MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh3700295b-5ab9-460e-ab5a-a9b2bd0dca78-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh3700295b-5ab9-460e-ab5a-a9b2bd0dca78-415x250-IndiaHerald.jpg టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో ప్రభాస్ చరణ్ జూనియర్ అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ లు పాన్ ఇండియా మూవీలలో నటిస్తూ తమ ఇమేజ్ ని పెంచుకుంటూ ఉంటే మహేష్ మాత్రం బాలీవుడ్ మాట ఎత్తడం లేదు. అయితే పాన్ ఇండియా ఇమేజ్ లేకపోయినా కొనసాగుతున్న మహేష్ ఆదిపత్యం హాట్ టాపిక్ గా మారింది.ముంబాయికి చెందిన ప్రముఖ మీడియా సంస్థ ఆర్ మాక్స్ టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన క్రేజీ హీరోలకు ర్యాంక్ లు ఇస్తుంది. ఈసంస్థ ప్రతి సంవత్సరం తన సొంత సర్వే ద్వారా వచ్చిన ఫలితాలను బట్టి ఈ ర్యాంకింగ్ ఇస్తుంది. కేవలం తెలుగు ఫిలిం ఇండస్ట్రీmahesh{#}NTR;vijay deverakonda;India;Kollywood;Arjun;Telugu;Jr NTR;Venkatesh;Akkineni Nagarjuna;media;kalyan;Tollywood;Prabhas;Chiranjeevi;Allu Arjun;bollywood;Survey;Cinemaమహేష్ ఆదిపత్యం పై షాకింగ్ న్యూస్ !మహేష్ ఆదిపత్యం పై షాకింగ్ న్యూస్ !mahesh{#}NTR;vijay deverakonda;India;Kollywood;Arjun;Telugu;Jr NTR;Venkatesh;Akkineni Nagarjuna;media;kalyan;Tollywood;Prabhas;Chiranjeevi;Allu Arjun;bollywood;Survey;CinemaThu, 15 Jul 2021 09:00:00 GMT
టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో ప్రభాస్ చరణ్ జూనియర్ అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ లు పాన్ ఇండియా మూవీలలో నటిస్తూ తమ ఇమేజ్ ని పెంచుకుంటూ ఉంటే మహేష్ మాత్రం బాలీవుడ్ మాట ఎత్తడం లేదు. అయితే పాన్ ఇండియా ఇమేజ్ లేకపోయినా కొనసాగుతున్న మహేష్ ఆదిపత్యం హాట్ టాపిక్ గా మారింది.


ముంబాయికి చెందిన ప్రముఖ మీడియా సంస్థ ఆర్ మాక్స్ టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన క్రేజీ హీరోలకు ర్యాంక్ లు ఇస్తుంది. ఈసంస్థ ప్రతి సంవత్సరం తన సొంత సర్వే ద్వారా వచ్చిన ఫలితాలను బట్టి ఈ ర్యాంకింగ్ ఇస్తుంది. కేవలం తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి మాత్రమే కాకుండా కోలీవుడ్ మాలీవుడ్ బాలీవుడ్ రంగాలకు చెందిన టాప్ హీరోల ర్యాంక్ లను ఈ సంస్థ ప్రకటిస్తుంది.


‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ బ్లాక్ బష్టర్ హిట్ అవనప్పటికీ మహేష్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు సరికదా మరింత పెరిగిందని ఈ లేటెస్ట్ సర్వే తెలియచేస్తోంది. ఇదే సర్వేలో గత సంవత్సరం అల్లు అర్జున్ మొదటి స్థానాన్ని పొందితే ఇప్పుడు బన్నీ స్థానంలో మహేష్ రావడం సంచలనంగా మారింది. ఆర్ మాక్స్ సంస్థ ప్రకటించిన ర్యాంకింగ్స్ ప్రకారం మహేష్ మొదటి స్థానంలో ఉంటే రెండవ స్థానంలో బన్నీ నిలబడటం అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు మింగుడు పాడనీ విషయంగా మారింది.  

పవన్ కళ్యాణ్ ఈ ర్యాంకింగ్స్ లో మూడవ స్థానంతో సరిపెట్టుకుంటే ఆతదుపరి స్టానాలలో ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ విజయ్ దేవరకొండ నాని చిరంజీవి రవితేజా లు సెటిల్ అయ్యారు. సీనియర్ హీరోలలో ఒక్క చిరంజీవికి తప్ప వెంకటేష్ బాలయ్య నాగార్జున లకు ర్యాంకింగ్స్ రాకపోవడం ఆశ్చర్యపరిచే విషయం. వాస్తవానికి చిరంజీవి నటించిన ‘సైరా’ మూవీ ఊహించన స్థాయిలో బ్లాక్ బష్టర్ హిట్ కానప్పటికీ మెగా స్టార్ కు టాప్ 10 లో స్థానం రావడం బట్టి ఇప్పటి తరం ప్రేక్షకులలో కూడ చిరంజీవికి కొనసాగుతున్న మ్యానియాకు నిదర్శనంగా మారింది..
 





అవినీతి రహిత పాలనే లక్ష్యంగా మన "లీడర్"

బాబోయి: కోడి గుడ్లు కూడా బాంబుల పేలతాయా..?

పెళ్లి అంటే పారిపోతున్న హీరోయిన్స్.. ఎందుకంటే..!?

అందరిని స్ఫూర్తి కలిగించే సినిమా.. రాఘవ లారెన్స్ స్టైల్..!!

నువ్వు లేక నేను లేను సినిమా మహేష్ ఎలా మిస్ అయ్యాడు..!

తెలంగాణ స్టూడెంట్‌కు రూ.2 కోట్ల స్కాలర్‌షిప్..?

సర్జరీ చేయించుకున్న నటి..కారణం !

ఆశ, నిరాశల ఉయ్యాలట "ఊపిరి"

నా సినిమాకు నేనే కథ రాసుకున్నా... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>