Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan5617db66-bd92-4189-a181-3043940538af-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan5617db66-bd92-4189-a181-3043940538af-415x250-IndiaHerald.jpgఏపీలో జగన్ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇక పేద విద్యార్థులందరికీ మెరుగైన విద్యను అందించడమే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ పాఠశాలలను ఎంతో అద్భుతంగా తీర్చి దిద్దేందుకు నాడు - నేడు అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది ఏపీ ప్రభుత్వం. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు నిర్ణయించింది. దీనికి సంబంధించిన కార్యాచరణను కూడా ఎంతో వేగవంతంగా చేపట్టింది ఏపీ ప్రభుత్వం. ప్రస్తుతం దాదాపుగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల రూపురేJagan{#}vidya;Educational institutions;School;students;Coronavirus;Jagan;Government;Andhra Pradesh;local languageఆలోపు రంగులు వేసేయండి.. జగన్ ఆదేశం?ఆలోపు రంగులు వేసేయండి.. జగన్ ఆదేశం?Jagan{#}vidya;Educational institutions;School;students;Coronavirus;Jagan;Government;Andhra Pradesh;local languageThu, 15 Jul 2021 10:32:00 GMTఏపీలో జగన్ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇక పేద విద్యార్థులందరికీ మెరుగైన విద్యను అందించడమే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది.  ఈ క్రమంలోనే ప్రభుత్వ పాఠశాలలను ఎంతో అద్భుతంగా తీర్చి దిద్దేందుకు నాడు - నేడు అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది ఏపీ ప్రభుత్వం. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు నిర్ణయించింది.  దీనికి సంబంధించిన కార్యాచరణను కూడా ఎంతో వేగవంతంగా చేపట్టింది ఏపీ ప్రభుత్వం.  ప్రస్తుతం దాదాపుగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోయాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.



 అంతేకాకుండా జగనన్న విద్యా కానుక కింద పేద విద్యార్థులు అందరికీ స్కూల్ యూనిఫామ్,షూస్, టై, బెల్ట్, టెక్స్ట్ బుక్కులు, నోట్ బుక్కులు కూడా పంపిణీ చేస్తూ ఇక విద్య కు ఎలాంటి ఆటంకం కలగకుండా చూస్తుంది ఏపీ ప్రభుత్వం. అయితే గత ఏడాది నుంచి కరోనా వైరస్ కారణంగా ఇక విద్యా సంస్థలు మూత పడే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికి కూడా తెరుచుకోలేదు. అయితే ప్రస్తుతం ఏపీలో కరోనా వైరస్ కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పడుతుంది. ఇలాంటి నేపథ్యంలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభిం చేందుకు అటు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసింది.  ఈ క్రమంలోనే ఇటీవల అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.




 ఈనెల 25వ లోపు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలకు రంగులు వేసే ప్రక్రియను పూర్తి చేయాలి అంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇక పాఠశాల గోడల పై వేసే రంగులు స్థానిక సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ఉండాలి అంటూ ప్రభుత్వం సూచించింది. పాఠశాలల పునః ప్రారంభానికి సమయం తక్కువగా ఉన్నందువల్ల త్వరగా ఈ రంగులు వేసే ప్రక్రియను పూర్తి చేయాలి అంటూ జగన్ ప్రభుత్వం ఆదేశించింది. పాఠశాలలోని బోధన బోధనేతర సిబ్బంది అందరూ కూడా త్వరగా కరోనా టీకా చేయించుకునేలా ఒక ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలంటూ ఏపీ ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి కలెక్టర్లు, విద్య,వైద్య అధికారులు, ఐటీడీఏ అధికారులు ఆదేశాలు అనుకున్నారు.



కస్టమర్లు మాస్క్ పెట్టుకోకపోతే.. యజమానికి జరిమానా?

నేడు వారణాసికి ప్రధాని.. కారణం ఇదే.. !

చిన్ననాటి స్కూల్‌ను.. రూ.6 కోట్లతో అదిరేలా కట్టించాడు..!

చిరంజీవి చేసిన బెస్ట్ మోటివేషనల్ సినిమా ఇదే..!

ఆంధ్రజ్యోతికి.. బాబు ఎంత భూమి చౌకగా ఇచ్చారో బయటపెట్టిన సాక్షి..!

మళ్ళీ పెరిగిన పెట్రోల్, డీజిల్..సామాన్యుడికి చుక్కలే !

బ్రేకింగ్ : టీమ్ ఇండియా క్రికెటర్ కు కరోనా.. !

మాట నిలబెట్టుకోలేకపోతున్న జగన్.. మరో అవమానం..!

ఆ నిర్ణయంతో.. హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌కు మరో బూమ్..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>