MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rendu-pellilu591cf2c7-6886-4fdc-97f8-ac3f508ebdcc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rendu-pellilu591cf2c7-6886-4fdc-97f8-ac3f508ebdcc-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా హీరోహీరోయిన్లు తమకు నచ్చిన వాళ్ళనే చేసుకుంటారు. అలా స్టార్డమ్ సంపాదించిన హీరోలలో కొంతమంది నిజ జీవితంలో కొన్ని పనులు చేయడంవల్ల తమ అభిమానులలో నిరుత్సాహం ఏర్పడింది. అయితే వారు అలా ఎందుకు చేశారో మనకి తెలియదు. కానీ ఒక పెళ్లి అయినా కూడా తిరిగి మరో సారి వేరే పెళ్లి చేసుకున్నారు. అలాంటి సెలబ్రిటీస్ ఎవరో ఒకసారి చూద్దాం. 1). సూపర్ స్టార్ కృష్ణ: సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ కు ఎంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నారో మనకు తెలిసిన విషయమే. ఈయన కూడా నిజ జీవితంలో రెండు పెళ్లిళ్లు RENDU PELLILU{#}harikrishnana;mohan babu;shalini;Indira Gandhi;Lakshmi Devi;Daggubati Venkateswara Rao;krishna;Dil;marriage;Venkatesh;Rajani kanth;Akkineni Nagarjunaటాలీవుడ్ లో రెండు పెళ్లిళ్లు చేసుకున్న స్టార్స్ వీళ్లే..టాలీవుడ్ లో రెండు పెళ్లిళ్లు చేసుకున్న స్టార్స్ వీళ్లే..RENDU PELLILU{#}harikrishnana;mohan babu;shalini;Indira Gandhi;Lakshmi Devi;Daggubati Venkateswara Rao;krishna;Dil;marriage;Venkatesh;Rajani kanth;Akkineni NagarjunaThu, 15 Jul 2021 16:00:00 GMTసినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా హీరోహీరోయిన్లు తమకు నచ్చిన వాళ్ళనే చేసుకుంటారు. అలా స్టార్డమ్ సంపాదించిన హీరోలలో కొంతమంది నిజ జీవితంలో కొన్ని పనులు చేయడంవల్ల తమ అభిమానులలో నిరుత్సాహం ఏర్పడింది. అయితే వారు అలా ఎందుకు చేశారో మనకి తెలియదు. కానీ ఒక పెళ్లి అయినా కూడా తిరిగి మరో సారి వేరే పెళ్లి చేసుకున్నారు. అలాంటి సెలబ్రిటీస్ ఎవరో ఒకసారి చూద్దాం.

1). సూపర్ స్టార్ కృష్ణ:
సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ కు ఎంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నారో మనకు తెలిసిన విషయమే. ఈయన కూడా నిజ జీవితంలో రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు.1961 లో ఇందిరా దేవిని పెళ్లి చేసుకున్నారు. ఇక ఆ తర్వాత 1969 లో విజయనిర్మలను పెళ్లి  చేసుకున్నారు.

2). నందమూరి తారక రామారావు:
తన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన ఎన్టీఆర్, రాజకీయంగా కూడా బాగా ఎదిగి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.1942 లో  "బసవతారకం " అనే ఆవిడను  పెళ్లి చేసుకున్నారు ఎన్టీఆర్. ఇక ఆమె అనారోగ్యంతో మరణించడంతో..1993 లో లక్ష్మీ పార్వతిని వివాహం చేసుకున్నారు.

3). నాగార్జున:
మన్మధుడు గా పేరు పొందిన నాగార్జున సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. 1990లో దగ్గుబాటి లక్ష్మిని వివాహం చేసుకున్నారు. కానీ కొన్ని కారణాల చేత విడిపోయి, 1992 లో అమలను వివాహం చేసుకున్నారు.

4). నందమూరి హరికృష్ణ:
ఎన్టీ రామారావు కొడుకు హరికృష్ణ కూడా ప్రజా సమస్యలపై ఎన్నో సినిమాలు తీసి , ప్రజల గుండెల్లో నిలిచారు. ఇక ఈయన 1993లో లక్ష్మి ని పెళ్లి చేసుకున్నారు. కొన్ని కారణాల చేత మరోసారి  షాలిని నీ  పెళ్లి చేసుకున్నారు.


అలాగే వీరితో పాటు పవన్ కళ్యాణ్, మోహన్ బాబు శరత్ బాబు, ప్రకాష్ రాజ్, దిల్ రాజ్  ఇలా  మరికొంత  మంది కథానాయకులు కూడా రెండు పెళ్లిళ్లు చేసుకున్న వారే.





మరొక తమిళ యంగ్ హీరో టాలీవుడ్ కి.. భారీ రెమ్యునరేషన్!!

టాలీవుడ్ మరో బాలీవుడ్ కానుందా ?

అక్కినేని మల్టీస్టారర్ గా ఏజెంట్..!

ఎప్పటికీ గొప్ప ఆదర్శవంతమైన చిత్రం 'శివాజీ'

భావితరాలకు ఆదర్శమైన సినిమా ఈ 'నరసింహ'

ఆ సినిమా పై గంపెడు ఆశలు పెట్టుకున్న సునీల్.. ఇది కూడా పోతే ?

నితిన్ హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా ?

పద్ధతిగా ఉండే 'గృహాలక్ష్మి' కస్తూరి మరీ ఇంత హాటా..?

అక్కడే కొడుతోంది.. నారప్ప సినిమా డౌటే!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>