Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/rape8bed6cc1-75df-465b-ab59-237991376793-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/rape8bed6cc1-75df-465b-ab59-237991376793-415x250-IndiaHerald.jpgఆడ పిల్లలపై జరుగుతున్న అత్యాచార ఘటనలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. తప్ప ఎక్కడా తగిన దాఖలాలు మాత్రం కనిపించడం లేదు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు రక్షణ కల్పించేందుకు ఎన్నోరకాల చట్టాలను తీసుకు వస్తున్నాయి. కానీ వాస్తవానికి వస్తే మాత్రం ఆ చట్టాలు మహిళలకు రక్షణ కల్పించలేక పోతున్నాయి. ఒకవేళ చట్టాలకు అనుగుణంగా కోర్టులు ఆడ పిల్లల పై అత్యాచారం చేసిన వారికి శిక్షలు విధించిన.. ఫై కోర్టులకు వెళ్లి శిక్ష నుంచి తప్పించుకుంటున్నారు నేరస్తులు. ఇలా ఆడపిల్లలపై అత్యాచారం చేసినా మళ్లీ శిక్ష నుంచి తRape{#}Bari;Girlనలుగురు వ్యక్తులు, తొమ్మిది రోజులు.. ఇంతకంటే దారుణం ఉంటుందా?నలుగురు వ్యక్తులు, తొమ్మిది రోజులు.. ఇంతకంటే దారుణం ఉంటుందా?Rape{#}Bari;GirlThu, 15 Jul 2021 10:15:00 GMTఆడ పిల్లలపై జరుగుతున్న అత్యాచార ఘటనలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. తప్ప ఎక్కడా తగిన దాఖలాలు మాత్రం కనిపించడం లేదు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు రక్షణ కల్పించేందుకు ఎన్నోరకాల చట్టాలను తీసుకు వస్తున్నాయి.  కానీ వాస్తవానికి వస్తే మాత్రం ఆ చట్టాలు మహిళలకు రక్షణ కల్పించలేక పోతున్నాయి.  ఒకవేళ చట్టాలకు అనుగుణంగా కోర్టులు ఆడ పిల్లల పై అత్యాచారం చేసిన వారికి శిక్షలు విధించిన..  ఫై కోర్టులకు వెళ్లి శిక్ష నుంచి తప్పించుకుంటున్నారు నేరస్తులు.  ఇలా ఆడపిల్లలపై అత్యాచారం చేసినా మళ్లీ శిక్ష నుంచి తప్పించుకోవచ్చు అనే ధీమాతో ఇక అత్యాచారాలు చేయడానికి కూడా వెనుకాడడం లేదు.



 నేటి సభ్యసమాజంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు ఆడపిల్ల జీవితాన్ని అడుగడుగున ప్రశ్నార్థకంగానే మారుస్తున్నాయి. ఆడపిల్ల కనిపిస్తేచాలు మగాడు మృగాడిగా మారిపోతున్నాడు.  మహిళా సాధికారత సాధించే వైపు అడుగులు వేస్తున్న ఆడపిల్లలను అడుగడుగున కామపు కోరలు ఇది చిదిమేస్తూనే ఉన్నాయి. కేవలం ఆడపిల్లలపై అత్యాచారాలు చేయడమే కాదు మరింత పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తూ చిత్రహింసలకు గురి చేయడం.. ఏకంగా ప్రాణాలు సైతం తీయడం లాంటి ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి మరో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. రెచ్చిపోయిన కామాంధులు మహిళను బంధించి మరీ అత్యాచారానికి పాల్పడ్డారు.



 ఈ దారుణ ఘటన హర్యానాలోని సోప్నా గ్రామంలో వెలుగులోకి వచ్చింది. 20 ఏళ్ల వివాహితపై కన్నేశారు కామాంధులు  ఈ క్రమంలోనే ఇక ఆ మహిళను ఎత్తుకెళ్లి ఒక రూమ్ లో బంధించారు  ఏకంగా మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు నలుగురు కామాంధులు. ఒకరోజు కాదు రెండు రోజులు కాదు ఏకంగా తొమ్మిది రోజుల పాటు గదిలో బంధించి దారుణంగా అత్యాచారం చేసి హింసించారు. ఇక ఇటీవల వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సంచలనం గా మారిపోయింది. తొమ్మిది రోజులపాటు కామందుల కోరల్లో చిక్కుకుని చిత్రవధ అనుభవించిన ఆ యువతి ఎలాగోలా ఆ కామందుల బారి నుంచి తప్పించుకుంది. ఆ క్రమంలోనే కుటుంబ సభ్యుల దగ్గరికి చేరుకుని జరిగిన విషయాన్ని తెలిపింది.  కుటుంబ సభ్యులతో వెళ్లి తనపై అత్యాచారం జరిగిన విషయాన్ని పోలీసులకు ఫిర్యాదుచేసింది. అంతేకాదు నిందితుల్లో ఒకరు కానిస్టేబుల్ కూడా ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొంది సదరు మహిళ.



"వేదం" తెలిపిన సారమిదే !

నిర్మాతతో సహజీవనం చేసి కష్టాలు అనుభవించిన ఆశా సైని .. చివరికి ?

తెలుగు విద్యార్థికి యూఎస్ కాలేజ్ ఇన్ని కోట్ల స్కాలర్షిప్ ఇస్తుందా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>