Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bellamkonda-srinivascff9c35c-1a16-494d-93bf-e58fe98e08c5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bellamkonda-srinivascff9c35c-1a16-494d-93bf-e58fe98e08c5-415x250-IndiaHerald.jpgదర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా ఛత్రపతి. ఈ చిత్రంతో ప్రభాస్ ఇమేజ్ అమాంతం పెరిగింది. స్టార్ హీరో స్థాయికి వెళ్ళాడు.ఇక ఈ సినిమాకి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను అందించాడు. ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ ప్రభాస్ నటన. ప్రభాస్ ఈ సినిమాలో అద్భుతంగా నటించాడు.ఈ సినిమాలో ప్రభాస్ డైలాగ్ డెలివరీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమా 25 నుంచి 30 కోట్ల భారీ కలెక్షన్స్ సాధించింది.ఇక ఈ సినిమాని బాలీవుడ్ లో బెల్లం కొండ శ్రీనివాస్ రీమేక్ చేస్తున్న సంగతbellamkonda-srinivas{#}Chirantan Bhatt;Ruler;Darling;m m keeravani;Music;v v vinayak;Chatrapathi;Prabhas;Remake;Balakrishna;srinivas;Jaggery;Hindi;Blockbuster hit;bollywood;Hero;K V Vijayendra Prasad;Rajamouli;India;Director;Cinemaఛత్రపతి రీమేక్ లో బాలయ్య మ్యూజిక్ డైరెక్టర్..?ఛత్రపతి రీమేక్ లో బాలయ్య మ్యూజిక్ డైరెక్టర్..?bellamkonda-srinivas{#}Chirantan Bhatt;Ruler;Darling;m m keeravani;Music;v v vinayak;Chatrapathi;Prabhas;Remake;Balakrishna;srinivas;Jaggery;Hindi;Blockbuster hit;bollywood;Hero;K V Vijayendra Prasad;Rajamouli;India;Director;CinemaFri, 16 Jul 2021 20:47:00 GMTరాజమౌళి  దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా ఛత్రపతి. ఈ చిత్రంతో  ప్రభాస్ ఇమేజ్ అమాంతం పెరిగింది. స్టార్ హీరో స్థాయికి వెళ్ళాడు.ఇక ఈ సినిమాకి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్  కథను అందించాడు. ఈ సినిమాకి  మేజర్ ప్లస్ పాయింట్ ప్రభాస్ నటన. ప్రభాస్ ఈ సినిమాలో అద్భుతంగా నటించాడు.ఈ సినిమాలో ప్రభాస్ డైలాగ్ డెలివరీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమా 25 నుంచి 30 కోట్ల భారీ  కలెక్షన్స్ సాధించింది.ఇక ఈ సినిమాని బాలీవుడ్ లో బెల్లం కొండ శ్రీనివాస్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో ఈ సినిమాని వివి వినాయక్ డైరెక్ట్ చెయ్యబోతున్నాడు. బాలీవుడ్ లో ఈ సినిమాని బెల్లం బాబుతో రీమేక్ చేసి పెద్ద హిట్ కొట్టాలని వివి వినాయక్ భావిస్తున్నాడు.

ఇక తెలుగులో ఛత్రపతి ఘన విజయం సాధించడంలో సినిమా సంగీతం ముఖ్య పాత్ర పోషించింది. కీరవాణి అందించిన సంగీతం సినిమాని తారా స్థాయిలో నిలబెట్టింది. ముఖ్యంగా సినిమా నేపధ్య సంగీతం అయితే ఇప్పటికి డార్లింగ్ ఫ్యాన్స్ ని మైమరిపిస్తుంది. అంత అద్భుతంగా కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు.ఇక హిందీ రీమేక్ లో కూడా ఈ సినిమాకి అద్భుతమైన సంగీతం కావాలి. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోవాలి.అందుకే మంచి మ్యూజిక్ డైరెక్టర్ కోసం వివి వినాయక్ వేట మొదలు పెట్టాడు. బాలీవుడ్ అభిరుచికి తగ్గట్టు నార్త్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్ ని తీసుకోవాలని వినాయక్ ప్లాన్ చేస్తున్నాడు. అందుకే చిరంతన్ భట్ ని తీసుకోవాలని వినాయక్ ప్లాన్ చేస్తున్నాడట.చిరంతన్ భట్ గతంలో బాలకృష్ణ గౌతమీ పుత్ర శాతకర్ణి, జై సింహ, రూలర్ సినిమాలకు సంగీతం అందించాడు.ఇక స్వతహాగ ఇతను బాలీవుడ్ మ్యూజిక్ కావడంతో ఇతన్ని తీసుకోవాలని వినాయక్ ప్లాన్ చేస్తున్నాడట.మరి చూడాలి బెల్లం బాబు బాలీవుడ్ లో యే విధంగా రాణిస్తాడో..


మోహన్ బాబు మొదటి భార్య ఎందుకు సూసైడ్ చేసుకుందో తెలిస్తే..అసలు నమ్మలేరు!!

మహేష్ -రాజమౌళి మూవీలో హాలీవుడ్ బ్యూటీ ?

బాలయ్య ఈవీవీ ఫస్ట్ కాంబో ఎందుకు ఆగింది... ?

ప్రభాస్ తల్లి గురించి ఈ నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

'రికార్డులు కాదు,టాక్స్ కట్టడం ముఖ్యం బిగిలు'.. విజయ్ పై ట్రోల్స్..

శ్రీశాంత్ పెళ్లి చేసుకున్న ఈమె బ్యాగ్రౌండ్ తెలిస్తే అస్సలు నమ్మరు

మన స్టార్ హీరోయిన్ల అసలు ఏజ్ ఎంతో తెలుసా ?

లైఫ్ స్టైల్: వర్షాకాలంలో షుగర్ వ్యాధిగ్రస్తులు తినకూడని పదార్థాలు..

గోవిందుడు అందరివాడేలా.. ఆయన కాదంటే చరణ్ దగ్గరకు వచ్చిందా..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>