PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/chandrababu698eaefb-a375-4642-b445-198384320bd9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/chandrababu698eaefb-a375-4642-b445-198384320bd9-415x250-IndiaHerald.jpgఎట్టకేలకు టిడిపి అధినేత చంద్రబాబు ప్రజల మధ్య లోకి వచ్చారు. కరోనా నేపథ్యంలో ఏడాదిన్నర నుంచి హైదరాబాద్ లోని ఇంటికే పరిమితమైన చంద్రబాబు, తాజాగా ఏపీలో వరుసగా పర్యటిస్తున్నారు. వరుస పెట్టి టీడీపీ నేతల్ని పరామర్శించే కార్యక్రమం చేస్తున్నారు. అయితే ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. కానీ ఇక్కడే ఒక షాకింగ్ విషయం బయటపడింది. గత ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజల మద్ధతు ఇవ్వని విషయం తెలిసిందే. అప్పటినుంచి ఆయనకు ప్రజల మద్ధతు పెద్ద ఎత్తున దక్కడం లేదు. పైగా కరోనా నేపథ్యంలో ఆయన ఎక్కువగా ఇంటికే పరిమితమయ్యారు. ఏదైనా కార్యక్chandrababu{#}politics;TDP;CM;Jagan;CBN;Hyderabad;Coronavirus;Partyషాకింగ్: బాబుకు ఈ రేంజ్‌లో దెబ్బపడిందా?షాకింగ్: బాబుకు ఈ రేంజ్‌లో దెబ్బపడిందా?chandrababu{#}politics;TDP;CM;Jagan;CBN;Hyderabad;Coronavirus;PartyThu, 15 Jul 2021 02:00:00 GMTఎట్టకేలకు టిడిపి అధినేత చంద్రబాబు ప్రజల మధ్య లోకి వచ్చారు. కరోనా నేపథ్యంలో ఏడాదిన్నర నుంచి హైదరాబాద్ లోని ఇంటికే పరిమితమైన చంద్రబాబు, తాజాగా ఏపీలో వరుసగా పర్యటిస్తున్నారు. వరుస పెట్టి టీడీపీ నేతల్ని పరామర్శించే కార్యక్రమం చేస్తున్నారు. అయితే ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. కానీ ఇక్కడే ఒక షాకింగ్ విషయం బయటపడింది. గత ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజల మద్ధతు ఇవ్వని విషయం తెలిసిందే. అప్పటినుంచి ఆయనకు ప్రజల మద్ధతు పెద్ద ఎత్తున దక్కడం లేదు. పైగా కరోనా నేపథ్యంలో ఆయన ఎక్కువగా ఇంటికే పరిమితమయ్యారు. ఏదైనా కార్యక్రమం ఉన్నా కూడా నారా లోకేష్‌నే పంపిస్తున్నారు. దీంతో చంద్రబాబు ఇంకా జనాలకు మరింత దూరమయ్యారని తెలుస్తోంది.

తాజాగా చంద్రబాబు వరుసపెట్టి రాష్ట్రంలో పర్యటిస్తూ, తమ పార్టీ నాయకులని పరామర్శిస్తున్నారు. ఇలా జిల్లాల పర్యటనలో బాబుకు జనం నుంచి పెద్ద మద్ధతు రావడం లేదని తెలుస్తోంది.  చంద్రబాబుకు మునుపటి ఫాలోయింగ్ రావడం లేదు. గతంలో చంద్రబాబు జనం మధ్య లోకి వస్తే భారీ ఎత్తున కార్యకర్తలు, ప్రజలు తరలి వచ్చేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు.

ఊహించని విధంగా చంద్రబాబు ఫాలోయింగ్ తగ్గినట్లు కనిపిస్తుంది.  ప్రజలు కూడా చంద్రబాబు కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది.  చాలా రోజుల తర్వాత బయటకు వచ్చినా సరే సొంత పార్టీ కార్యకర్తలే ఆయన పర్యటన పట్ల పెద్దగా ఆసక్తిగా ఉన్నట్లు కనిపించడం లేదు.  ఈ విధంగా చూసుకుంటే చంద్రబాబుకు ఫాలోయింగ్ తగ్గిందనే చెప్పొచ్చు.

