BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/petrol-desil-rates-in-hyderabad-today433a3f43-79cb-4398-b35d-01708c65230a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/petrol-desil-rates-in-hyderabad-today433a3f43-79cb-4398-b35d-01708c65230a-415x250-IndiaHerald.jpgపెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పటికే సెంచరీ దాటిన పెట్రోల్ ధర ఇంకా రోజురోజుకు పెరుగుతూనే ఉంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో నిత్యావసర ధరలు సైతం పెరుగుతున్నాయి. అయితే పెట్రోల్ ధరలు పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రభుత్వాలు మాత్రం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నాయి. అంతేకాకుండా ధరలను తగ్గించే ఆలోచనే లేనట్టు ప్రభుత్వం తీరు కనిపిస్తోంది. తాజాగా ఈరోజు పెట్రోల్ పై 36 పైసలు డీజిల్ పై 16 పైసలు పెరిగింది. దాంతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.105.58 గా ఉంది.Petrol{#}Petrol;Diesel;Government;Hyderabadమళ్ళీ పెరిగిన పెట్రోల్, డీజిల్..సామాన్యుడికి చుక్కలే !మళ్ళీ పెరిగిన పెట్రోల్, డీజిల్..సామాన్యుడికి చుక్కలే !Petrol{#}Petrol;Diesel;Government;HyderabadThu, 15 Jul 2021 09:43:00 GMTపెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పటికే సెంచరీ దాటిన పెట్రోల్ ధర ఇంకా రోజురోజుకు పెరుగుతూనే ఉంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో నిత్యావసర ధరలు సైతం పెరుగుతున్నాయి. అయితే పెట్రోల్ ధరలు పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రభుత్వాలు మాత్రం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నాయి. అంతేకాకుండా ధరలను తగ్గించే ఆలోచనే లేనట్టు ప్రభుత్వం తీరు కనిపిస్తోంది. తాజాగా ఈరోజు పెట్రోల్ పై 36 పైసలు డీజిల్ పై 16 పైసలు పెరిగింది.

దాంతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.105.58 గా ఉంది. అంతే కాకుండా డీజిల్ ధర రూ. 98.01 గా ఉంది. మరోవైపు గుంటూరులో పెట్రోల్ ధర రూ.107.76 గా ఉండగా... డీజిల్ ధర రూ.99.65గా ఉంది. అంతే కాకుండా విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర 106.56 గా ఉండగా డీజిల్ ధర రూ.98.46 గా ఉంది. ఇక పెట్రోల్ ధరలు రోజురోజుకు పెరుగుతూ పోతుంటే త్వరలో 150 ఆ తర్వాత డబుల్ సెంచరీ దాటినా ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోవని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



ఆంధ్రజ్యోతికి.. బాబు ఎంత భూమి చౌకగా ఇచ్చారో బయటపెట్టిన సాక్షి..!

ఆ నిర్ణయంతో.. హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌కు మరో బూమ్..?

"వేదం" తెలిపిన సారమిదే !

సింగరేణిపై సితక్క కన్ను

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ శివార్లలలో మరో ఐటీ హబ్‌ ఏర్పాటు చేయాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్‌ లో ఐటీ, అనుబంధ సంస్థలకు గిరాకీ పెరగుతున్నందున హైదరాబాద్‌ పరిసరాల్లో ఐటీ హబ్‌ సిద్ధం చేసేందుకు ప్లాన్ రెడీ చేసింది. మరి ఈ కొత్త హైటెక్ సిటీ ఎక్కడ వస్తుందో తెలుసా.. ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు అత్యంత సమీపంలో ఉన్న కొల్లూరు, ఇదుళ్లనాగులపల్లి పరిసర ప్రాంతాల్లో రాబోతోంది.

హైదరాబాద్‌లో మరో హైటెక్‌ సిటీ రాబోతోంది..ఎక్కడో తెలుసా..?

మోదీ చెప్పినా డోంట్ కేర్ అంటున్న యోగి..

స్వల్పంగా పెరిగిన బంగారం, భారీగా తగ్గిన వెండి

అగ్రవర్ణ పేదలకు వైసీపీ గుడ్ న్యూస్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>