Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/kamal-hassan-vikram-movief54c86e2-1df3-419c-8f0c-8e51534320bf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/kamal-hassan-vikram-movief54c86e2-1df3-419c-8f0c-8e51534320bf-415x250-IndiaHerald.jpgఈమధ్య స్టార్ సినిమాలు పోస్టర్ తోనే భారీ అంచనాలు ఏర్పరచుకుంటూ బిజినెస్ లు చేసేస్తున్నాయి. స్టార్ సినిమా పోస్టర్ దాకా ఎందుకు కాంబో సెట్ అయితే చాలు బడ్జెట్ ని బట్టి బిజినెస్ లెక్కలు తేల్చేస్తారు. లేటెస్ట్ గా క్రేజీ పోస్టర్ ఒకటి రిలీజ్ కాగానే దానికి సంబందించిన బిజినెస్ డీల్ క్లోజ్ అయినట్టు తెలుస్తుంది. కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరక్షన్ లో వస్తున్న సినిమా విక్రం.Kamal-Hassan-Vikram-Movie{#}Posters;Lokesh;Lokesh Kanagaraj;Joseph Vijay;vijay sethupathi;Allu Arjun;Telugu;Cinemaపోస్టర్ వచ్చింది.. బిజినెస్ బ్లాస్ట్ అయ్యింది..!పోస్టర్ వచ్చింది.. బిజినెస్ బ్లాస్ట్ అయ్యింది..!Kamal-Hassan-Vikram-Movie{#}Posters;Lokesh;Lokesh Kanagaraj;Joseph Vijay;vijay sethupathi;Allu Arjun;Telugu;CinemaThu, 15 Jul 2021 19:00:00 GMTఈమధ్య స్టార్ సినిమాలు పోస్టర్ తోనే భారీ అంచనాలు ఏర్పరచుకుంటూ బిజినెస్ లు చేసేస్తున్నాయి. స్టార్ సినిమా పోస్టర్ దాకా ఎందుకు కాంబో సెట్ అయితే చాలు బడ్జెట్ ని బట్టి బిజినెస్ లెక్కలు తేల్చేస్తారు. లేటెస్ట్ గా క్రేజీ పోస్టర్ ఒకటి రిలీజ్ కాగానే దానికి సంబందించిన బిజినెస్ డీల్ క్లోజ్ అయినట్టు తెలుస్తుంది. కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరక్షన్ లో వస్తున్న సినిమా విక్రం. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కూడా ఇంపార్టెంట్ రోల్స్ లో నటిస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా నుండి టైటిల్ తో పాటుగా ఫస్ట్ లుక్ రిలీజైంది.

గెడ్డం లుక్ తో కమల్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ అదరగొట్టారు. ఇలా ఫస్ట్ లుక్ వచ్చిందో లేదో అలా తెలుగులో ఈ సినిమా బిజినెస్ క్లోజ్ అయినట్టు తెలుస్తుంది. సినిమాను కమల్ హాసన్ నిర్మిస్తున్నారు. విక్రం సినిమా ఫస్ట్ లుక్ చూడగానే సినిమా సంథింగ్ స్పెషల్ అనిపించింది. అందుకే తెలుగు డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమాను ముందే కొనేసినట్టు తెలుస్తుంది. విక్రం సినిమాకు 12 నుండి 14 కోట్ల దాకా తెలుగు రైట్స్ పలికినట్టు టాక్. ఈమధ్య కాలంలో కమల్ హాసన్ సినిమాలు తెలుగులో పెద్దగా వర్క్ అవుట్ అవ్వట్లేదు అయినా సరే ఈ రేంజ్ లో బిజినెస్ జరిగింది అంటే అది విక్రం ఫస్ట్ లుక్ ఏర్పరచిన ఇంప్యాక్ట్ అని చెప్పొచ్చు.

అదికాకుండా సినిమాలో విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ ఇద్దరు క్రేజీ స్టార్స్ ఉన్నారు. వారిద్దరికి తెలుగులో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఉప్పెన సినిమాతో విజయ్ సేతుపతి స్టార్ ఇమేజ్ తెచ్చుకోగా ఆహా వల్ల తన డబ్బింగ్ సినిమాలతో ఫహద్ ఫాజిల్ తెలుగు ఆడియెన్స్ కు దగ్గరయ్యాడు. అల్లు అర్జున్ పుష్ప సినిమాలో విలన్ గా కూడా ఫహద్ నటిస్తున్న విషయం తెలిసిందే. అందుకే ఈ కారణాలన్ని విక్రం బిజినెస్ కు తోడయ్యాయి. కమల్ హాసన్ విక్రం మూవీ తమిళంలో కూడా భారీ బిజినెస్ చేస్తుందని తెలుస్తుంది. మొత్తానికి కమల్ కు విక్రం సినిమా కమర్షియల్ గా కూడా సూపర్ హిట్ ఇచ్చేలా ఉంది.






నేను కోటిశ్వరున్ని... ఇప్పుడంటే ఇప్పుడే కోట్లు రాలుతాయి?

స్టార్ విలన్స్ కానీ వీరి భార్యలు మాత్రం టాప్ హీరోయిన్స్..!

అల్లు అర్హ ఫస్ట్ డే షూటింగ్... ఏం చేసిందంటే ?

స్టార్ హీరోలు మోజు పడుతున్నారు..!

హైదరాబాద్ కి షిప్ట్ అవుతున్న సోనూసూద్.. ఎందుకో తెలుసా..?

పోస్టర్ వచ్చింది.. బిజినెస్ బ్లాస్ట్ అయ్యింది.కమల్ హాసన్ విక్రం కు తెలుగులో సూపర్ బిజినెస్.

బ్యాక్ గ్రౌండ్ నిల్... ఛాన్సులు ఫుల్.. !

వడ్డే నవీన్ సర్ ప్రైజ్.. అందుకే బయట కనిపించడం లేదా!!

ఉత్తర కొరియా నుంచి అవార్డ్ అందుకున్న తొలి తెలుగు హీరోయిన్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>