HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthf1f6d4d9-c026-4302-988a-7f5d93e4738d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthf1f6d4d9-c026-4302-988a-7f5d93e4738d-415x250-IndiaHerald.jpgఈ రోజుల్లో చాలా మంది ఎక్కువగా మైగ్రేన్ సమస్యతో చాలా తీవ్రంగా సతమతమవుతూ వుంటారు. అధిక తల నొప్పి కారణంగా నరకయాతన పడుతూ వుంటారు. ఇక ఈ సమస్యలు ప్రధానంగా అధికంగా ఆలోచించడం వల్ల లేదా ఎక్కువగా ఆందోళన చెందడం వలన లేదా హార్మోన్ల మార్పుల వల్ల వస్తాయి.ఇక చాలా మంది నిపుణులు కూడా సరైన ఆహారం తీసుకోవడం వల్ల మైగ్రేన్లు లేదా తలనొప్పి నయం అవుటుందని చెబుతూ వుంటారు.మైగ్రేన్లను తగ్గించడంలో సరైన ఇంకా పోషకమైన ఆహారం ప్రత్యేక పాత్ర పోషిస్తుందని అనేక అధ్యయనాలు నిరూపించడం జరిగింది. సరైన ఆహారం తింటే మైగ్రేన్ల ఫ్రీక్వెన్సీనHEALTH{#}Magnesium;Almonds;vegetable market;Cholesterol;Vitaminమైగ్రేన్ ప్రాబ్లమ్ తో బాధపడుతున్నారా..? అయితే ఇలా చెయ్యండి..మైగ్రేన్ ప్రాబ్లమ్ తో బాధపడుతున్నారా..? అయితే ఇలా చెయ్యండి..HEALTH{#}Magnesium;Almonds;vegetable market;Cholesterol;VitaminFri, 16 Jul 2021 00:00:00 GMTఈ రోజుల్లో చాలా మంది ఎక్కువగా మైగ్రేన్ సమస్యతో చాలా తీవ్రంగా సతమతమవుతూ వుంటారు. అధిక తల నొప్పి కారణంగా నరకయాతన పడుతూ వుంటారు. ఇక ఈ సమస్యలు ప్రధానంగా అధికంగా ఆలోచించడం వల్ల లేదా ఎక్కువగా ఆందోళన చెందడం వలన లేదా హార్మోన్ల మార్పుల వల్ల వస్తాయి.ఇక చాలా మంది నిపుణులు కూడా సరైన ఆహారం తీసుకోవడం వల్ల మైగ్రేన్లు లేదా తలనొప్పి నయం అవుటుందని చెబుతూ వుంటారు.మైగ్రేన్లను తగ్గించడంలో సరైన ఇంకా పోషకమైన ఆహారం ప్రత్యేక పాత్ర పోషిస్తుందని అనేక అధ్యయనాలు  నిరూపించడం జరిగింది. సరైన ఆహారం తింటే మైగ్రేన్ల ఫ్రీక్వెన్సీని తగ్గించడం సాధ్యపడుతుందట. ఖనిజాలు, విటమిన్లు, కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినాల్సి ఉంటుందట.

మైగ్రేన్ సమస్య తగ్గడానికి ఖచ్చితంగా సాల్మన్ ఫిష్ తినాలట. సాల్మన్ ఫిష్ ఒమేగా -3(Omega-3) కొవ్వు ఆమ్లాలను పుష్కలంగా కలిగి ఉంటుంది. ఈ ఫిష్ ప్రాథమికంగా మైగ్రేన్ తల నొప్పిని తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది.ఇక పొడి గింజలు కూడా ఆరోగ్యానికి చాలా మంచివట. పొడి గింజల్లో మెగ్నీషియం అలాగే ఇతర ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే ప్రతిరోజూ కూడా పొడి గింజలు కనుక తింటే, మైగ్రేన్ సమస్య పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంటుందట. ఇక అలాగే బాదం పప్పు , అక్రోట్లను, గుమ్మడికాయ గింజలను మొదలైనవి పొడి గింజలు తింటే తలలో నరాలు చాలా దృఢంగా ఉండి తల నొప్పి రాకుండా ఉంటుందట.ఆకుపచ్చ కూరగాయలు కూడా మైగ్రేన్ సమస్యను తగ్గిస్తుందట. ఇక మైగ్రేన్ సమస్యల నుంచి బయటపడటానికి రోజు కూడా ఆకుపచ్చ కూరగాయలు తినడం చాలా ముఖ్యమట. ఇక వాటిలో బచ్చలికూర ఒకటని చెప్పాలి. బచ్చలికూరలో విటమిన్ బి, మెగ్నీషియం(Magnesium) అలాగే ఫోలిక్ యాసిడ్(Folic Acid) సమృద్ధిగా ఉంటాయి. ఇది ఖచ్చితంగా మైగ్రేన్ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది.



లైఫ్ స్టైల్ : ఈ కాలం మనం జారిపడి పోకుండా ఉండాలంటే..

నాలుక రంగు బట్టి ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోండి..?

టాలీవుడ్ లో నటించాలని ఉందని చెప్పిన బాలీవుడ్ స్టార్!!

బుడుగు: చిన్నారులకు ఈ ఫుడ్ తప్పనిసరిగా పెట్టాలి..!?

పిల్ల‌ల‌కు ఆవుపాలు అవ‌స‌ర‌మా.. ?

మరొక తమిళ యంగ్ హీరో టాలీవుడ్ కి.. భారీ రెమ్యునరేషన్!!

అమ్మ: గర్భిణులు ఈ ఆహారం పదార్థాలకు దూరంగా ఉండండి..!!

గోంగూర ఆరోగ్యానికి ఎంతో మేలు..!

తెలుగులో వచ్చిన బెస్ట్ ఇన్‌స్పిరేషనల్ మూవీ ఇదే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>