BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-d4163bdb-6645-4cc1-821f-bef3ee30f3cf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-d4163bdb-6645-4cc1-821f-bef3ee30f3cf-415x250-IndiaHerald.jpgవైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత వైయస్ షర్మిల మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీడియా స‌మావేశంలో ష‌ర్మిల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ ప్రజలకు పెద్దపీట వేసిన నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని ఆమె గుర్తు చేశారు. తెలంగాణకు రాజశేఖర్ రెడ్డి మంచి చేశారా చెడు చేశారా అనేది గ్రామాలకు వెళ్లి అడిగితే తెలుస్తుంది అన్నారు. వైయస్ తెలంగాణకు ముమ్మాటికీ వ్యతిరేకి కాదు అంటూ ఆమె స్పష్టం చేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత తెలంగాణ మలిదశ ఉద్యమం మొదలైందని ఆమె చెప్పుకొచ్చారు. నాది తెలంగాణ గడ్డ ఇది రియsharmila{#}Sharmila;dr rajasekhar;Telangana;mediaనాది తెలంగాణ గ‌డ్డ‌..ఇదే రియాలిటీ : ష‌ర్మిల‌నాది తెలంగాణ గ‌డ్డ‌..ఇదే రియాలిటీ : ష‌ర్మిల‌sharmila{#}Sharmila;dr rajasekhar;Telangana;mediaFri, 16 Jul 2021 12:31:00 GMTవైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత వైయస్ షర్మిల మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీడియా స‌మావేశంలో ష‌ర్మిల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ ప్రజలకు పెద్దపీట వేసిన నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని ఆమె గుర్తు చేశారు. తెలంగాణకు రాజశేఖర్ రెడ్డి మంచి చేశారా చెడు చేశారా అనేది గ్రామాలకు వెళ్లి అడిగితే తెలుస్తుంది అన్నారు.

 వైయస్ తెలంగాణకు ముమ్మాటికీ వ్యతిరేకి కాదు అంటూ ఆమె స్పష్టం చేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత తెలంగాణ మలిదశ ఉద్యమం మొదలైందని ఆమె చెప్పుకొచ్చారు. నాది తెలంగాణ గడ్డ ఇది రియాలిటీ అంటూ షర్మిల స్పష్టం చేశారు. తెలంగాణ ఇవ్వొద్దని తామెప్పుడూ అనలేదని ఆమె గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల కోసం తాను పోరాటం చేస్తానని షర్మిల ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మీడియా సమావేశానికి హాజరైన విలేకరులు అడిగిన ప్రశ్నలకు షర్మిల సమాధానం చెప్పారు.





క్రిమినల్ బర్త్ డే.. కేక్ తినిపించిన పోలీస్ అధికారి?

ముద్దుల కుమారులతో కరీనా..ఫొటోస్ వైరల్..!

ఏ కాలేజీకైనా వెళ్లొచ్చు.. ఎక్కడైనా పాఠం వినొచ్చు!

పెట్రోల్ ధ‌ర‌ల పెంపుపై కాంగ్రెస్ లీడ‌ర్ వినూత్న నిర‌స‌న‌

సూర్యాపేట : రాజ్ భవన్ ముట్టడి వెళ్లకుండా పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను అరెస్టు.పట్టణ పోలీస్ స్టేషన్ లో అరెస్టులకు నిరసనగా ధర్నా.

ఎబిఎన్ రాధాకృష్ణకు షర్మిల కౌంటర్...?

తెలంగాణ వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ షర్మిల ఈ రోజు మీడియాతో సమావేశం ఏర్పాటు చేశారు. వాటర్ బోర్డులను కేసిఆర్ ఎప్పుడైనా సీరియస్ గా తీసుకున్నారా అని నిలదీశారు. ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా అంటూ షర్మిల రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు హితవుపలికారు. తెలంగాణలో వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత మలిదశ ఉద్యమం మొదలైందని... తెలంగాణ ఇవ్వొద్దని తానెప్పుడూ చెప్పలేదని షర్మిల కాస్త ఘాటుగానే స్పందించారు.మహిళలను కెసిఆర్ గౌరవించడం లేదని దళితులకు ఎంతమందికి భూములు ఇచ్చారని షర్మిల నిలదీశారు. అసలు కేటీఆర్ అంటే ఎవరు అని ఆమె ప్రశ్నించడం గమనార్హం. మహిళలకు కెసిఆర్ ఎలాగో గౌరవం ఇవ్వడం లేదని ఇక కేటీఆర్ ఏవిధంగా ఇస్తారని ఆమె నిలదీశారు. టిఆర్ఎస్ లో మహిళలు ఎంత మంది ఉన్నారని ఆమె ప్రశ్నించారు. కేటీఆర్ దృష్టిలో మహిళలంటే వ్రతాలు చేసుకుని ఇళ్లల్లో ఉండాలి అంటూ షర్మిల కాస్త ఘాటుగా స్పందించారు.

అసలు కేటీఆర్ ఎవరు...? మహిళలు అంటే ఆయన దృష్టిలో...?: షర్మిల

హుజూరాబాద్ లో అలా అయితే పోటీ చేస్తాం, షర్మిల క్లారిటీ...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>