PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ysrcpfb17b7a5-e1b5-4fc4-b760-14aef3ce1067-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ysrcpfb17b7a5-e1b5-4fc4-b760-14aef3ce1067-415x250-IndiaHerald.jpgఏపీలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్‌కు 22 మంది ఎంపీల బలం ఉందని సంగతి తెలిసిందే. గత ఎన్నికల ముందు జగన్ ప్రత్యేక హోదా సాధిస్తారని చెప్పి, ప్రజలు 22 మంది ఎంపీలని గెలిపించారు. అయితే కేంద్రంలో బీజేపీ మళ్ళీ మంచి మెజారిటీతో అధికారంలోకి రావడంతో జగన్‌కు కేంద్రం మెడలు వంచి హోదా తీసుకురాలేకపోయారు. అలా అని వైసీపీ తరుపున గెలిచిన ఎంపీలు పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రయోజనాలకు పోరాడుతున్నట్లు కనిపించడం లేదు. కానీ కొంతమంది మాత్రం ప్రజల్లో తిరుగుతూ, ప్రజలకు అండగా నిలబడుతున్నారు. ysrcp{#}Kotagiri Sridhar;Lavu Sri Krishna Devarayalu;Narasaraopeta;Y. S. Rajasekhara Reddy;bharath;Sri Bharath;Eluru;Parliment;Assembly;Yuva;central government;YCP;Jagan;Bharatiya Janata Party;MPఆ ముగ్గురు యువ ఎంపీలు మళ్ళీ ఫిక్స్ చేసుకున్నట్లేనా?ఆ ముగ్గురు యువ ఎంపీలు మళ్ళీ ఫిక్స్ చేసుకున్నట్లేనా?ysrcp{#}Kotagiri Sridhar;Lavu Sri Krishna Devarayalu;Narasaraopeta;Y. S. Rajasekhara Reddy;bharath;Sri Bharath;Eluru;Parliment;Assembly;Yuva;central government;YCP;Jagan;Bharatiya Janata Party;MPThu, 15 Jul 2021 03:00:00 GMTఏపీలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్‌కు 22 మంది ఎంపీల బలం ఉందని సంగతి తెలిసిందే. గత ఎన్నికల ముందు జగన్ ప్రత్యేక హోదా సాధిస్తారని చెప్పి, ప్రజలు 22 మంది ఎంపీలని గెలిపించారు. అయితే కేంద్రంలో బీజేపీ మళ్ళీ మంచి మెజారిటీతో అధికారంలోకి రావడంతో జగన్‌కు కేంద్రం మెడలు వంచి హోదా తీసుకురాలేకపోయారు. అలా అని వైసీపీ తరుపున గెలిచిన ఎంపీలు పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రయోజనాలకు పోరాడుతున్నట్లు కనిపించడం లేదు. కానీ కొంతమంది మాత్రం ప్రజల్లో తిరుగుతూ, ప్రజలకు అండగా నిలబడుతున్నారు.

ముఖ్యంగా వైసీపీలో ఉన్న యువ ఎంపీలు కేంద్ర స్థాయిలో సత్తా చాటలేకపోయినా, రాష్ట్ర స్థాయిలో కష్టపడుతున్నారు. అలా ప్రజల మధ్యలో ఉంటున్నవారిలో మార్గాని భరత్, కోటగిరి శ్రీధర్, లావు శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు. ఈ ముగ్గురు తొలిసారి ఎంపీలుగా విజయం సాధించారు. జగన్ గత ఎన్నికల్లో యువ నేతలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడంతో ఈ ముగ్గురుకు ఎంపీలుగా పోటీ చేసే ఛాన్స్ దొరికింది.

దీంతో మార్గాని భరత్ రాజమండ్రి పార్లమెంట్‌ బరిలో దిగి విజయం సాధించారు. తొలిసారి ఎంపీగా గెలిచిన భరత్, కేంద్ర స్థాయిలో పెద్దగా హైలైట్ కాకపోయినా, రాష్ట్రంలో మాత్రం మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. ప్రజల సమస్యలని పరిష్కరించడంలో భరత్ ముందున్నారు. నిత్యం ప్రజల మధ్యలోనే ఉంటున్నారు.

