MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dil-movie-heroin-neha-bombo2554fbcc-28e4-4bab-853c-d627f626f7de-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dil-movie-heroin-neha-bombo2554fbcc-28e4-4bab-853c-d627f626f7de-415x250-IndiaHerald.jpgనితిన్ రెడ్డి.. సినీ ఇండస్ట్రీలో నితిన్ అని పిలుస్తూ ఉంటారు. నితిన్ కేవలం నటుడు మాత్రమే కాదు నిర్మాత కూడా. ఇక ఈయన నటనకు ఫిలింఫేర్ అవార్డుతో పాటు ఉత్తమ నటుడు అలాగే రెండు సార్లు ఫిలింఫేర్ అవార్డులకు కూడా నామినేట్ చేయబడ్డాడు. ఇక 2002లో రొమాన్స్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కిన జయం సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి ఆరంగేట్రం చేశాడు. ఇక మొదటి సినిమాతోనే ఉత్తమ పురుష నటుడిగా ఫిలింఫేర్ అవార్డును కూడా అందుకోవడం విశేషం. ఇక తర్వాత 2003లో వచ్చిన ఈ సినిమాతో బాగా పాపులారిటీని అందుకున్నాడు నితిన్.DIL MOVIE HEROIN NEHA BOMBO{#}Dubai;Jayam;marriage;CBN;Dil;Darsakudu;Director;Chitram;Telugu;Heroine;bollywood;producer;Producer;Cinemaనితిన్ హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా ?నితిన్ హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా ?DIL MOVIE HEROIN NEHA BOMBO{#}Dubai;Jayam;marriage;CBN;Dil;Darsakudu;Director;Chitram;Telugu;Heroine;bollywood;producer;Producer;CinemaThu, 15 Jul 2021 15:00:00 GMTనితిన్ రెడ్డి.. సినీ ఇండస్ట్రీలో నితిన్ అని పిలుస్తూ ఉంటారు. నితిన్ కేవలం నటుడు మాత్రమే కాదు నిర్మాత కూడా. ఇక ఈయన నటనకు ఫిలింఫేర్ అవార్డుతో పాటు ఉత్తమ నటుడు అలాగే రెండు సార్లు ఫిలింఫేర్ అవార్డులకు కూడా  నామినేట్  చేయబడ్డాడు. ఇక 2002లో రొమాన్స్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కిన జయం సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి ఆరంగేట్రం చేశాడు. ఇక మొదటి సినిమాతోనే ఉత్తమ పురుష నటుడిగా ఫిలింఫేర్ అవార్డును కూడా అందుకోవడం విశేషం. ఇక తర్వాత 2003లో వచ్చిన ఈ సినిమాతో బాగా పాపులారిటీని అందుకున్నాడు నితిన్.


ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ తెరకెక్కించాడు. ఇక నిర్మాత వెంకటరమణారెడ్డి కూడా ఈ చిత్రం ద్వారా నిర్మాతగా తన జీవితాన్ని మొదలు పెట్టాడు. ఈ నిర్మాత వెంకట్ రమణారెడ్డి  కొడుకే మన నితిన్. ఇక ఈ చిత్రం విడుదలైన అతి తక్కువ సమయంలోనే దాదాపు రూ. 11 కోట్ల షేర్ని రాబట్టి రికార్డు సృష్టించింది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా నేహా బాంబ్ నటించింది. ఇక ఈమె కూడా ఈ చిత్రం ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి,  మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకుంది.


ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న నేహ,  ఆ తర్వాత అనుకున్న స్థాయిలో సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రాలేదని చెప్పవచ్చు. దిల్ విజయం తర్వాత ఈమె బొమ్మరిల్లు, అతడే ఒక సైన్యం, దోస్త్, దుబాయ్ శీను వంటి చిత్రాలలో నటించినప్పటికీ, సినీ ఇండస్ట్రీలో పెద్దగా అదృష్టం వరించలేదని చెప్పవచ్చు. ఇక ఇక్కడ అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వెళ్ళింది. ఇక అక్కడ కూడా దురదృష్టం తలుపు తట్టడం తో సినీ ఇండస్ట్రీకి దూరమై, బుల్లితెరపై అడుగులు వేసింది.


అక్కడ కూడా కొంతకాలం నటించి ,తర్వాత రిషిరాజ్ జవేరీ ను పెళ్లి చేసుకుంది. వీరికి ఒక పాప, బాబు కూడా ఉన్నారు. ఇక ప్రస్తుతం  సినీ ఇండస్ట్రీకి దూరమై భర్త, పిల్లలతో సుఖంగా జీవిస్తోంది. ఇక ఇటీవల ఈమె తన ఫ్యామిలీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా అవి కాస్త వైరల్ గా మారాయి.





ఆ సినిమా పై గంపెడు ఆశలు పెట్టుకున్న సునీల్.. ఇది కూడా పోతే ?

జూ.ఎన్టీఆర్ స్లోగన్స్ వెనుక పెద్ద వ్యూహం..?

పద్ధతిగా ఉండే 'గృహాలక్ష్మి' కస్తూరి మరీ ఇంత హాటా..?

పవన్ పాలి ' ట్రిక్స్‌ ' తో జుట్టు పీక్కుంటోన్న జ‌న సైనికులు ?

లోకేష్ కి సైలెంట్ గా దెబ్బేస్తున్న జూనియర్... ?

నిరుద్యోగుల‌కు నారా లోకేష్ పిలుపు..క‌లిసిపోరాడుదాం.. !

పాత్ర కోసం మహేష్ బాబు హీరోయిన్ ఎన్ని కేజీల బరువు పెరిగిందో తెలుసా ?

జులై 15: చరిత్రలో ఈ రోజు ఏం జరిగిందంటే..?

హార్ట్ ను ఫాలో అవుతూ స‌క్సెస్ చూడాల‌న్న సినిమా.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>