HistoryPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/history/123/history1c750b5e-d4bd-4c6a-b616-f3e0a03e64b3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/history/123/history1c750b5e-d4bd-4c6a-b616-f3e0a03e64b3-415x250-IndiaHerald.jpgచరిత్రలో ఈ రోజు జరిగిన సంఘటనల విషయానికి వస్తే.. ఇక 0622 వ సంవత్సరంలో ఈ రోజు అనేది ఇస్లామిక్ కేలండర్ (కాల గణన) మొదలైన రోజు.ఇక దీనినే హిజ్రీ శకం అని కూడా అంటారు.1439 వ సంవత్సరంలో ఇంగ్లాండ్ లో ముద్దు పెట్టుకోవటం నిషేధించడం జరిగింది.1661వ సంవత్సరంలో బేంక్ ఆఫ్ స్టాక్‌హోమ్ మొదటి సారిగా ఐరోపాలో "బేంక్ నోట్స్"ని విడుదల చేయడం జరిగింది.1880 వ సంవత్సరంలో డాక్టర్ ఎమిలి హోవార్డ్ స్టోవ్, కెనడాలో సేవ చేయటానికి అనుమతి (లైసెన్స్) పొందిన తొలి మహిళగా ఎంపికయ్యింది.1862 వ సంవత్సరంలో లూయిస్ స్విప్ట్ అనే శాస్త్రవేత్త history{#}udhayanidhi stalin;France;Italy;Mushroom;Islamic countries;Stalin;Newyork;Uri;Aqua;Germany;Service;American Samoa;Doctor;Englandజులై 16: చరిత్రలో ఈ రోజు జరిగిన గొప్ప సంఘటనలు..జులై 16: చరిత్రలో ఈ రోజు జరిగిన గొప్ప సంఘటనలు..history{#}udhayanidhi stalin;France;Italy;Mushroom;Islamic countries;Stalin;Newyork;Uri;Aqua;Germany;Service;American Samoa;Doctor;EnglandFri, 16 Jul 2021 06:00:00 GMTచరిత్రలో ఈ రోజు జరిగిన సంఘటనల విషయానికి వస్తే.. ఇక 0622 వ సంవత్సరంలో ఈ రోజు అనేది ఇస్లామిక్ కేలండర్ (కాల గణన) మొదలైన రోజు.ఇక దీనినే హిజ్రీ శకం అని కూడా అంటారు.1439 వ సంవత్సరంలో ఇంగ్లాండ్ లో ముద్దు పెట్టుకోవటం నిషేధించడం జరిగింది.1661వ సంవత్సరంలో బేంక్ ఆఫ్ స్టాక్‌హోమ్ మొదటి సారిగా ఐరోపాలో "బేంక్ నోట్స్"ని విడుదల చేయడం జరిగింది.1880 వ సంవత్సరంలో డాక్టర్ ఎమిలి హోవార్డ్ స్టోవ్, కెనడాలో సేవ చేయటానికి అనుమతి (లైసెన్స్) పొందిన తొలి మహిళగా ఎంపికయ్యింది.1862 వ సంవత్సరంలో లూయిస్ స్విప్ట్ అనే శాస్త్రవేత్త 'స్విప్ట్-టట్టల్' అనే తోకచుక్కను కనుగొన్నాడు.1918 వ సంవత్సరంలో నికొలస్ II, రష్యన్ జార్ (చక్రవర్తి) ని అతని కుటుంబాన్ని (భార్య, ఐదుగురు పిల్లలు) ఉరి తీయడం జరిగింది.1926 వ సంవత్సరంలో నేషనల్ జియోగ్రాఫిక్ పత్రికలో  మొదటిసారిగా నీటి లోపల తీసిన కలర్ ఫొటో  ప్రచురించబడటం జరిగింది.1936 వ సంవత్సరంలో రక్తప్రసరణ మొదటి ఎక్స్-రే ఫొటోను రోచెస్టర్, న్యూయార్క్ లోని రోచెస్టర్ లో తీయడం జరిగింది.

1941వ సంవత్సరంలో 100 డిగ్రీల ఫారెన్‌హీట్ వేడి సీట్టెల్ నగరంలో నమోదు అవ్వడం జరిగింది.1945 వ సంవత్సరంలో "ఫేట్ బాయ్" అని ముద్దు పేరున్న మొదటి ప్లుటొనియం అణుబాంబును ప్రయోగాత్మకంగా ఉదయం 5:30 గంటలకు అమెరికా అలమొగొర్డొ ఎయిర్ బేస్ పరీక్షించడం జరిగింది. ఇక అణుబాంబు పేలిన తర్వాత ఏర్పడిన పుట్టగొడుగు మేఘాలు 41,000 అడుగుల ఎత్తువరకు వ్యాపించడం జరిగాయి. ఇక దాని ఫలితంగా ఒక మైలు వ్యాసార్ధంలో ఉన్న జీవజాతులన్నీ మరణించడం జరిగాయి. ఇక ఈ రోజు నుంచి "అణు యుగం" అనేది ప్రారంభమవ్వడం జరిగింది. ఈ అణుబాంబు తయారీ ప్రయోగం అంతటికి కూడా "మన్‌హట్టన్ ప్రాజెక్టు"గా పేరు పెట్టడం జరిగింది.1945 వ సంవత్సరంలో మిత్రదేశాల నాయకులు విన్‌స్టన్ చర్చిల్, హేరీ ఎస్. ట్రూమన్ ఇంకా జోసెఫ్ స్టాలిన్ రెండవ ప్రపంచ యుద్ధంలో ఓడిపోయిన జర్మనీ భవిష్యత్తు గురించి చర్చించటానికి సమావేశమవ్వడం జరిగింది.1965 వ సంవత్సరంలో 'ది మాంట్ బ్లాంక్' రోడ్ సొరంగం ప్రారంభమయ్యింది.ఇదొక ఫ్రాన్స్ దేశాన్ని, ఇటలీ దేశాన్ని కలిపే సొరంగం అట.



టీవీ : వంటలక్క.. కార్తీకదీపం సీరియల్ ను ఎందుకు వద్దనుకుందో తెలుసా..?

బాల్ బౌండరీ అవతలకి పడేసిన క్రికెటర్.. వైరల్ వీడియో?

బాల్ బౌండరీ అవతలకి పడేసిన క్రికెటర్.. వైరల్ వీడియో?

టీమ్ ఇండియా 3రోజుల ప్రాక్టీస్.. కానీ కష్టమే?

మా ఎన్నికల్లో బాలయ్య ఎటువైపు..?

హైదరాబాద్ కి షిప్ట్ అవుతున్న సోనూసూద్.. ఎందుకో తెలుసా..?

హీరోలు ఆటగాళ్లైతే..! మరి సినిమాలు..?

తాడేపల్లిలో ఏం జరుగుతోంది..?

మా ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేసిన బాలయ్య.!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>