BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/rrr0570908f-56b8-4add-b072-96c6016e6755-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/rrr0570908f-56b8-4add-b072-96c6016e6755-415x250-IndiaHerald.jpgప్రముఖ దర్శకుడు రాజమౌళి పేరు వినగానే చాలా మంది బాహుబలి సినిమా గురించి మాట్లాడుతూ ఉంటారు. అయితే ఆ సినిమాను మించిన రేంజ్ లో ప్రస్తుతం చేస్తున్న ట్రిపుల్ ఆర్ సినిమా ఉంటుంది అంటున్నారు సినీ జనాలు. ఇప్పుడు విడుదల చేసిన రోర్ లో చూపించిన షూటింగ్ సన్నివేశాలు, యాక్షన్ సన్నివేశాలు, నటుల హావభావాలు చూస్తే మాత్రం బాహుబలిని మర్చిపోవడం ఖాయం అంటున్నారు. బ్రిటీష్ దొరలను చూపించడమే కాదు... అలియాభట్ ఇచ్చిన ఒక ఎక్స్ప్రెషన్ ఈ వీడియోలో హైలెట్ గా మారింది. దీనితో సినిమాలో లవ్ స్టోరీకి కూడా మంచి ప్రాధాన్యత ఉందని అంటున్నrrr{#}Bahubali;Love;Darsakudu;Director;Cinemaబాహుబలిని మర్చిపోవడమే, ఆ సీన్ లు అలానే ఉన్నాయి మరి...?బాహుబలిని మర్చిపోవడమే, ఆ సీన్ లు అలానే ఉన్నాయి మరి...?rrr{#}Bahubali;Love;Darsakudu;Director;CinemaThu, 15 Jul 2021 11:36:00 GMTబాహుబలి సినిమా గురించి మాట్లాడుతూ ఉంటారు. అయితే ఆ సినిమాను మించిన రేంజ్ లో ప్రస్తుతం చేస్తున్న ట్రిపుల్ ఆర్ సినిమా ఉంటుంది అంటున్నారు సినీ జనాలు. ఇప్పుడు విడుదల చేసిన రోర్ లో చూపించిన షూటింగ్ సన్నివేశాలు, యాక్షన్ సన్నివేశాలు, నటుల హావభావాలు చూస్తే మాత్రం బాహుబలిని మర్చిపోవడం ఖాయం అంటున్నారు.

బ్రిటీష్ దొరలను చూపించడమే కాదు... అలియాభట్ ఇచ్చిన ఒక ఎక్స్ప్రెషన్ ఈ వీడియోలో హైలెట్ గా మారింది. దీనితో సినిమాలో లవ్ స్టోరీకి కూడా మంచి ప్రాధాన్యత ఉందని అంటున్నారు. యాక్షన్ సన్నివేశాలు బాహుబలిలో చూపించిన విధానం చూసి ప్రపంచం షాక్ అయింది. ఇప్పుడు విడుదల చేసిన రోర్ లో ఆ అడవుల్లో సన్నివేశాల దెబ్బకు సినిమాకచ్చితంగా విందు భోజనమే అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
" style="height: 370px;">



ఈ దెబ్బకు జక్కన్న ఆ రిమార్క్ కడిగేస్తాడా...?

జక్కన్న... నువ్వు మాస్టర్ మైండ్ అంతే...?

చరణ్, ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆర్ఆర్ఆర్ రోర్ రానే వచ్చేసింది. అయితే ఈ రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్, చరణ్ కు సంబంధించిన వీడియోలను విడుదల చేస్తారని అభిమానులు అంతా భావించారు. కానీ మేకింగ్ కు సంబంధించిన వీడియోను జక్కన్న విడుదల చేశాడు.

రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ వచ్చేసింది.. !

అడవులకు నిప్పు పెట్టేసిన రాజమౌళి...?

జీవితం యొక్క పరమార్థం తెలియజేసిన సినిమా.. నాని, విజయ్ దేవరకొండ ల ఎవడే సుబ్రహ్మణ్యం..!!

తెలుగులో వచ్చిన బెస్ట్ ఇన్‌స్పిరేషనల్ మూవీ ఇదే..?

అక్కినేని హీరోల ప్లాన్ మామూలుగా లేదుగా !

రీ ఎంట్రీకి సిద్ధమవుతున్న స్టార్ కమెడియన్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>