కల్పిస్తున్నారని సమాచారం. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి నేరుగా కేబినెట్లోకి తీసుకోవచ్చని తెలుస్తోంది. ఆయన కూడా బీసీ నాయకుడు కనుక ఈ తన స్థానాన్ని భర్తీ చేయొచ్చు అని ఆలోచనలో గులాబీ బాస్ ఉన్నారట. గతంలోనూ పద్మశాలి నుంచి ఒకరిని మంత్రిని చేస్తానని సీఎం కేసీఆర్ పంపించి ఉన్నారు. రమణ కూడా పద్మశాలి బిడ్డ కావడం కొసమెరుపు. దీంతో ఈసారి కేబినెట్ పరిధిలో ఎల్ రమణ కు... బెర్త్ ఖరారయినట్లే కనిపిస్తోంది. అయితే దీని పై క్లారిటీ రావాలంటే... మరికొన్ని రోజులు ఆగాల్సిందే.



కేసీఆర్ పరువు తీస్తున్న తెలంగాణ మంత్రులు ?

పార్లమెంటులో కుమ్మేస్తారట.. వైసీపీకి అంత సీన్‌ ఉందా..?

మరో బీసీమంత్రి మెడకు చుట్టుకున్న హుజూరాబాద్ రాజకీయం..

ఇవాళ ఖానామెట్‌లో భూముల వేలం..

కేసీఆర్ కి షాకిచ్చిన కేంద్రం..

ప్రాజెక్టులన్నీ ఢిల్లీ పరిధిలోనే..

హుజురాబాద్‌ అభ్యర్థులు ఎవరో..?

శ్రీకాకుళం ఎంపీ కొత్త టార్గెట్ ఏమిటీ..?

దెందులూరులో హాట్‌హాట్ పాలిటిక్స్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>