MoviesN.ANJIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kannada-bhama-d1d76bc5-9657-4a9a-b37a-5fb87483ed0a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kannada-bhama-d1d76bc5-9657-4a9a-b37a-5fb87483ed0a-415x250-IndiaHerald.jpgతెలుగు ఇండస్ట్రీలో తెలుగు వారికంటే బయట వారికే అవకాశాలు ఎక్కువ..ఈ సమస్య వెండితెరపైనే కాదు బుల్లితెరపైన మొదలైంది. ఎక్కడి నుంచో వచ్చిన వారే బుల్లితెరను ఏలుతున్నారు. తెలుగు వాళ్లకు అ‌వకాశం ఇచ్చేందుకు ఆలోచిస్తారు. కానీ పరభాష వారికి మాత్రం ఈజీగా ఛాన్స్ లు ఇచ్చేస్తారని మనోళ్ల వాదన. Kannada Bhama {#}aishwarya;manjula;Telugu;Kannada;Heroine;Sakshiతెలుగు తారలను వెనక్కి నెట్టేస్తున్నా కన్నడ భామలు..!?తెలుగు తారలను వెనక్కి నెట్టేస్తున్నా కన్నడ భామలు..!?Kannada Bhama {#}aishwarya;manjula;Telugu;Kannada;Heroine;SakshiFri, 16 Jul 2021 06:05:00 GMTతెలుగు ఇండస్ట్రీలో తెలుగు వారికంటే బయట వారికే అవకాశాలు ఎక్కువ..ఈ సమస్య వెండితెరపైనే కాదు బుల్లితెరపైన మొదలైంది. ఎక్కడి నుంచో వచ్చిన వారే బుల్లితెరను ఏలుతున్నారు. తెలుగు వాళ్లకు అ‌వకాశం ఇచ్చేందుకు ఆలోచిస్తారు. కానీ పరభాష వారికి మాత్రం ఈజీగా ఛాన్స్ లు ఇచ్చేస్తారని మనోళ్ల వాదన. ఇవన్నీ పక్కనపెడితే.. ఇంట్లో ఉన్నవారికి ది బెస్ట్ ఎంటర్ టైన్మెంట్ ఏదంటే సిరయల్స్ అనే చెప్పాలి..అసులు మన అమ్మలకు, అమ్మమ్మలకు సినిమాలకంటే ఈ సిరయల్స్ మీదే ఇంట్రస్ట్ ఎక్కువ. తన ఫేవరెట్ సిరియల్ టైం అయిదంటే టీవీలకు అతుక్కుపోతారు.

ఈ సిరియల్స్ లో వేరే భాషా నటీమణులు కూడా ఉన్నారు. బుల్లితెరపై చాలా మంది కొత్తకొత్త నటులు మనకు పరిచయమయ్యారు. ప్రస్తుతం బుల్లితెరపై కన్నడ భామల హంగామానే ఎక్కువుంది.చెప్పాలంటే బుల్లితెరపై తెలుగు వారికంటే కన్నడ నుంచి వచ్చిన వారి హవానే నడుస్తుంది. ప్రస్తుతం అరడజనుకు పైగానే కన్నడ భామలు బుల్లితెరపై నటిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఈ కన్నడభామలు ఎవరో తెలుసుకుందాం..!

రేటింగ్ లో రచ్చలేపుతున్న కార్తీకదీపం సీరియల్ లో అందమైన సౌందర్యత్త గా మెప్పిస్తున్న అర్చనా అనంత్ కర్ణాటకలోనే పుట్టి పెరిగారు. ఇక మన మౌనిత తన నటనతో ఆంటీల్లో బీపీని అమాంతం పెంచేస్తుంది. ఈమె అసలు పేరు శోభాశెట్టి కూడా కర్ణాటకలోనే పుట్టిపెరిగారు. కృష్ణతులసి అనే సిరియల్ లో శ్యామ పాత్రలో నటిస్తోన్న ఐశ్వర్య పుట్టిపెరిగింది బెంగుళూరులో.

'మనసిచ్చి చూడూ' ధారావాహికలో వసుధార కూడా అదే బ్రీడ్. కృష్ణవేణి, చంద్రముఖి, నందిని  వంటి సీరియళ్ల ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకున్న మంజుల కూడా కర్ణాటకలోనే పుట్టిపెరిగారండోయ్. ఆమె కథ, నాపేరు మీనాక్షి సీరయళ్ల ద్వారా తెలుగు అభిమానులను ఆకట్టుకున్న నవ్య స్వామి కూడా కన్నడియే. కస్తూరి, అగ్ని సాక్షి సీరియళ్లలో నటిస్తున్న ఐశ్వర్య పిస్సేది కర్ణాటకే. వీళ్లందరూ కూడా వచ్చిన కొత్తలో తెలుగు అర్థంచేసుకోవటం, మాట్లాడానికి ఇబ్బందులు పడ్డా..ప్రస్తుతం దాదాపు అందరూ తెలుగు కూడా నేర్చేసుకున్నారు. మనందరిని వారి నటనతో అలరిస్తున్నారు.



రేవంత్‌ని లైట్ తీసుకుంటే చిక్కులే...!

టీవీ : వంటలక్క.. కార్తీకదీపం సీరియల్ ను ఎందుకు వద్దనుకుందో తెలుసా..?

ఉదయాన్నే మంచు లక్ష్మికి షాక్..!

శర్వానంద్ ఈసారి రెండిటితో గురి పెట్టాడు..!

ఆర్.ఆర్.ఆర్ మేకింగ్ వీడియో.. వాటిని రివీల్ చేయని జక్కన్న..!

బాలీవుడ్ సూపర్ స్టార్ లు ఒకే సినిమాలో కలిస్తే ?

మా ఎన్నికల్లో బాలయ్య ఎటువైపు..?

మొద్దు అబ్బాయ్ హీరో పాత్ర.. అదో పెద్ద సాహసం.. నేషనల్ అవార్డు తెచ్చింది..!

నేను కోటిశ్వరున్ని... ఇప్పుడంటే ఇప్పుడే కోట్లు రాలుతాయి?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>