MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tapsee-movie-newsc9026672-7d06-48ff-a59f-584d159cc019-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tapsee-movie-newsc9026672-7d06-48ff-a59f-584d159cc019-415x250-IndiaHerald.jpgప్రముఖ నటి తాప్సీ, మనోజ్ హీరోగా నటించిన 'ఝుమ్మంది నాదం' సినిమాతో వెండితెరకు పరిచయం అయింది. ఆ తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్, దరువు, షాడో సినిమాలలో నటించిన 'మిస్టర్ పర్ఫెక్ట్' సినిమా మినహా మిగతా ఏ సినిమా కూడా ఈ హీరోయిన్ ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో ఈ ముద్దుగుమ్మ 'చస్మే బద్దూర్' సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా పర్వాలేదు అనిపించడంతో ఈ సొట్ట బుగ్గల సుందరికి హిందీలో బాగానే ఆఫర్లు వచ్చాయి. ఆ తర్వాత గ్లామర్ పాత్రలు చాలా తనను వెతుక్కుంటూ వచ్చినా కూడా తన పాత్రకు ప్రాధాన్యం ఉండే కథలను మాత్రమే ఎtapsee{#}Shadow;Mister;twitter;producer;Producer;bollywood;Heroine;Cinemaకొత్త యాపారం మొద‌లెట్టిన స్టార్ హీరోయిన్..!కొత్త యాపారం మొద‌లెట్టిన స్టార్ హీరోయిన్..!tapsee{#}Shadow;Mister;twitter;producer;Producer;bollywood;Heroine;CinemaThu, 15 Jul 2021 16:24:00 GMTప్రముఖ నటి తాప్సీ, మనోజ్ హీరోగా నటించిన 'ఝుమ్మంది నాదం' సినిమాతో వెండితెరకు పరిచయం అయింది. ఆ తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్, దరువు, షాడో సినిమాలలో నటించిన 'మిస్టర్ పర్ఫెక్ట్' సినిమా మినహా మిగతా ఏ సినిమా కూడా ఈ హీరోయిన్ ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో ఈ ముద్దుగుమ్మ 'చస్మే బద్దూర్' సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా  పర్వాలేదు అనిపించడంతో ఈ సొట్ట బుగ్గల సుందరికి హిందీలో బాగానే ఆఫర్లు వచ్చాయి. ఆ తర్వాత గ్లామర్ పాత్రలు చాలా తనను వెతుక్కుంటూ వచ్చినా కూడా తన పాత్రకు ప్రాధాన్యం ఉండే కథలను మాత్రమే ఎంచుకోవాలి నిర్ణయించుకున్నా ఈ సొట్ట బుగ్గల సుందరి ఆచితూచి అడుగులు వేసింది. 

అందులో భాగంగానే లేడీ ఓరియంటెడ్ ఫిలిమ్స్ అయిన పింక్,త‌ప్ప‌డ్ లాంటి సినిమాలలో నటించి విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది. తాజాగా తాప్సీ నటించిన 'హసేన్ దిల్రుబా'  అనే సినిమాను ఒక ప్రముఖ 'ఓ టి టి' లో విడుదల చేయడం జరిగింది. ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది అని చెప్పవచ్చు. ఇలా బాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న ఈ ముద్దుగుమ్మ కేవలం నటి గా మాత్రమే కాకుండా ప్రొడ్యూసర్ గా కూడా మారాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా  ట్విట్టర్ వేదికగా ఒక పోస్టు చేసింది .

అందులో నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి గత ఏడాదితో పది సంవత్సరాలు ముగిసింది. నేను స్టార్ హీరోయిన్ ని అవుతానని ఎప్పుడూ అనుకోలేదు .ఇప్పటివరకు నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాను. ఇప్పుడు నేను ఒక కొత్త బాధ్యతను భుజాన వేసుకున్నాను. 'అవుట్ సైడ్' నుంచి ఆ వచ్చే ఆలోచనలు ఎప్పుడూ చాలా గొప్పగా ఉంటాయి. 'అవుట్ సైడర్స్ ఫిలిమ్స్' అనే పేరుమీద సినిమా నిర్మాణ ఏర్పాటు చేస్తున్నాను . ఇకపై ఈ నిర్మాణ సంస్థ లో పలు చిత్రాలను నిర్మిస్తాను. నా సంస్థ విజయవంతం కావాలని మీరు ఆశీర్వదించండి అని పోస్ట్ చేసింది.



టాలీవుడ్ లో నటించాలని ఉందని చెప్పిన బాలీవుడ్ స్టార్!!

రకుల్ కట్టిన చీర రేట్ ఎంతో తెలిస్తే చుక్కలే

హీరోలు ఆటగాళ్లైతే..! మరి సినిమాలు..?

హీరో తరుణ్ గురించి తల్లి బయటపెట్టిన సీక్రెట్

సీక్రెట్ ఏజెంట్ గా కనిపించిన స్టార్స్ ఎందరో..

అంచనాలు తగ్గితే ఆయన రాజమౌళి ఎందుకవుతాడు..!

వెంకటేష్ నటించిన శీను మూవీ ఎందుకు ఫ్లాప్ అయిందో తెలుసా..?

నిర్మాతగా మారిన ప్రముఖ డైరెక్టర్ కుమార్తె..?

రాజమౌళి తో ప్రయోగానికి సిద్ధమైన బెల్లం కొండ శ్రీనివాస్!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>