BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/cji-nv-ramana8a194ade-58b9-4bbd-8d1b-7df2ed2a9e8c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/cji-nv-ramana8a194ade-58b9-4bbd-8d1b-7df2ed2a9e8c-415x250-IndiaHerald.jpgసెక్షన్ 124 ఏ పై సీజే ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేసారు. రాజకీయ ప్రత్యర్ధులను అణచివేయడానికే ఈ సెక్షన్ ను దుర్వినియోగం చేస్తున్నారు అని ఆయన అభిప్రాయపడ్డారు. బ్రిటీష్ పాలకులు వాడిన చట్టం ఇంకా అవసరమా అని ఆయన ప్రశ్నించ్చారు. పాత కాలపు పనికిమాలిన చట్టాలను తొలగించాల్సిన ప్రభుత్వం ఈ సెక్షన్ జోలికి ఎందుకు వెళ్ళలేదు అని నిలదీశారు. ఈ సెక్షన్ కింద శిక్షలు పడినా అవి నామ మాత్రం మాత్రమే అన్నారు. సెక్షన్ రద్దు చేయాలని సుప్రీం లో పిటీషన్ దాఖలు కాగా... సిజె ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సెక్షన్ పిచ్చోడి చేతిలో రాయsupreme court{#}Government;ramanaబిగ్ బ్రేకింగ్::సుప్రీం సిజె సంచలన వ్యాఖ్యలు, ఆ సెక్షన్ పిచ్చోడి చేతిలో రాయిబిగ్ బ్రేకింగ్::సుప్రీం సిజె సంచలన వ్యాఖ్యలు, ఆ సెక్షన్ పిచ్చోడి చేతిలో రాయిsupreme court{#}Government;ramanaThu, 15 Jul 2021 12:23:00 GMTరమణ సంచలన వ్యాఖ్యలు చేసారు. రాజకీయ ప్రత్యర్ధులను అణచివేయడానికే ఈ సెక్షన్ ను దుర్వినియోగం చేస్తున్నారు అని ఆయన అభిప్రాయపడ్డారు. బ్రిటీష్ పాలకులు వాడిన చట్టం ఇంకా అవసరమా అని ఆయన ప్రశ్నించ్చారు. పాత కాలపు పనికిమాలిన చట్టాలను తొలగించాల్సిన ప్రభుత్వం ఈ సెక్షన్ జోలికి ఎందుకు వెళ్ళలేదు అని నిలదీశారు. ఈ సెక్షన్ కింద శిక్షలు పడినా అవి నామ మాత్రం మాత్రమే అన్నారు. సెక్షన్ రద్దు చేయాలని సుప్రీం లో పిటీషన్ దాఖలు కాగా...

సిజె ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సెక్షన్ పిచ్చోడి చేతిలో రాయిలా మారింది అన్నారు. ఈ సెక్షన్ దుర్వినియోగం అవుతుందని వ్యాఖ్యానించారు. ఫ్యాక్షనిస్ట్ లు తమ ప్రత్యర్ధుల కోసం దీనిని వాడతారు అని స్వాతంత్ర్య ఉద్యమాన్ని అణచివేయడానికి దీన్ని బ్రిటీష్ పాలకులు ఉపయోగించారు అని ఆయన  గుర్తు చేసారు. కొయ్యను మలచడానికి వడ్రంగికి రంపం ఇస్తే అడవిని నాశనం చేసినట్టు ఈ చట్టం ఉందని ఆయన కామెంట్ చేసారు. ఇక ఈ చట్టం పై కేంద్రానికి సుప్రీం నోటీసులు  జారీ చేసింది.

ఈ చట్టం వల్ల వ్యవస్థకు, వ్యక్తులకు తీరని నష్టం జరుగుతుందన్న ఆయన ఈ చట్టాన్ని పరిశీలించాల్సిన సమయం ఆసన్నమైంది అన్నారు. రిటైర్డ్ మేజర్ జనరల్ జి వోమబట్ కేర్ దాఖలు చేసిన పిటీషన్ పై విచారణ జరిగింది. సెక్షన్ ని దుర్వినియోగం చేసిన ఉదంతాలు ఉన్నాయి అని ఈ సెక్షన్ పై దాఖలు అయిన పిటీషన్ లు అన్నీ కలిపి విచారించడానికి మేము సిద్దంగా ఉన్నామని చెప్పారు.


పిచ్చోడి చేతిలో రాయిలాంటి సెక్షన్.. సీజే సంచలన కామెంట్

హుజురాబాద్ లో "రాజీ"కీయం నడుస్తుందా..?

కి‘లేడీ’లు.. డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తామని ఆశ చూపి..!?

ఏపీ : టెన్త్ మార్కుల విధానం పై క్లారిటీ.!

ఆలోపు రంగులు వేసేయండి.. జగన్ ఆదేశం?

కస్టమర్లు మాస్క్ పెట్టుకోకపోతే.. యజమానికి జరిమానా?

ఆంధ్రజ్యోతికి.. బాబు ఎంత భూమి చౌకగా ఇచ్చారో బయటపెట్టిన సాక్షి..!

మళ్ళీ పెరిగిన పెట్రోల్, డీజిల్..సామాన్యుడికి చుక్కలే !

ఆ నిర్ణయంతో.. హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌కు మరో బూమ్..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>