Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/team-india-practice-kaani-kastame8e624f64-d38d-484d-b103-449f8f4078d4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/team-india-practice-kaani-kastame8e624f64-d38d-484d-b103-449f8f4078d4-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టీమిండియా జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా మొదట వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడింది. ఈ మ్యాచ్లో టీమ్ ఇండియా జట్టు న్యూజిలాండ్ జట్టుతో తలబడింది. అయితే ఇక ఈ మ్యాచ్లో ఓటమి చవిచూసింది టీమిండియా. అదే సమయంలో ఇంగ్లాండ్ పర్యటనలో ఇంగ్లాండ్ జట్టు తో ఒక టెస్టు సిరీస్ ఆడనుంది టీమిండియా జట్టు. ఇక ఇటీవల భారత ఆటగాళ్లకు 20 రోజుల పాటు సెలవులు ఇస్తూ బిసిసిఐ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే మొన్నటి వరకు సెలవులను ఎంతగానో ఎంజాయ్ చేసిన టీమిండియా ఆటగాళ్లు ఇక ఇప్పుడు మళ్లCricket {#}New Zealand;Cricket;England;BCCI;India;Coronavirusటీమ్ ఇండియా 3రోజుల ప్రాక్టీస్.. కానీ కష్టమే?టీమ్ ఇండియా 3రోజుల ప్రాక్టీస్.. కానీ కష్టమే?Cricket {#}New Zealand;Cricket;England;BCCI;India;CoronavirusThu, 15 Jul 2021 22:07:00 GMTప్రస్తుతం టీమిండియా జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా మొదట వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడింది. ఈ మ్యాచ్లో టీమ్ ఇండియా జట్టు న్యూజిలాండ్ జట్టుతో తలబడింది. అయితే ఇక ఈ మ్యాచ్లో ఓటమి చవిచూసింది టీమిండియా. అదే సమయంలో ఇంగ్లాండ్ పర్యటనలో ఇంగ్లాండ్ జట్టు తో ఒక టెస్టు సిరీస్ ఆడనుంది టీమిండియా జట్టు. ఇక ఇటీవల భారత ఆటగాళ్లకు 20 రోజుల పాటు సెలవులు ఇస్తూ బిసిసిఐ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే మొన్నటి వరకు సెలవులను ఎంతగానో ఎంజాయ్ చేసిన టీమిండియా ఆటగాళ్లు ఇక ఇప్పుడు మళ్లీ ప్రాక్టీస్ మొదలు పెట్టారు.



 ఇటీవల టీమిండియా జట్టు ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టింది.  అయితే ప్రస్తుతం ఆటగాళ్ళను క్వారంటైన్ లో  ఉంచుతు కఠిన నిబంధనల మధ్య మ్యాచ్ నిర్వహిస్తున్నాయి క్రికెట్ బోర్డులు. అయితే ఇటీవలే టీమిండియా బయో బబుల్ ఉన్నప్పటికీ  కరోనా కలకలం సృష్టించింది. ఇటీవల జట్టులోని పలువురు ఆటగాళ్లు వైరస్ బారిన పడినట్లు తెలుస్తుంది. దీంతో బిసిసిఐ అయోమయంలో పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇటీవలే టీమిండియా సెలవుల్లో కొంతమంది కౌంటి మ్యాచులు కూడా ఆడారు. అంతే కాదు ఎంతో మంది స్నేహితులతో కలిసి తిరిగారు టీమిండియా ఆటగాళ్లు. ఈ క్రమంలోనే టీం ఇండియాలో కరోనా వైరస్ వెలుగులోకి వచ్చినట్లు అందరూ భావిస్తున్నారు.



 కాగా ఆగస్టు 4వ తేదీ నుంచి టీం ఇండియా ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. అయితే ఈ టెస్ట్ సిరీస్కు ముందు మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడుతుంది టీమిండియా జట్టు. ఈ క్రమంలోనే డెర్హం లో జరగనున్న మ్యాచ్లో కోహ్లీసేన కౌంటీ ఛాంపియన్షిప్ తో తలపడనుంది. అయితే ఈ నెల 20వ తేదీన మ్యాచ్ ప్రారంభం కాబోతున్నట్లు డెర్హం క్రికెట్ తెలిపింది. అయితే ఇలాంటి సమయంలో ఇటీవల టీమిండియాలో కరోనా వైరస్ వెలుగులోకి రావడం సంచలనంగా మారిపోయింది. దీన్ని బట్టి చూస్తుంటే ఇక టీం ఇండియా  ప్రాక్టీస్ మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న దానిపై ఎంతోమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.



హమ్మయ్య.. 'RRR' వల్ల ఆ సినిమాలకు ఎలాంటి నష్టం లేదట..!!

భారత రత్న ఇవ్వాల్సిందే.. సీఎం డిమాండ్..!

అర్హ చింపేస్తుంది...బ‌న్నీ డాట‌ర్ పై స‌మంత‌.. !

మా ఎన్నికల్లో బాలయ్య ఎటువైపు..?

రామ్ చరణ్ - శంకర్ సినిమా ఆస్కార్ లెవల్ లో ఉంటుందట...

అల్లు అర్హ ఫస్ట్ డే షూటింగ్... ఏం చేసిందంటే ?

బ్యాక్ గ్రౌండ్ నిల్... ఛాన్సులు ఫుల్.. !

ఉత్తర కొరియా నుంచి అవార్డ్ అందుకున్న తొలి తెలుగు హీరోయిన్

'RRR' కోసం అందరు హీరోలను ఒకే తెరపై తీసుకురానున్న జక్కన్న..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>