అటు ఏలూరు ఎంపీగా తొలిసారి గెలిచిన కోటగిరి శ్రీధర్ సైతం అదే బాటలో వెళుతున్నారు. పార్టీలకు అతీతంగా పనిచేస్తున్నారు. తన పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎప్పటికప్పుడు పర్యటిస్తూ, తన ఎంపీ నిధులని నియోజకవర్గాల్లో అభివృద్ధి కోసం ఖర్చు పెడుతున్నారు. అలాగే నరసారావుపేట నుంచి ఎంపీగా గెలిచిన లావు శ్రీకృష్ణదేవరాయలు సైతం ప్రజలకు అండగా నిలబడుతున్నారు. తక్కువ సమయంలోనే ఫాలోయింగ్ పెంచుకున్నారు. ఇలా ప్రజల్లో ఫాలోయింగ్ తెచ్చుకున్న ఈ ముగ్గురు యువ ఎంపీలు నెక్స్ట్ ఎన్నికల్లో సత్తా చాటడం ఖాయమని తెలుస్తోంది.  



షాకింగ్: బాబుకు ఈ రేంజ్‌లో దెబ్బపడిందా?

ఆ టీడీపీకి కంచుకోట వైసీపీకి ఫిక్స్ అయిపోయినట్లేనా!

చంద్రబాబు.. ఆ ఒక్క విషయంపై మాత్రం నోరు విప్పడం లేదుగా..?

కత్తి మహేశ్ మృతిపై ఏపీ సర్కారు విచారణ..?

అధికార పార్టీల్లో ఆధిపత్య పోరు ఎక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే. అధికార పార్టీ అనే సరికి నాయకులు ఎక్కువగా హడావిడి చేస్తుంటారు. నియోజకవర్గాల్లో పెత్తనం తమది అంటే తమదే అనేలాగా ముందుకెళ్తారు. ఎమ్మెల్యేకు, ఇతర నాయకుల మధ్య సమన్వయం లేక సొంత పార్టీలో అసంతృప్తి జ్వాలలు ఎక్కువ అవుతాయి.

ఏపీలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్‌కు 22 మంది ఎంపీల బలం ఉందని సంగతి తెలిసిందే. గత ఎన్నికల ముందు జగన్ ప్రత్యేక హోదా సాధిస్తారని చెప్పి, ప్రజలు 22 మంది ఎంపీలని గెలిపించారు. అయితే కేంద్రంలో బీజేపీ మళ్ళీ మంచి మెజారిటీతో అధికారంలోకి రావడంతో జగన్‌కు కేంద్రం మెడలు వంచి హోదా తీసుకురాలేకపోయారు. అలా అని వైసీపీ తరుపున గెలిచిన ఎంపీలు పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రయోజనాలకు పోరాడుతున్నట్లు కనిపించడం లేదు. కానీ కొంతమంది మాత్రం ప్రజల్లో తిరుగుతూ, ప్రజలకు అండగా నిలబడుతున్నారు.

రాజ‌కీయాల్లో దూకుడుగా ఉండ‌క‌పోయినా.. స‌మ‌యానికి త‌గిన విధంగా ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై స్పందించ‌డం అనేది ఏ నేతకైనా అవ‌స‌రం. అయితే.. ఈ విష‌యంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి విఫ‌ల‌మ‌వుతున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఈయ‌న వ‌రుసగా మూడు పార్టీలు మారినా.. ప్ర‌జ‌లు ఆయ‌న‌ను గెలిపించారు. గ‌తంలో కాంగ్రెస్‌లో త‌ర్వాత‌.. రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో టీడీపీలో ఉన్న‌ప్పుడు ఎమ్మెల్సీగా ప‌నిచేశారు. ఈ క్ర‌మంలో ప్ర‌జ‌ల‌కు చేరువ అయ్యారు. చంద్ర‌బాబును ఒప్పించి.. జిల్లా అభివృద్ధికి, నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధికి కూడా నిధులు తెచ్చారు. అదేస‌మ‌యంలో త‌న వ‌ర్గం వారికి చేదోడుగా ఉన్నారు.

మోడీకి తెలుగు సెగ తగలడం ఖాయం... ?

రాష్ట్రపతి రేసులో పవార్.. క్లారిటీ ఇచ్చేశారు!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>