MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/seenu6c0bc187-5d3e-414c-85a3-53564982c7bb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/seenu6c0bc187-5d3e-414c-85a3-53564982c7bb-415x250-IndiaHerald.jpgదర్శకుడు శశి దర్శకత్వంలో వచ్చిన సినిమా శీను. అయితే ఈ సినిమా రీమేక్ సినిమా అని అందరికీ తెలిసిన విషయమే. అప్పటివరకు మంచి విజయాలతో ఒక ఊపులో ఉన్న వెంకటేష్ , ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకోవచ్చు అని అనుకున్నాడు. ఇక అంతేకాదు ఆయన అభిమానులు కూడా ఈ సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కాకపోతే ఒక్క సారిగా ఈ సినిమా అందరి ఆలోచనలు తలకిందులు చేసింది. ఈ సినిమా కథ అలాగే కథాంశం వెంకటేష్ బాడీ లాంగ్వేజ్ కి ఏమాత్రం సెట్ కాలేదని చెప్పవచ్చు. ఇక ఇందులో దర్శకుడు వెంకటేష్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని, చేయలేదని అప్పటSeenu{#}Chitram;Mass;Darsakudu;Venkatesh;Director;News;Heroine;Cinemaవెంకటేష్ నటించిన శీను మూవీ ఎందుకు ఫ్లాప్ అయిందో తెలుసా..?వెంకటేష్ నటించిన శీను మూవీ ఎందుకు ఫ్లాప్ అయిందో తెలుసా..?Seenu{#}Chitram;Mass;Darsakudu;Venkatesh;Director;News;Heroine;CinemaThu, 15 Jul 2021 17:00:00 GMTవిక్టరీ వెంకటేష్ గా గుర్తింపు పొందిన వెంకటేష్ ప్రస్తుతం స్టార్ హీరోగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక  సినిమా ఇండస్ట్రీలో ఈయన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఒక పక్క మాస్ సినిమాలను చేస్తూనే, మరో పక్క ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాడు వెంకటేష్. అయితే ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న వెంకటేష్ , తాను నటించిన సినిమాలలో  శీను సినిమా మాత్రం భారీ డిజాస్టర్ గా మిగిలింది. అయితే ఈ సినిమా ఎందుకు డిజాస్టర్ అయ్యింది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..

దర్శకుడు శశి దర్శకత్వంలో వచ్చిన సినిమా శీను. అయితే ఈ సినిమా రీమేక్ సినిమా అని అందరికీ తెలిసిన విషయమే. అప్పటివరకు మంచి విజయాలతో ఒక ఊపులో ఉన్న వెంకటేష్ , ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకోవచ్చు అని అనుకున్నాడు. ఇక అంతేకాదు ఆయన అభిమానులు కూడా ఈ సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కాకపోతే ఒక్క సారిగా ఈ సినిమా అందరి ఆలోచనలు తలకిందులు చేసింది.  ఈ సినిమా  కథ అలాగే కథాంశం వెంకటేష్ బాడీ లాంగ్వేజ్ కి ఏమాత్రం  సెట్ కాలేదని చెప్పవచ్చు. ఇక ఇందులో దర్శకుడు వెంకటేష్ ఇమేజ్ ను  దృష్టిలో పెట్టుకొని, చేయలేదని అప్పట్లో వార్తలు కూడా వినిపించాయి.

ఇక స్క్రీన్ ప్లే విషయానికి వస్తే , పూర్తిగా ప్రేక్షకుల ఆశలను నిరాశపరిచింది అని చెప్పవచ్చు. హీరోయిన్ కోసం మూగవాడిగా నటించడం, అందులోనూ వెంకటేష్ బాడీ లాంగ్వేజ్ కి ఆ పాత్రకి సెట్ అవ్వకపోవడమే , ఆ సినిమా డిజాస్టర్ గా మిగిలింది అని చెప్పవచ్చు. ఇక క్లైమాక్స్ విషయానికి వస్తే, అందరూ డిసప్పాయింట్ అయ్యారు. చిన్న చిన్న సినిమాల్లో అయినా సరే మినిమమ్ క్లైమాక్స్ ఉంటుంది. కాకపోతే ఈ సినిమాలో క్లైమాక్స్ అందరికీ చిరాకు పుట్టించింది. ఆయన అభిమానులు కూడా ఈ చిత్రాన్ని ఏ మాత్రం ఇష్టపడకపోవడంతో ఈ చిత్రం భారీ డిజాస్టర్ గా మిగిలింది.

 



చిరంజీవి - శ్రీదేవి వదులుకున్న బ్లాక్ బాస్టర్ మూవీ ఇదే..!

టాలీవుడ్ లో నటించాలని ఉందని చెప్పిన బాలీవుడ్ స్టార్!!

రకుల్ కట్టిన చీర రేట్ ఎంతో తెలిస్తే చుక్కలే

హీరోలు ఆటగాళ్లైతే..! మరి సినిమాలు..?

హీరో తరుణ్ గురించి తల్లి బయటపెట్టిన సీక్రెట్

మా ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేసిన బాలయ్య.!!

సీక్రెట్ ఏజెంట్ గా కనిపించిన స్టార్స్ ఎందరో..

అంచనాలు తగ్గితే ఆయన రాజమౌళి ఎందుకవుతాడు..!

నిర్మాతగా మారిన ప్రముఖ డైరెక్టర్ కుమార్తె..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>