MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samanthac0541a96-228f-48f3-86b6-8721ab12eaf8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samanthac0541a96-228f-48f3-86b6-8721ab12eaf8-415x250-IndiaHerald.jpgసౌత్ ఫిలిం ఇండస్ట్రీలో అగ్రతారగా ఎదిగిన సమంత ఫ్యామిలీ మాన్ 2 వెబ్ సిరీస్ తో భారత దేశంలోని అన్ని ప్రాంతాల్లో అభిమానులను సంపాదించుకున్నారు. అయితే నాగచైతన్య పెళ్లి చేసుకున్న తర్వాత సమంత లైఫ్ స్టయిల్ లో చాలా చేంజెస్ వచ్చాయి. అక్కినేని కోడలు గా మారిన ఆమె అమలకు బాగా దగ్గరయ్యారు. అమలకు మూగ జీవులంటే మిక్కిలి ఇష్టము అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమెతో ఒకసారి పరిచయమైతే చాలు మనకి కూడా ఆటోమేటిక్ గా మూగజీవుల పై ప్రేమ పెరుగుతుంది. ఈ విషయాన్ని సన్నిహితులు చెబుతుంటారు. అక్కినేని అమలకు కోడలు అయిన తర్వాత సమంతsamantha{#}Doctor;Dogs;Naga Chaitanya;Balloon;Samantha;Fidaa;Hyderabad;prema;Loveకొడుకుతో స‌మంత ఆట‌లు మామూలుగా లేవుగా..!కొడుకుతో స‌మంత ఆట‌లు మామూలుగా లేవుగా..!samantha{#}Doctor;Dogs;Naga Chaitanya;Balloon;Samantha;Fidaa;Hyderabad;prema;LoveThu, 15 Jul 2021 14:15:40 GMTసౌత్ ఫిలిం ఇండస్ట్రీలో అగ్రతారగా ఎదిగిన సమంత ఫ్యామిలీ మాన్ 2 వెబ్ సిరీస్ తో భారత దేశంలోని అన్ని ప్రాంతాల్లో అభిమానులను సంపాదించుకున్నారు. అయితే నాగచైతన్య పెళ్లి చేసుకున్న తర్వాత సమంత లైఫ్ స్టయిల్ లో చాలా చేంజెస్ వచ్చాయి. అక్కినేని కోడలు గా మారిన ఆమె అమలకు బాగా దగ్గరయ్యారు. అమలకు మూగ జీవులంటే మిక్కిలి ఇష్టము అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమెతో ఒకసారి పరిచయమైతే చాలు మనకి కూడా ఆటోమేటిక్ గా మూగజీవుల పై ప్రేమ పెరుగుతుంది. ఈ విషయాన్ని సన్నిహితులు చెబుతుంటారు.


అక్కినేని అమలకు కోడలు అయిన తర్వాత సమంత కూడా జంతువుల పై విపరీతమైన ప్రేమ పెంచుకున్నారు. అంతే కాదు ఆమె ఒక శునకాన్ని కూడా తెచ్చుకొని ఎంతో ఆప్యాయంగా పెంచుకుంటున్నారు. ఆ కుక్కను తన కొడుకు గా సమంత భావిస్తుంటారు. తన ప్రియమైన శునకానికి ఆమె హష్ అని నామకరణం చేశారు. ఐతే ఇటీవల హష్ బర్త్ డేను చాలా గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసి తన ప్రేమను చాటుకున్నారు. ఒకవేళ హష్‌ అనారోగ్యం బారిన పడితే సమంత దగ్గరుండి మరీ సేవలు చేస్తారు. కొద్ది రోజుల క్రితం హష్ కి స్కిన్ఎలర్జీ వచ్చిందని సమంత బాగా ఆందోళన పడ్డారు. అనంతరం వెటర్నరీ డాక్టర్ ని కలిసి స్కిన్ఎలర్జీ నుంచి తన హష్ ని రక్షించారు.



అయితే కొన్ని గంటల క్రితం సమంత తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఒక వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో సమంత తన పెట్ డాగ్ హ్యాష్ తో కలసి ఆడుకోవడం చూడొచ్చు. ఈరోజు హైదరాబాద్ నగరంలో వాతావరణం చాలా కూల్ కూల్‌గా ఉండటం వల్ల సమంత దానిని బయటకు తీసుకొచ్చి బంతి ఆట ఆడించారని తెలుస్తోంది. సమంత తన విలాసవంతమైన గార్డెన్ ఏరియాలో బెలూన్ ఆట ఆడారు. ఐతే సమంత బెలూన్‌ను గాల్లోకి ఎగిరేస్తుంటే.. హష్ ఆ బెలూన్ కింద పడకుండా ఎగిరెగిరి తన్నుతూ కనిపించింది. దీంతో ఈ కుక్క సమంత పర్యవేక్షణలో చాలా ట్రైనింగ్ తీసుకున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా కుక్కలు కిందపడిన బెలూన్ ను తీసుకు రావడం వంటివి చేస్తాయి కానీ సమంత కుక్క మాత్రం మనుషులు మాదిరి బెలూన్ ని పైకి ఎగరేస్తూ స్మార్ట్ డాగ్ గా పేరు తెచ్చుకుంటోంది. ఆమె అభిమానులు కూడా హష్ ఆటకు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.







పాన్ ఇండియా స్టార్ గా మారనున్న అల్లు అర్హ..?

హైదరాబాద్ లో భారీ వర్షం, కేటిఆర్ అలెర్ట్...?

నేడు కొకపేట, ఖానాపూర్ సర్కార్ భూముల వేలం..!

తెలంగాణ : హైద‌రాబాద్ స‌హా ఈ జిల్లాల‌కు రెడ్ అల‌ర్ట్.. !

ఈ దెబ్బకు జక్కన్న ఆ రిమార్క్ కడిగేస్తాడా...?

బాహుబలిని మర్చిపోవడమే, ఆ సీన్ లు అలానే ఉన్నాయి మరి...?

అక్కినేని హీరోల ప్లాన్ మామూలుగా లేదుగా !

కి‘లేడీ’లు.. డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తామని ఆశ చూపి..!?

లాయర్ పాత్రలో కనిపించబోతున్న హాట్ హీరోయిన్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>