MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/narappaf2ca309e-9b8c-4bc8-8221-45bf080cb1ca-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/narappaf2ca309e-9b8c-4bc8-8221-45bf080cb1ca-415x250-IndiaHerald.jpgవిక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన నారప్ప సినిమా ప్రముఖ ఓ టీ టీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో ఈ నెల 20న స్క్రీన్ కాబోతోంది. ఈ విషయాన్ని ఇటీవలే అమెజాన్ అధికారికంగా ప్రకటించ గా ఎప్పటినుంచో ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న వారు ఒక్కసారిగా సంతోషించారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తమిళంలో సూపర్ హిట్ అయిన అసురన్ సినిమా నీ తెలుగులో వెంకటేష్ హీరోగా సురేష్ బాబు కలై పులి ఎస్ థాను నిర్మాతగా నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది.Narappa{#}srikanth addala;Asuran;Tiger;Narappa;Amazon;Manam;Venkatesh;Father;Suresh;Cinemaఅక్కడే కొడుతోంది.. నారప్ప సినిమా డౌటే!!అక్కడే కొడుతోంది.. నారప్ప సినిమా డౌటే!!Narappa{#}srikanth addala;Asuran;Tiger;Narappa;Amazon;Manam;Venkatesh;Father;Suresh;CinemaThu, 15 Jul 2021 12:00:00 GMTవిక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన నారప్ప సినిమా ప్రముఖ ఓ టీ టీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో ఈ నెల 20న స్క్రీన్ కాబోతోంది. ఈ విషయాన్ని ఇటీవలే అమెజాన్ అధికారికంగా ప్రకటించ గా ఎప్పటినుంచో ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న వారు ఒక్కసారిగా సంతోషించారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తమిళంలో సూపర్ హిట్ అయిన అసురన్ సినిమా నీ తెలుగులో వెంకటేష్ హీరోగా సురేష్ బాబు కలై పులి ఎస్ థాను నిర్మాతగా నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది.

తమిళంలో వచ్చిన సినిమాతో నారప్ప సినిమా ను పోల్చడం సహజం. ఎందుకంటే ఒరిజినల్ వెర్షన్ ను ఇప్పటికీ అందరూ చూసి ఉంటారు. దాన్ని మనసులో ఉంచుకొని ఈ సినిమా చాలా మంది చూడబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరి నటుల నటన లో తారతమ్యాలు చిత్రీకరణలో బేధాలు సరి పోల్చడం సహజం. ఇన్ని సవాళ్ళ మధ్య ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది కాబట్టి ట్రైలర్ వచ్చిన దగ్గర నుంచి అసురన్ సినిమా తో పోలుస్తూ నెటిజన్లు కొన్ని కామెంట్లు పెడుతున్నారు. 

ముఖ్యంగా తండ్రి పాత్రలో వెంకటేష్ గెటప్ ను అందరూ మెచ్చుకున్నా కొడుకు పాత్రలో వెంకటేష్ ఎలా సెట్ అవుతాడు అన్న కామెంట్ లు చేస్తున్నారు. ట్రైలర్ గమనిస్తే వెంకటేష్ ముసలి పాత్రలో మరియు యంగ్ వయసు పాత్రలో కూడా కనిపించడం మనం చూశాం. ఈ నేపథ్యంలో ఈ రెండు పాత్రల్లో వెంకటేష్ ఏవిధంగా ఇమడగలడు అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ సినిమా వచ్చిన తర్వాత కా నీ వెంకటేష్ సినిమా లో ఏ విధం గా నటించాడు ఈ విధంగా ప్రేక్షకులను అలరించారు చెప్పడం కష్టం. నటుడిగా ప్రేక్షకులను 100% సంతృప్తి పరిచే నటుడు విక్టరీ వెంకటేష్. 



ఈ విషయాలను మీరు ఎప్పుడైనా గమనించారా..?

బండ్లన్న ఇంత మంచోడా...అడిగిన వెంటనే.. !

అందరికీ రాజమౌళి నే అడ్డు.. ఎంతకీ తేల్చడే!

జగన్ బెయిల్ రద్దు: సీబీఐపై ఒత్తిడి ఫలించేనా ?

డబ్బుని మించి మానవత్వం మాత్రమే ఉంటుందని చాటి చెప్పిన చిత్రం 'ఆ నలుగురు'

ఒక స్నేహితుడు ఉంటె చాలు ఎలాంటి కష్టాన్ని అయినా ఎదుర్కోవచ్చు అని చెప్పిన సినిమా మహర్షి

"విక్రమ్ - వేద" రీమేక్ లో స్టార్ హీరో ?

పవన్ సరసన నటించిన ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..?

స్టైల్ మార్చిన జక్కన్న... ముందే మొత్తం లీక్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>