Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/venkatesh-ganesh-collections-19981e022589-99f5-4ec2-8bb8-124ffe681076-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/venkatesh-ganesh-collections-19981e022589-99f5-4ec2-8bb8-124ffe681076-415x250-IndiaHerald.jpgవిక్టరీ వెంకటేష్ నటించిన సూపర్ హిట్ సినిమాల్లో గణేష్ ఒకటి. మెడికల్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఆ సినిమా అప్పట్లో సెన్సేషనల్ హిట్ అయ్యింది. ముఖ్యంగా ఆ సినిమాలో డైలాగ్స్ ఇండస్ట్రీని షేక్ చేసాయి. సామిక అంశాలు, అవినీతిపై తిరుగుబాటు, అరాచకాలపై తక్కువ సిన్మాలు రావడంతో అప్పట్లో ఈ సినిమా మంచి విజయాన్న్ని అందుకుంది. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ Venkatesh-Ganesh-Collections-1998{#}Madhubala;dharma;tirupathi swamy;Suresh Productions;Corporate;Bharateeyudu;June;Suresh;mani sharma;Tirupati;Venkatesh;Hyderabad;Telugu;Cinemaవిక్టరీ వెంకటేష్ గణేష్ అప్పట్లో ఎన్ని కోట్లు వసూళ్లని రాబట్టిందో తెలుసా..?విక్టరీ వెంకటేష్ గణేష్ అప్పట్లో ఎన్ని కోట్లు వసూళ్లని రాబట్టిందో తెలుసా..?Venkatesh-Ganesh-Collections-1998{#}Madhubala;dharma;tirupathi swamy;Suresh Productions;Corporate;Bharateeyudu;June;Suresh;mani sharma;Tirupati;Venkatesh;Hyderabad;Telugu;CinemaFri, 16 Jul 2021 23:00:00 GMTవిక్టరీ వెంకటేష్ నటించిన సూపర్ హిట్ సినిమాల్లో గణేష్ ఒకటి. మెడికల్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఆ సినిమా అప్పట్లో సెన్సేషనల్ హిట్ అయ్యింది. ముఖ్యంగా ఆ సినిమాలో డైలాగ్స్ ఇండస్ట్రీని షేక్ చేసాయి. సామిక అంశాలు, అవినీతిపై తిరుగుబాటు, అరాచకాలపై తక్కువ సిన్మాలు రావడంతో అప్పట్లో ఈ సినిమా మంచి విజయాన్న్ని అందుకుంది. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మించగా తిరుపతి స్వామి డైరెక్ట్ చేశారు. గణేష్ పాత్రలో వెనక్టేష్ నటన సినిమాకు హైలెట్ గా నిలిచింది.

1998లో జూన్ 19న ఈ సినిమా రిలీజ్ అవగా ఆడియెన్స్ ను అందరిని మెప్పించింది. ధర్మ చక్రం సినిమా చేస్తున్న టైం లో అసిస్టెన్ డైరక్టర్ గా పనిచేస్తున్న తిరుపతి స్వామి గణేష్ కథ సురేష్ బాబుకి చెప్పారు. కథ నచ్చడంతో వెంటనే సినిమా ఫిక్స్ చేశారు. గణేష్ కథ సింగిల్ సిట్టింగ్ లోనే ఓకే చేశారట వెంకటేష్. సురేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అంటే కథలో దమ్ము ఉందని వెంకటేష్ కు తెలుసు. అందుకే వెంకటేష్ కూడా వెంటనే ఓకే చెప్పారు.

గణేష్ సినిమాలో ముఖ్యంగా ప్రభుత్వ హాస్పిటల్స్ పనితీరు.. కార్పొరేట్ హాస్పిటల్స్ ఆగడాలను చూపించారు. స్వతహాగా జర్నలిస్ట్ కావడం చేత నిజ జీవితంలో తాను చూసిన సంఘటనల ఆధారంగ గణేష్ కథ రాసుకున్నాడు తిరుపతి స్వామి. ఇక ఈ సినిమాకు పరుచూరి సోదరులు డైలాగ్స్ అందించారు. రంభ, మధుబాల హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమాను హైదరాబాద్ సిటీ కాలేజ్ లో కొన్ని సీన్స్ షూట్ చేశారు. గణేష్ సినిమాలో ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్ అనే డైలాగ్ బాగా ఫేమస్ అయ్యింది. ఈ సినిమాకు మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు చాలా హెల్ప్ అయ్యింది. అప్పట్లో జెంటిల్మెన్, భారతీయుడు లాంటి సినిమాలు తెలుగులో రావడం లేదన్న తెలుగు ఆడియెన్స్ వాదనకు సమాధానంగా గణేష్ సినిమా సూపర్ హిట్ అయ్యింది. 43 సెంటర్స్ లో 50 రోజులు ఆడిన ఈ సినిమా 4 కేంద్రాల్లో 100 డేస్ ఆడింది. ఈ సినిమాకు 6.25 కోట్ల షేర్ వచ్చింది.





స్వీటీ సినిమాకు డార్లింగ్ వాయిస్ ఓవర్ ?

ఆ ప్రొడక్షన్ హౌజ్ 38 మెట్లు ఎక్కితే స్టార్ డైరక్టర్ అయినట్టే..!

ఛత్రపతి రీమేక్ లో బాలయ్య మ్యూజిక్ డైరెక్టర్..?

మోహన్ బాబు మొదటి భార్య ఎందుకు సూసైడ్ చేసుకుందో తెలిస్తే..అసలు నమ్మలేరు!!

మహేష్ -రాజమౌళి మూవీలో హాలీవుడ్ బ్యూటీ ?

బిజినెస్ : తినే టీ కప్స్ తో వచ్చే లాభం అదుర్స్..

ప్రభాస్ తల్లి గురించి ఈ నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

గోవిందుడు అందరివాడేలా.. ఆయన కాదంటే చరణ్ దగ్గరకు వచ్చిందా..!

మన స్టార్ హీరోయిన్ల అసలు ఏజ్ ఎంతో తెలుసా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>