CookingSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/cooking/81/india-herald-special-currycc6900fc-b794-41fd-8bc5-e3c39d170f7e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/cooking/81/india-herald-special-currycc6900fc-b794-41fd-8bc5-e3c39d170f7e-415x250-IndiaHerald.jpgబంగాళాదుంప అంటే ఇష్టపడని వారు ఎవరు ఉంటారు చెప్పండి. పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ దాక అందరు ఇష్టంగా తింటూ ఉంటారు.మరి అలాంటి బంగాళాదుంప లో క్యాబేజి కాంబినేషన్ వేసి వండితే ఇంకెంత రుచిగా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. అందుకే ఈరోజు ఇండియా హెరాల్డ్ వారు ఆలూ క్యాబేజి కర్రీ ఎలా తయారు చేయాలో మీకు వివరించబోతున్నారు. మరి ఆలస్యం చేయకుండా రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దామా. ! కావలిసిన పదార్ధాలు : అరకేజి క్యాబేజి 3 బంగాళ దుంపలు 1 ఉల్లి పాయ 3 పచ్చి మిర్చి అర టీ స్పూన్ కారం తగినంత ఉప్పు చిటికెడు పసుపు టేబindia herald -special curry{#}Yevaru;India;Gas Stove;oil;Curry leaf;Curry leaves;Chilli;Turmeric;Red chilly powder;Coriander.క్యాబేజీతో ఈ కాంబినేషన్ అదుర్స్.. !క్యాబేజీతో ఈ కాంబినేషన్ అదుర్స్.. !india herald -special curry{#}Yevaru;India;Gas Stove;oil;Curry leaf;Curry leaves;Chilli;Turmeric;Red chilly powder;Coriander.Thu, 15 Jul 2021 12:00:00 GMTఇండియా హెరాల్డ్ వారు ఆలూ క్యాబేజి కర్రీ ఎలా తయారు చేయాలో మీకు వివరించబోతున్నారు. మరి ఆలస్యం చేయకుండా రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దామా. !
 
కావలిసిన పదార్ధాలు :

అరకేజి క్యాబేజి

3 బంగాళ దుంపలు

1 ఉల్లి పాయ

3 పచ్చి మిర్చి

అర టీ స్పూన్ కారం

తగినంత ఉప్పు

చిటికెడు పసుపు

టేబుల్ స్పూన్ ఆవాలు

జీలకర్ర టేబుల్ స్పున్

మినప్పు టేబుల్ స్పున్

శనగపప్పు టేబుల్  స్పున్

2 రెమ్మలు కరివేపాకు

2 రెబ్బలు వెల్లుల్లి

 తయారు చేయు విధానం:

ముందుగా క్యాబేజిని కడిగి చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి అందులో ముందుగా తురుముకున్న క్యాబేజి ముక్కలు,  ఉప్పు, పసుపు, కొద్దిగా నీళ్లు పోసి నీళ్లు అన్నీ ఇగిరిపోయి ముక్కలు మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. ముక్కలు మగ్గిన తరువాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఉల్లి, పచ్చిమిర్చిను ముక్కలును  కట్ చేసుకోవాలి. అలాగే బంగాళాదుంపలను కూడా పైన చెక్కుతీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టి అందులో సరిపడా నూనె పోసి ఆవాలు, సాయి మినపప్పు, జీలకర్ర, శెనగపప్పు,వెల్లుల్లి రెబ్బలు,  కరివేపాకు వేసి పోపు పెట్టాలి.తరువాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి, ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలూ ముక్కలు కూడా వేసి కాసేపు వేయించాలి.తరువాత కొద్దిగా ఉప్పు, పసుపు కూడా వేయాలి. ఒక 5 నిముషాలు వేగిన తరువాత ముందుగా ఉడకబెట్టుకున్న క్యాబేజి ముక్కలు కూడా వేయాలి. తరువాత కారం వేసి సన్నని మంట మీద వేపాలి. నూనె పైకి కనిపించే వరకు పొయ్యి మీద ఉంచండి. తరువాతవా స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర వేసుకోవాలి. !



 





PK సరసన నటించిన ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..?

క్యాబేజీతో ఈ కాంబినేషన్ అదుర్స్ తెలుసా.. ఎలా చేయాలో ఇండియా హెరాల్డ్. కామ్ లో చూడండి

జీవితం యొక్క పరమార్థం తెలియజేసిన సినిమా.. నాని, విజయ్ దేవరకొండ ల ఎవడే సుబ్రహ్మణ్యం..!!

కోహ్లీని వెనక్కి నెట్టిన పాకిస్తాన్ కెప్టెన్.. రేర్ రికార్డ్?

పాన్ ఇండియా కాదు.. మహేష్ పక్కా లోకల్..!

సుధీర్ ఇంట్లో ఎవరూ లేరు వస్తావా.. అందరి ముందే అడిగేసిన రష్మి?

హాట్ టాపిక్ గా మారిన ఆర్ నారాయణమూర్తి ఆర్ధిక బాధలు !

బ్రేకింగ్ : టీమ్ ఇండియా క్రికెటర్ కు కరోనా.. !

బాబోయి: కోడి గుడ్లు కూడా బాంబుల పేలతాయా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>