ViralSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/singersab1b6008-d387-4a92-9b2f-8272e2f91074-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/singersab1b6008-d387-4a92-9b2f-8272e2f91074-415x250-IndiaHerald.jpgసింగర్స్ ఒక చెవి మూసి ఎందుకు పాడుతారో తెలుసా..? సాధారణంగా మనం గాయకుల లైవ్ పర్ఫామెన్స్ చూస్తున్నప్పుడు వారిలో చాలామంది తమ చెవి మూసి పాడుతుంటారు. ప్రేక్షకులు బాగా శబ్దం చేస్తున్నప్పుడు లేదా పక్కనే ఉన్న తోటి సింగర్స్ గట్టిగా పాడుతున్నప్పుడు సహజంగానే సింగర్స్ ఒక చెవి మూసుకుంటారు. మన తెలుగు సింగర్స్ కూడా ఒక చెవి తమ చేతితో మూసి పాడటం మీరెన్నోసార్లు చూసే ఉంటారు. అయితే కొందరు మాత్రం ఇది స్టైల్ అనుకుంటారు కానీ ఇలా చేయడం వెనుక ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. అదేంటంటే కొందరు సింగర్స్ ఆల్రెడీ రికార్డ్ చేసిన పాటనుSingers{#}Cheque;Smart phone;Manam;Audience;Teluguసింగర్స్ ఒక చెవి మూసి ఎందుకు పాడుతారో తెలుసా..?సింగర్స్ ఒక చెవి మూసి ఎందుకు పాడుతారో తెలుసా..?Singers{#}Cheque;Smart phone;Manam;Audience;TeluguThu, 15 Jul 2021 18:00:00 GMTసాధారణంగా మనం గాయకుల లైవ్ పర్ఫామెన్స్ చూస్తున్నప్పుడు వారిలో చాలామంది తమ చెవి మూసి పాడుతుంటారు. ప్రేక్షకులు బాగా శబ్దం చేస్తున్నప్పుడు లేదా పక్కనే ఉన్న తోటి సింగర్స్ గట్టిగా పాడుతున్నప్పుడు సహజంగానే సింగర్స్ ఒక చెవి మూసుకుంటారు. మన తెలుగు సింగర్స్ కూడా ఒక చెవి తమ చేతితో మూసి పాడటం మీరెన్నోసార్లు చూసే ఉంటారు. అయితే కొందరు మాత్రం ఇది స్టైల్ అనుకుంటారు కానీ ఇలా చేయడం వెనుక ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. అదేంటంటే కొందరు సింగర్స్ ఆల్రెడీ రికార్డ్ చేసిన పాటను వినేందుకు తమ చెవిలో ఇయర్ ఫోన్ పెట్టుకొని పాటకు సింక్ అయ్యే విధంగా పాడుతుంటారు. అయితే ఇయర్ ఫోన్ లో ప్లే అయ్యే సౌండ్ బాగా వినిపించేందుకు ఒక చేతితో ఇయర్ బడ్ చెవి లోపలికి వెళ్లేలా కాస్త ఒత్తిడి పెడుతుంటారు. దీంతో వారు ఒక చెవి మూసి పాడుతున్నట్టు మనకి కనిపిస్తుంది.

ఇక మరికొందరు సింగర్స్ ఇయర్ ఫోన్ పెట్టుకోకపోయినా..  చెవి మూసుకుంటారు. వారి గొంతు వారు స్పష్టంగా వినేందుకు.. ఉచ్చారణ ఎలా ఉందో చెక్ చేసుకునేందుకు చెవి మూసుకుంటారు. సాధారణంగా చెవులు మూసుకోవడం వల్ల మన వాయిస్ మనకు చాలా స్పష్టంగా వినపడుతుంది. నోటి నుంచి వచ్చే ప్రతి పదం చాలా స్పష్టంగా వినపడటం వల్ల గాయకులు వెంటనే ఏ టౌన్ తో ఎలా పాడాలనేది తెలుసుకుంటారు. ఎక్కువగా హై పిచ్ సాంగ్స్ పాడేటప్పుడు ఈ టెక్నిక్ ని వాడుతుంటారు. ఇక బయట బాగా శబ్దాలు వస్తుంటే.. తామేం పాడుతున్నామో వారికి కూడా అర్థం కాదు. అందువల్ల ఒక చెవి మూసుకుంటారు. దీంతో బయట శబ్దం బాగా తగ్గుతుంది. అలాగే తాము పాడుతున్న శబ్దం వారికి ఇంకా బాగా వినపడుతుంది.

నిజానికి ట్రాఫిక్ లో ఉన్నప్పుడు ఫోన్ కాల్స్ వస్తే చాలా మంది ఆటోమేటిక్ గా ఒక చెవి మూసుకొని మాట్లాడుతుంటారు. ఎందుకంటే హెవీ ట్రాఫిక్ సౌండ్ కారణంగా వారి మాట వారికి వినపడదు. కానీ ఎప్పుడైతే చెవి మూసుకుంటారో అప్పుడు వారు ఏం మాట్లాడుతున్నారో వారికి అర్థమవుతుంది.



'RRR' కోసం అందరు హీరోలను ఒకే తెరపై తీసుకురానున్న జక్కన్న..?

సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్న భానుప్రియ చెల్లి.. ఎవరి సినిమాలో తెలుసా ?

చిరంజీవి - శ్రీదేవి వదులుకున్న బ్లాక్ బాస్టర్ మూవీ ఇదే..!

నాలుక రంగు బట్టి ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోండి..?

టాలీవుడ్ లో నటించాలని ఉందని చెప్పిన బాలీవుడ్ స్టార్!!

రకుల్ కట్టిన చీర రేట్ ఎంతో తెలిస్తే చుక్కలే

హీరో తరుణ్ గురించి తల్లి బయటపెట్టిన సీక్రెట్

సీక్రెట్ ఏజెంట్ గా కనిపించిన స్టార్స్ ఎందరో..

అంచనాలు తగ్గితే ఆయన రాజమౌళి ఎందుకవుతాడు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>