TechnologyPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/uv-c-technology4d2e6cff-1876-4a82-9b9a-57bf7248b8b8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/uv-c-technology4d2e6cff-1876-4a82-9b9a-57bf7248b8b8-415x250-IndiaHerald.jpgకరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్రభావం అనేది తగ్గినట్లు తగ్గే కనిపిస్తున్నప్పటికీ కరోనా మూడో ఉద్ధృతిపై ప్రజల్లో భయందోళనలు మాత్రం తీవ్రంగా కొనసాగుతున్నాయి. ఇక ప్రమాదకరంగా మారుతున్న కొత్త వేరియంట్లు గాలి ద్వారా వ్యాపిస్తున్నాయని పరిశోధనల్లో వెళ్లడయ్యింది. ఇక త్వరలో పార్లమెంటు సమావేశాలు జరగనున్న క్రమంలో.. పార్లమెంటు ఆవరణలో కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాపించకుండా అనేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఇందుకు ప్రత్యేకంగా "UV-C Disinfection Technology" పార్లమెంటులో ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాUV-C TECHNOLOGY{#}Jitendra Singh;Air;TECHNOLOGY;Samsung;Huawei;Nokia;LG;HTC;Motorola;Redmi;Sony;Dell;HP;Asus;Acer;Apple;Parliament;Coronavirus;central government;Ministerయూవిసి టెక్నాలజీతో కరోనా పరార్..యూవిసి టెక్నాలజీతో కరోనా పరార్..UV-C TECHNOLOGY{#}Jitendra Singh;Air;TECHNOLOGY;Samsung;Huawei;Nokia;LG;HTC;Motorola;Redmi;Sony;Dell;HP;Asus;Acer;Apple;Parliament;Coronavirus;central government;MinisterFri, 16 Jul 2021 03:00:00 GMTకరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్రభావం అనేది తగ్గినట్లు తగ్గే కనిపిస్తున్నప్పటికీ కరోనా మూడో ఉద్ధృతిపై ప్రజల్లో భయందోళనలు మాత్రం తీవ్రంగా కొనసాగుతున్నాయి. ఇక ప్రమాదకరంగా మారుతున్న కొత్త వేరియంట్లు గాలి ద్వారా వ్యాపిస్తున్నాయని పరిశోధనల్లో వెళ్లడయ్యింది. ఇక త్వరలో పార్లమెంటు సమావేశాలు జరగనున్న క్రమంలో.. పార్లమెంటు ఆవరణలో కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాపించకుండా అనేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఇందుకు ప్రత్యేకంగా "UV-C Disinfection Technology" పార్లమెంటులో ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపడం జరిగింది. ఇక ఈ క్రమంలో ఈ టెక్నాలజి గురించి ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకోండి.ఇక ఈ UV-C ఎయిర్ డక్ట్ డిస్‌ఇన్‌ఫెక్షన్ సిస్టమ్‌ టెక్నాలజీను CSIR-CSIO (సెంట్రల్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్గనైజేషన్) బాగా అభివృద్ధి చేయడం జరిగింది. ఇక దీన్ని గదుల్లో ఉండే వెంటిలేటర్లలో సరిపోయేలా దీన్ని తయారు చేశారు.బాగా విశాలంగా ఉన్న గదుల్లో యూవీ-సీ కిరణాల తీవ్రతను పెంచుకునే అవకాశం కూడా ఉందని CSIR-CSIO తెలిపడం జరిగింది.

ఇక ఈ కరోనా వైరస్‌ను నిర్వీర్యం చేసే వైరసైడ్ మోతాదులను ప్రస్తుత స్థలానికి అనుగుణంగా పెంచుకోవచ్చునట. అలాగే UV-C టెక్నాలజీ కాంతి ఏరోసోల్ కణాలను ఇంకా వాటిని వాహకాలుగా చేసుకునే వైరస్‌ను క్రియారహితంగా చేస్తుందట. ఇక అలాగే ఆడిటోరియంలు, మాల్స్, విద్యాసంస్థలు, ఏసీ బస్సులు ఇంకా రైల్వేలలో కూడా వీటిని బాగా ఉపయోగించవచ్చునట.ఇక ఈ UV-C రేడియేషన్ టెక్నాలజీ యొక్క తరంగ దైర్ఘ్యం 254 nm వరకు ఉంటుందట.ఇక ఆసుపత్రులు, ప్రయోగశాలల్లో గాలిలో ఉన్న క్రిములను చంపడానికి ఈ పద్ధతిని కొన్ని దశాబ్దాలుగా వాడుతున్నారు. కానీ ఈ ట్రెడిషనల్ జెర్మిసైడల్ ట్రీట్‌మెంట్‌లను ఖాళీ గదులలో చేస్తారట.ఎందుకంటే అవి ఖచ్చితంగా అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి. UV-C రేడియేషన్ టెక్నాలజీ కరోనా వైరస్ బయటి ప్రోటీన్ పొరను నాశనం చేయగలదని గత సంవత్సరం నిర్వహించిన ప్రయోగాల్లో రుజువైంది.



ఆ విషయంలో వైసీపీపై టీడీపీదే పైచేయి?

మీకు కరోనా వచ్చి పోయిందా.. అయితే జాగ్రత్త సుమా..!

అయ్యో రామా.. ఎంత పనైంది?

సెకండ్‌ వేవ్‌లో మరణాల సంఖ్య కాస్త ఎక్కువగా కనిపించినా.. చాలామంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే.. కరోనా నుంచి కోలుకున్నా.. చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. కరోనా సోకిన ప్రతి ఆరుగురిలో ఒకరు దీర్ఘకాలిక కొవిడ్‌తో బాధపడుతున్నారట.

హమ్మయ్య.. 'RRR' వల్ల ఆ సినిమాలకు ఎలాంటి నష్టం లేదట..!!

టీమ్ ఇండియా 3రోజుల ప్రాక్టీస్.. కానీ కష్టమే?

భారత రత్న ఇవ్వాల్సిందే.. సీఎం డిమాండ్..!

అర్హ చింపేస్తుంది...బ‌న్నీ డాట‌ర్ పై స‌మంత‌.. !

ట్రబుల్‌ షూటర్‌ చేంజ్‌ గేమ్‌ ప్లాన్‌!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>