40 ఏళ్ల పాటు రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు పట్ల ప్రజలు కాస్త విరక్తి ప్రదర్శిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇదే సమయంలో సీఎం జగన్మోహన్ రెడ్డికి క్రేజ్  మాత్రం తగ్గటం లేదు. గత ఎన్నికల ముందు పాదయాత్ర సమయంలో ఆయనకు భారీ ఎత్తున ప్రజల మద్దతు తెలిపారు. అలాగే ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చాక జగన్ జనంలోకి వచ్చిన సందర్భాలు తక్కువ. అయినా సరే అప్పుడప్పుడు బయటకొస్తే చాలు, ఆయన కోసం జనం భారీ ఎత్తున తరలివస్తున్నారు.  ఇక జగన్ తో పోలిస్తే చంద్రబాబుకు ఫాలోయింగ్ చాలా తక్కువగా ఉందని చెప్పవచ్చు.



ఆ టీడీపీకి కంచుకోట వైసీపీకి ఫిక్స్ అయిపోయినట్లేనా!

అక్కడ జనసేనకు ఊహించని షాక్...పవన్ వదిలేస్తారా?

చంద్రబాబు.. ఆ ఒక్క విషయంపై మాత్రం నోరు విప్పడం లేదుగా..?

చివరకు కృష్ణా జిల్లా ప్రజలకు కూడా తనను ఓడించారని వాపోతున్నారు చంద్రబాబు.. కృష్ణా డెల్టాకు నీళ్లు ఇస్తే తనకు జిల్లా ప్రజలు ఓటు వేయలేదని చంద్రబాబు మాట్లాడుతున్నారు. అయితే కృష్ణా జిల్లాపై చంద్రబాబు వ్యాఖ్యలు సరికాదంటున్నారు వైసీపీ మంత్రి పేర్ని నాని.

నెట్టింట నవ్వులు పూయిస్తున్న ట్రాఫిక్ పోలీసుల మీమ్...

టాలీవుడ్ పై గురి పెట్టిన మళయాళ ముద్దుగుమ్మ..!

చంద్రబాబు.. తెలంగాణ ప్రభుత్వాన్ని మాత్రం పల్లెత్తు మాట అనడం లేదు. కేసీఆర్‌ వైఖరిపై ఒక్క మాట మాట్లాడే ధైర్యం కూడా చేయడం లేదు. గతంలో నదుల అనుసంధానం నాదే, నోట్ల రద్దు నాదే అన్న చంద్రబాబు ఇప్పుడు ఎందుకు కేసీఆర్‌ను నిలదీయడం లేదో అర్థం కాని పరిస్థితి.

గ్లామర్ డోస్ పెంచిన బాలయ్య హీరోయిన్.. !

ఎట్టకేలకు టిడిపి అధినేత చంద్రబాబు ప్రజల మధ్య లోకి వచ్చారు. కరోనా నేపథ్యంలో ఏడాదిన్నర నుంచి హైదరాబాద్ లోని ఇంటికే పరిమితమైన చంద్రబాబు, తాజాగా ఏపీలో వరుసగా పర్యటిస్తున్నారు. వరుస పెట్టి టీడీపీ నేతల్ని పరామర్శించే కార్యక్రమం చేస్తున్నారు. అయితే ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. కానీ ఇక్కడే ఒక షాకింగ్ విషయం బయటపడింది. గత ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజల మద్ధతు ఇవ్వని విషయం తెలిసిందే. అప్పటినుంచి ఆయనకు ప్రజల మద్ధతు పెద్ద ఎత్తున దక్కడం లేదు. పైగా కరోనా నేపథ్యంలో ఆయన ఎక్కువగా ఇంటికే పరిమితమయ్యారు. ఏదైనా కార్యక్రమం ఉన్నా కూడా నారా లోకేష్‌నే పంపిస్తున్నారు. దీంతో చంద్రబాబు ఇంకా జనాలకు మరింత దూరమయ్యారని తెలుస్తోంది.



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>