MoviesVimalathaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ajay-devgan-new-look-62d7c3da-9b9e-4f5d-8ec5-72fc560576ba-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ajay-devgan-new-look-62d7c3da-9b9e-4f5d-8ec5-72fc560576ba-415x250-IndiaHerald.jpg"ఆర్ఆర్ఆర్"లో ప్రధాన పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ సరికొత్త లుక్ తో షాకిచ్చారు. ఆయన అభిమానులు ఆ లుక్ చూసి 'థ్యాంక్ గాడ్' అంటున్నారు. కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ తరువాత అజయ్ దేవ్‌గన్ తన తదుపరి రెండు ప్రాజెక్టులపై అంకితభావంతో పని చేస్తున్నాడు. అతను ఇప్పటికే ముంబైలో "థాంక్స్ గాడ్" మూవీ షూటింగ్ ప్రారంభించగా... తాజాగా ఆ చిత్రానికి సంబంధించిన న్యూ లుక్ ఒకటి నెట్టింటో వైరల్ అవుతోంది. గత కొంతకాలం నుంచి ఈ చిత్రంలో అజయ్ దేవగన్ లుక్ గురించి పలు ఊహాగానాలు వెలువడుతున్నాయి. వాటన్నిటికీ నేడు రిAjay Devgan New Look;{#}indra;Comedy;ajay;Ajay Devgn;Coronavirus;bollywood;salt;rakul preet singh;Cinema;Hero'ఆర్ఆర్ఆర్' స్టార్ ఇలాంటి లుక్ లో... 'థ్యాంక్ గాడ్'!!'ఆర్ఆర్ఆర్' స్టార్ ఇలాంటి లుక్ లో... 'థ్యాంక్ గాడ్'!!Ajay Devgan New Look;{#}indra;Comedy;ajay;Ajay Devgn;Coronavirus;bollywood;salt;rakul preet singh;Cinema;HeroFri, 16 Jul 2021 16:02:00 GMT"ఆర్ఆర్ఆర్"లో ప్రధాన పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ సరికొత్త లుక్ తో షాకిచ్చారు. ఆయన అభిమానులు ఆ లుక్ చూసి  'థ్యాంక్ గాడ్' అంటున్నారు. కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ తరువాత అజయ్ దేవ్‌గన్ తన తదుపరి రెండు ప్రాజెక్టులపై అంకితభావంతో పని చేస్తున్నాడు. అతను ఇప్పటికే ముంబైలో "థాంక్స్ గాడ్" మూవీ షూటింగ్ ప్రారంభించగా... తాజాగా ఆ చిత్రానికి సంబంధించిన న్యూ లుక్ ఒకటి నెట్టింటో వైరల్ అవుతోంది. గత కొంతకాలం నుంచి ఈ చిత్రంలో అజయ్ దేవగన్ లుక్ గురించి పలు ఊహాగానాలు వెలువడుతున్నాయి. వాటన్నిటికీ నేడు రిలీజ్ చేసిన సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ తో ఫుల్ స్టాప్ పెట్టారు. ఈ పిక్స్ లో అజయ్ దేవగన్ ఎంతో స్టైలిష్ హెయిర్ స్టైల్, గడ్డంతో ఇంతకుముందెప్పుడూ చూడని విధంగా ఉండడంతో ఆయన అభిమానులు సర్ప్రైజ్ ఫీల్ అవుతున్నారు. అజయ్ ను స్టైలిస్ట్ ఆలీమ్ హకీమ్ ఈ విధంగా తయారు చేశారు.

ఇక అజయ్ దేవగన్ ప్రస్తుతం బాలీవుడ్ లో చాలా బిజీగా ఉన్నారు. మైదాన్, థాంక్స్ గాడ్, మేడే, చాణక్య, కైతి, సింఘం 3, గోల్మాల్ 5 వంటి ప్రాజెక్టులు ఆయన చేతిలో ఉన్నాయి. మరోవైపు డిజిటల్ అరంగ్రేటంకు కూడా సిద్ధమవుతున్నారు. 'రుద్ర; అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. ఇంత బిజీ షెడ్యూల్ లో ఉన్న అజయ్ దేవగన్ జూలై చివరి నుండి 'రుద్ర' షూటింగ్ ప్రారంభిస్తారు. 2019లో విజయవంతమైన కామెడీ "టోటల్ ధమాల్" తర్వాత అజయ్ దేవగన్, ఇంద్ర కుమార్‌లు తిరిగి 'థాంక్ గాడ్' ప్రాజెక్టుకు పని చేస్తున్నారు. ఈ చిత్రంలో సిద్దార్థ్ మల్హోత్రా, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రలో నటించారు. ఇందులో ఈ సీనియర్ హీరో దేవుడిగా కనిపించనున్నాడట. సిద్, రకుల్ కథలో జంటగా కనిపిస్తారు. కాగా ఇప్పటికే అజయ్ దేవగన్ "ఆర్ఆర్ఆర్" సినిమా షూటింగ్ పూర్తి చేసిన విషయం తెలిసిందే.



ఎన్టీఆర్, రామ్ చరణ్ లు దీన్నీ వదలరా!!

విజయ్ దేవరకొండ చెప్పి మరీ కొడుతున్నాడు గా!!

వడ్డే నవీన్ గురించి తెలియని ఆసక్తి విషయాలు..

కియారా అద్వానికి పోటీ వస్తున్న అలియా..!

కేరళలో కోటి రూపాయలు వసూలు చేసిన తొలి తెలుగు సినిమా ఇదే

ఎవరు ఇన్‌? ఎవరు అవుట్?

డైరెక్ట్ గా తెలుగులో మూవీ చేసిన కోలివుడ్ స్టార్స్ వీళ్లే ?

మూడేళ్లుగా అత్యాచారం.. ప్రభాస్ ప్రొడ్యూసర్ పై కేసు.. !

వెంక‌టేష్‌కు అప్ప‌ట్లో ఆ ఇద్ద‌రు హీరోయిన్ల‌తో ఎఫైర్ నిజ‌మేనా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vimalatha]]>