MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/manchugalsamy-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/manchugalsamy-415x250-IndiaHerald.jpgమంచు లక్ష్మి తెలుగు సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. సిద్ధార్థ్ హీరోగా నటించిన 'అనగనగా ఓ ధీరుడు' సినిమా తో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అయింది. ఈ నాటి కేవలం సినిమాల ద్వారా మాత్రమే కాకుండా 'టీవీ షో' ల ద్వారా కూడా జనాలను పలకరిస్తూ ఉంటుంది. ఈ నటి సోషల్ మీడియా ద్వారా కూడా తన ఫీలింగ్స్ ని జనాలతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ప్రస్తుతం ఈ మంచు డాటర్ ఒక ప్రముఖ 'ఓ టి టి' లో 'ఆహా భోజనంబు' అనే 'షో' కి కూడా యాంకర్ గా తెలుగు ప్రజలను పలకరించ పోతుంది. ఇందులో సెలబ్రెటీలతో కొన్ని సరదా మాటలు మాట్లాmancchu laxmi{#}Siddharth;twitter;Makeup;Industry;Telugu;media;Cinemaఉదయాన్నే మంచు లక్ష్మికి షాక్..!ఉదయాన్నే మంచు లక్ష్మికి షాక్..!mancchu laxmi{#}Siddharth;twitter;Makeup;Industry;Telugu;media;CinemaThu, 15 Jul 2021 23:03:04 GMTమంచు లక్ష్మి తెలుగు సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. సిద్ధార్థ్ హీరోగా నటించిన 'అనగనగా ఓ ధీరుడు' సినిమా తో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అయింది.  ఈ నాటి కేవలం సినిమాల ద్వారా మాత్రమే కాకుండా 'టీవీ షో' ల ద్వారా కూడా జనాలను పలకరిస్తూ ఉంటుంది. ఈ నటి సోషల్ మీడియా ద్వారా కూడా తన ఫీలింగ్స్ ని జనాలతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ప్రస్తుతం ఈ మంచు డాటర్ ఒక ప్రముఖ 'ఓ టి టి' లో 'ఆహా భోజనంబు' అనే  'షో' కి కూడా యాంకర్ గా తెలుగు ప్రజలను పలకరించ పోతుంది. ఇందులో సెలబ్రెటీలతో కొన్ని సరదా మాటలు మాట్లాడుతూ కొన్ని వింత వంటలు కూడా ప్రయత్నిస్తాము అంటూ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలిపింది. ఇలా బిజీ షెడ్యూల్ గడుపుతున్న ఈ మంచు డాటర్ ఈ మధ్య ఒక వెకేషన్ కి వెళ్ళింది .అయితే నిన్న రాత్రే వెకేషన్ ను పూర్తి చేసుకొని తిరిగి ఇంటికి వచ్చింది. 

మంచు ఫ్యామిలీ అంటేనే టైం సెన్స్ అని ఇండస్ట్రీ మొత్తం అంటుంటారు.  అలా అనుకున్న సమయానికి షూటింగ్ స్పాట్ కి వెళ్లాలని ఉద్దేశంతో  ఉదయాన్నే లేచి వ్యాయామం పూర్తి చేసుకొని, కొంచెం బ్రేక్ ఫాస్ట్ చేసి, మేకప్ పనులు ముగించుకొని అనుకున్న సమయానికి సెట్ కు చేరుకుంది. ఇక షూటింగ్ మొదలు పెడదాం అనుకునే సమయానికి ,అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి అన్న మాదిరిగా ఏవో సాంకేతిక కారణాల వల్ల షూటింగ్ ని నిలిపివేశారు. దీనితో ఏమి చేయలేక తిరిగి ఇంటికి వచ్చేసాను. అంటూ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తన అభిమానులకు తెలియజేసింది. వీటిని చూసిన చూసిన కొంతమంది నెటిజన్లు రాత్రంతా ప్రయాణం చేసి అలసి పోయావు ప్రశాంతంగా రెస్ట్ తీసుకోండి అని కామెంట్లు పెడుతున్నారు.



నక్క జిత్తుల చైనా కుట్రలను బయటపెట్టిన మీడియా..?

శర్వానంద్ ఈసారి రెండిటితో గురి పెట్టాడు..!

హమ్మయ్య.. 'RRR' వల్ల ఆ సినిమాలకు ఎలాంటి నష్టం లేదట..!!

అందరిముందే గుట్కా తింటున్న తెలంగాణ మంత్రులు.. వైరల్ వీడియో?

ఆర్.ఆర్.ఆర్ మేకింగ్ వీడియో.. వాటిని రివీల్ చేయని జక్కన్న..!

అర్హ చింపేస్తుంది...బ‌న్నీ డాట‌ర్ పై స‌మంత‌.. !

మళ్లీ టెన్ జన్ పద్ బిజీ బిజీ

కొంపమునిగింది.. అయ్యో..!

బాలీవుడ్ సూపర్ స్టార్ లు ఒకే సినిమాలో కలిస్తే ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>