Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/gutkaa0ccaac0-6af0-45f0-b2aa-7d66bf0f35c6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/gutkaa0ccaac0-6af0-45f0-b2aa-7d66bf0f35c6-415x250-IndiaHerald.jpgప్రజల శ్రేయస్సు కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో గుట్కా పాన్ పరాకులు లాంటివి పూర్తిగా నిషేధిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే తెలంగాణలో పూర్తిగా గుట్కా పొగాకు పాన్ పరాక్ లాంటి ఎక్కడ అమ్మకాలు జరగడం లేదు. అయితే కొంతమంది అక్రమంగా ఇలాంటి అమ్మకాలు జరుపుతున్నప్పటికీ అటు అధికారులు మాత్రం ఎప్పటికప్పుడు రైడ్ చేసి ఇలా అమ్మకాలు జరుపుతున్న వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రాష్ట్రంలో గుట్కా పొగాకు లాGutka{#}Sravan Kumar;Kidari Sravan Kumar;Criminal;Yevaru;Telangana;Congress;mediaఅందరిముందే గుట్కా తింటున్న తెలంగాణ మంత్రులు.. వైరల్ వీడియో?అందరిముందే గుట్కా తింటున్న తెలంగాణ మంత్రులు.. వైరల్ వీడియో?Gutka{#}Sravan Kumar;Kidari Sravan Kumar;Criminal;Yevaru;Telangana;Congress;mediaThu, 15 Jul 2021 22:05:00 GMTప్రజల శ్రేయస్సు కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో గుట్కా పాన్ పరాకులు లాంటివి పూర్తిగా నిషేధిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే తెలంగాణలో పూర్తిగా గుట్కా పొగాకు పాన్ పరాక్  లాంటి  ఎక్కడ అమ్మకాలు జరగడం లేదు. అయితే కొంతమంది అక్రమంగా ఇలాంటి అమ్మకాలు జరుపుతున్నప్పటికీ అటు అధికారులు మాత్రం ఎప్పటికప్పుడు రైడ్ చేసి ఇలా అమ్మకాలు జరుపుతున్న వారిపై  కఠినంగా చర్యలు తీసుకుంటున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.  ప్రభుత్వ నిబంధనల ప్రకారం రాష్ట్రంలో గుట్కా పొగాకు లాంటివి పూర్తిగా నిషేధం కొనసాగుతుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే అటు అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.



 అది సరే గానీ బాసు.. ఇప్పుడు పొగాకు, గుట్కా,  పాన్ పరాగ్ వీటన్నింటి గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అని అంటారా..  ఆ విషయానికే వస్తున్నా..  తెలంగాణలో నిషేధించిన గుట్కా ప్యాకెట్లు ఇటీవలే ఏకంగా తెలంగాణ మంత్రుల చేతికి చిక్కాయి.  అయితే అది ఏదో గుట్కా ప్యాకెట్లు అమ్ముతుంటే పట్టుకున్నారు అనుకునేరు.. కాదు కాదు ఏకంగా మంత్రులే ఎంతో మంది చుట్టూ ఉన్నప్పటికీ కూడా దర్జాగా గుట్కా తిన్న వీడియో ఇటీవలే ఒకటి వైరల్ గా మారిపోయింది. అయితే ఈ వీడియో ని విడుదల చేసింది ఎవరో కాదు కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ కుమార్. ఈ వీడియోని విడుదల చేస్తూ తెలంగాణ మంత్రుల పై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏఐసిసి అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్.




 తెలంగాణలో నిషేధానికి గురైన గుట్కా మంత్రులకు ఎలా దొరికింది అంటూ దాసోజు sravan KUMAR' target='_blank' title='శ్రవణ్ కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>శ్రవణ్ కుమార్ ప్రకటించారు. తెలంగాణలో గుట్కా పొగాకు లాంటివి పూర్తిగా బ్యాన్ చేశారు కదా..  మరి ఈ మంత్రులకు ఎలా దొరికింది.. ఎవరు స్మగ్లింగ్ చేసి తీసుకు వచ్చి ఈ మంత్రులకు ఇచ్చారు.. ఎలా స్మగ్లింగ్ చేశారు అంటూ తన సోషల్ మీడియా ఖాతాలో ప్రశ్నించారు దాసోజు శ్రవణ్ కుమార్. ఇలా బ్యాన్ చేసిన గుట్కా ను ఇక అందరి సమక్షంలో దర్జాగా తింటున్న మంత్రులపై క్రిమినల్ కేసులు పెట్టాలా వద్దా అంటు దాసోజు sravan KUMAR' target='_blank' title='శ్రవణ్ కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>శ్రవణ్ కుమార్ ప్రశ్నించారు.  దాసోజు sravan KUMAR' target='_blank' title='శ్రవణ్ కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>శ్రవణ్ కుమార్ విడుదల చేసిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.



అర్హ చింపేస్తుంది...బ‌న్నీ డాట‌ర్ పై స‌మంత‌.. !

మళ్లీ టెన్ జన్ పద్ బిజీ బిజీ

విజయం మీదే: ఈ విషయంలో నిర్లక్ష్యం చేయకండి ?

బాలీవుడ్ సూపర్ స్టార్ లు ఒకే సినిమాలో కలిస్తే ?

మా ఎన్నికల్లో బాలయ్య ఎటువైపు..?

బిజినెస్ : లక్షల్లో ఉద్యోగం వదిలి.. కోళ్ల వ్యాపారం..

రైతు ఇంట్లో ఐదుగురికి ప్రభుత్వ ఉద్యోగాలు..!

కోకాాపేటలో రికార్డు ధర

కొండా దంపతుల మౌన రాగం!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>