MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/actress/145/actress-anupama-parameswaran-cute-vintage-images415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/actress/145/actress-anupama-parameswaran-cute-vintage-images415x250-IndiaHerald.jpgఅనుపమ పరమేశ్వరన్ మలయాళం 'ప్రేమమ్' సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయింది .ఈ సినిమాలో తన పాత్ర నిడివి తక్కువ సమయంమే అయిన స్కూల్ అమ్మాయి పాత్రలో తన నటన తో ఎక్కువ పాపులారిటీనే సంపాదించుకుంది. ఆ తర్వాత తెలుగు పరిశ్రమ పై కన్నువేసిన ఈ హీరోయిన్ నితిన్ హీరోగా నటించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అఆ' సినిమాలో సమంతతో పాటు మరొక హీరోయిన్ల మెరిసింది. ఈ సినిమా విజయంతో రామ్ పోతినేని తో కలిసి 'హలో గురు ప్రేమకోసమే' సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటించింది. కాకపోతే ఈ సినిమా అనుపమకు అనుకున్నంత సక్సెanupama{#}Allari;bellamkonda sai sreenivas;School;trivikram srinivas;Success;Manam;ram pothineni;media;Telugu;Heroine;Cinemaదానికే అడిక్ట్ అయ్యానంటున్న హీరోయిన్..!దానికే అడిక్ట్ అయ్యానంటున్న హీరోయిన్..!anupama{#}Allari;bellamkonda sai sreenivas;School;trivikram srinivas;Success;Manam;ram pothineni;media;Telugu;Heroine;CinemaThu, 15 Jul 2021 16:36:27 GMTఅనుపమ పరమేశ్వరన్ మలయాళం 'ప్రేమమ్' సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయింది .ఈ సినిమాలో తన పాత్ర నిడివి తక్కువ సమయంమే అయిన స్కూల్ అమ్మాయి పాత్రలో తన నటన తో ఎక్కువ పాపులారిటీనే సంపాదించుకుంది. ఆ తర్వాత తెలుగు పరిశ్రమ పై కన్నువేసిన ఈ హీరోయిన్ నితిన్ హీరోగా నటించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అఆ' సినిమాలో సమంతతో పాటు మరొక హీరోయిన్ల మెరిసింది. ఈ సినిమా విజయంతో రామ్ పోతినేని తో కలిసి 'హలో గురు ప్రేమకోసమే' సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటించింది. కాకపోతే ఈ సినిమా అనుపమకు అనుకున్నంత సక్సెస్ ను తెచ్చి పెట్టే లేదు . ఈ సినిమా తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన 'రాక్షసుడు' సినిమాలో హీరోయిన్ గా నటించింది .

సినిమా మంచి సక్సెస్ సాధించడంతో అనుపమ క్రేజ్ మరింత పెరిగింది . ఈ  విజయం తర్వాత వరుస పెట్టి సినిమాలు చేస్తుందేమో అని అందరూ అనుకున్నారు కాకపోతే తనకు సెట్ అయ్యే పాత్రలు మాత్రమే చేయడానికి ఇష్టపడడం తో తన కెరీర్ కొంచెం స్లోగా నడుస్తుంది . ప్రస్తుతం ఈ హీరోయిన్ నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న 18 పేజీలు, రౌడీ బాయ్ అనే రెండు సినిమాల్లో నటిస్తోంది. ఇలా సినిమాల ద్వారా బిజీగా ఉన్నా కూడా ఈ నటి సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గానే ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ ఈమధ్య ఒక ఇంగ్లీష్ పదాలు కనుక్కునే ఆటకు తెగ బానిస అయ్యారట.

ఈ ఆట పేరు గిబ్బరిష్ ఈ మధ్య సెలబ్రిటీలు ఎక్కువగానే ఆడుతున్నారు. ఈ ఆటలో కొన్ని వెరైటీ పదాలను ఇస్తారు. మనం పలికే విధానాన్ని బట్టి నిజమైన ఆంగ్ల భాష పదాలను కనిపెట్టవచ్చు. ఇలా ఆడే ఆట కు నేను బానిస అయ్యాను. ఇదే చివరి ఆట అనుకుంటూ మరొక ఆటను కూడా ప్రారంభిస్తున్నాను. అని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలిపింది. ఈ అల్లరి ని చూసి నెటిజన్లు సరదా కామెంట్లు పెడుతున్నారు.




'RRR' కోసం అందరు హీరోలను ఒకే తెరపై తీసుకురానున్న జక్కన్న..?

ఆ తప్పులే శ్రీకాంత్ ను స్టార్ హీరో చేయలేకపోయాయి!

సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్న భానుప్రియ చెల్లి.. ఎవరి సినిమాలో తెలుసా ?

ప్రభాస్ ఆ ఒక్క నిర్ణయం.. 150 కోట్లు లాస్..!

సింగర్స్ ఒక చెవి మూసి ఎందుకు పాడుతారో తెలుసా..?

పవన్ మూవీ నుంచి టాప్ టెక్నీషియన్ అవుట్... ఏం జరిగిందంటే !?

చిరంజీవి - శ్రీదేవి వదులుకున్న బ్లాక్ బాస్టర్ మూవీ ఇదే..!

నాలుక రంగు బట్టి ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోండి..?

ఈ అల్లరి పిల్లలు దెయ్యాలుగా మారితే ఇలానే ఉంటుందేమో...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>