BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/corona-anti-bodiesd2a06d53-ec95-4991-9923-2183b33fef99-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/corona-anti-bodiesd2a06d53-ec95-4991-9923-2183b33fef99-415x250-IndiaHerald.jpgరాష్ట్రంలో క‌రోనా త‌గ్గిన‌ట్టే త‌గ్గి మ‌ళ్లీ విజృంభిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. తాజాగా నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండల కేంద్రంలోని 16 మంది వలస కూలీల కు కరోనా పాజిటివ్ గా నిర్ధార‌ణ అయ్యింది. నల్గొండ నుంచి వరి నాట్లు వేయడానికి నిజామాబాద్ జిల్లాకు వందలాది మంది వలస కూలీలు వ‌చ్చారు. అయితే వారాంతా ప్రస్తుతం ఒకే చోట వందలాది మంది నివాసం ఉంటున్నారు. కాగా వారిలో కొంద‌రికి క‌రోనా ల‌క్ష‌నాలు క‌నిపించ‌డంతో బుధవారం పరీక్షలు చేయడంతో 16 మందికి కరోనా పాజిటివ్ గా నిర్థార‌ణ అయ్యింది. అంతే కాకుండా మ‌రికొంద‌రికి కూడcorona{#}Nalgonda;District;wednesday;Coronavirusషాకింగ్ : నిజామాబాద్ లో 16మంది వ‌ల‌స‌కూలీల‌కు క‌రోనా.. !షాకింగ్ : నిజామాబాద్ లో 16మంది వ‌ల‌స‌కూలీల‌కు క‌రోనా.. !corona{#}Nalgonda;District;wednesday;CoronavirusThu, 15 Jul 2021 11:36:00 GMTరాష్ట్రంలో క‌రోనా త‌గ్గిన‌ట్టే త‌గ్గి మ‌ళ్లీ విజృంభిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. తాజాగా నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండల కేంద్రంలోని 16 మంది వలస కూలీల కు కరోనా పాజిటివ్ గా నిర్ధార‌ణ అయ్యింది. నల్గొండ నుంచి వరి నాట్లు వేయడానికి నిజామాబాద్ జిల్లాకు వందలాది మంది వలస కూలీలు వ‌చ్చారు. అయితే వారాంతా ప్రస్తుతం ఒకే చోట వందలాది మంది నివాసం ఉంటున్నారు. కాగా వారిలో కొంద‌రికి క‌రోనా ల‌క్ష‌నాలు క‌నిపించ‌డంతో బుధవారం పరీక్షలు చేయడంతో 16 మందికి కరోనా పాజిటివ్ గా నిర్థార‌ణ అయ్యింది. అంతే కాకుండా మ‌రికొంద‌రికి కూడా క‌రోనా ల‌క్ష‌నాలు క‌నిపించ‌డంతో మొత్తం 50 మందికి నందిపేట్ వైద్య సిబ్బంది కరోనా కిట్లను అందజేశారు. అంతే కాకుండా క‌రోనా పాజిటివ్ గా నిర్ధార‌ణ అయిన 16 మందిని ప్రత్యేక వాహనంలో న‌ల్గొండ లోని వారి స్వగ్రామాలకు అధికారులు త‌రిలించారు. ప‌ద‌హారు మందికి క‌రోనా ఎలా వ‌చ్చింది అన్న‌దానిపై అధికారులు ట్రేసింగ్ చేస్తున్నారు.



రాష్ట్రంలో క‌రోనా త‌గ్గిన‌ట్టే త‌గ్గి మ‌ళ్లీ విజృంభిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. తాజాగా నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండల కేంద్రంలోని 16 మంది వలస కూలీల కు కరోనా పాజిటివ్ గా నిర్ధార‌ణ అయ్యింది. నల్గొండ నుంచి వరి నాట్లు వేయడానికి నిజామాబాద్ జిల్లాకు వందలాది మంది వలస కూలీలు వ‌చ్చారు. అయితే వారాంతా ప్రస్తుతం ఒకే చోట వందలాది మంది నివాసం ఉంటున్నారు.

ఈరోజు ఇండియాలో 41,806 కరోనా కేసులు నమోదుకాగా 581 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 4,32,041

మనీ : రూ.7 ఆదాతో యేడాదికి రూ.60 వేలు..

ఈ ఫిష్ బిస్కెట్లు గురించి మీకు తెలుసా...?

రీ ఎంట్రీకి సిద్ధమవుతున్న స్టార్ కమెడియన్..!

ఏపీ : టెన్త్ మార్కుల విధానం పై క్లారిటీ.!

ఆలోపు రంగులు వేసేయండి.. జగన్ ఆదేశం?

కస్టమర్లు మాస్క్ పెట్టుకోకపోతే.. యజమానికి జరిమానా?

నేడు వారణాసికి ప్రధాని.. కారణం ఇదే.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>