PoliticsMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-a0431e68-9319-4fed-a0a8-55162970a123-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-a0431e68-9319-4fed-a0a8-55162970a123-415x250-IndiaHerald.jpgసంతానాన్ని బట్టి ప్రభుత్వ పథకాలు అనడం యూపీలో కొద్దిగా చర్చనీయాంశమైంది. నిజానికి పరిమిత కుటుంబం ఉంటేనే ఆనందం అనేది గమనించాలి. ఒకప్పుడు పరిమిత కుటుంబం ఆనంద కదంబం అంటూ ఒక రేడియోలో మారుమోగిన కవి వాక్కు మన దేశం అందరికీ వర్తిస్తుంది. ఇందులో ఏం సందేహం లేదు. మన పక్కనే ప్రపంచంలోకెల్లా అత్యధిక జనాభా గల చైనా జనాభా పెరిగి ఇప్పటికి సతమతమవుతూనే ఉంది. అందుకే నియంత్రణ కోసం ఇద్దరు సంతానం షరతు పెట్టింది. చైనానే కాకుండా వియత్నం లాంటి దేశాలు కూడా జనాభా నియంత్రణ చట్టాన్ని అమలు చేశాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతPolitical {#}santhanam;yogi;Yogi Adityanath;Bihar;V;central government;Population;local language;Anandam;Telangana Chief Minister;CMఇద్దరు పిల్లల కంటే ఎక్కువ కంటే.. అవి తీసేస్తారంటా..!ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ కంటే.. అవి తీసేస్తారంటా..!Political {#}santhanam;yogi;Yogi Adityanath;Bihar;V;central government;Population;local language;Anandam;Telangana Chief Minister;CMThu, 15 Jul 2021 11:05:00 GMT దేశంలో జనాభా  రోజురోజుకు చాలా పెరుగుతుంది. లాక్ డాన్ నేపథ్యంలో గత సంవత్సరం నర   కాలం నుంచి దేశంలో విపరీతంగా జనభా పెరిగిందని చెప్పవచ్చు. ఈ పెరిగిన జనాభా  రాబోవు రోజుల్లో చైనాను దాటే అవకాశం కూడా ఉన్నదని చెప్పవచ్చు. ఇలా అయితే దేశం మొత్తం దరిద్రం లోకి వెళ్లిపోతుంది. ఇది గమనించిన కొన్ని ప్రభుత్వాలు ముగ్గురు పిల్లలు వద్దు. ఇద్దరు లేదా ఒకరు  పిల్లలు ముద్దు అనే నినాదాన్ని బయటకు తీసుకువచ్చింది. దీని ద్వారా జనాభాను కట్టడి చేయాలని  ఆలోచనతో  ఉన్నట్టు తెలుస్తోంది. నలభై సంవత్సరాల క్రితమే ఇందిరాగాంధీ హయాంలో  కేంద్ర సర్కార్  చేపట్టిన అటువంటి  ఈ నినాదం అప్పటి నుంచి నడుస్తోంది.

 అయితే  ఇద్దరు పిల్లలు ఉంటే మాత్రమే ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయని లేదంటే వర్తించవని యూపీ సర్కార్  యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు ఉంటే ప్రభుత్వ పథకాలకు, పదోన్నతులకు, ఉద్యోగాలకు, స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీకి కూడా అనర్హులని జనాభా నియంత్రణ బిల్లును  యోగి సర్కార్ ప్రకటించడం చర్చకు దారితీస్తోంది. సామాజిక బలహీనవర్గాల ప్రయోజనాలను ఈ యొక్క బిల్లు దెబ్బతీస్తుందని విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్, సమాజ్వాది లాంటి ప్రతిపక్ష పార్టీలు  విమర్శిస్తుంటే, మిత్రపక్షాలైన జెడియు, వి హెచ్ సి పార్టీలు విభేదించడం గమనార్హం. జూలై 11వ తేదీన ప్రపంచ జనాభా దినోత్సవం రోజు రానున్న పది సంవత్సరాల కాలానికి జనాభా, ముసా యిదా విధానాన్ని ఆవిష్కరించిన యోగి,  ఇద్దరు సంతానమే ఉండాలని  వివరణ ఇచ్చారు. అత్యధిక జనాభా వల్ల  దరిద్రం పెరిగిందని, దేశంలో యూపీలోనే అత్యధిక జనాభా ఉన్నారని, యూపీ ప్రజల్లో చైతన్యం తేవాలి అని ముఖ్య మంత్రి యోగి చెప్పిన మాటలను కొట్టి పారేయడానికి లేదు.

కానీ సంతానాన్ని బట్టి ప్రభుత్వ పథకాలు అనడం యూపీలో కొద్దిగా చర్చనీయాంశమైంది. నిజానికి పరిమిత కుటుంబం ఉంటేనే ఆనందం అనేది గమనించాలి. ఒకప్పుడు పరిమిత కుటుంబం ఆనంద కదంబం అంటూ ఒక రేడియోలో మారుమోగిన కవి వాక్కు మన దేశం అందరికీ వర్తిస్తుంది. ఇందులో ఏం సందేహం లేదు. మన పక్కనే ప్రపంచంలోకెల్లా అత్యధిక జనాభా గల చైనా జనాభా పెరిగి ఇప్పటికి సతమతమవుతూనే ఉంది. అందుకే నియంత్రణ కోసం ఇద్దరు సంతానం షరతు పెట్టింది. చైనానే కాకుండా వియత్నం లాంటి దేశాలు కూడా  జనాభా నియంత్రణ చట్టాన్ని అమలు చేశాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా పెరుగుదల 17.8 శాతం వివిధ రాష్ట్రాలలో జనాభా నియంత్రణ మెరుగ్గా  ఉన్న యూపీ బీహార్ లో మాత్రం అత్యధికంగా పెరుగుతోంది. కాబట్టి యూపీ సర్కార్ జనాభా నియంత్రించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.



చంద్రబాబును చిరాకు పెడుతున్న జూ. ఎన్టీఆర్‌..?

మనీ : రూ.7 ఆదాతో యేడాదికి రూ.60 వేలు..

రీ ఎంట్రీకి సిద్ధమవుతున్న స్టార్ కమెడియన్..!

ఆలోపు రంగులు వేసేయండి.. జగన్ ఆదేశం?

అవినీతి రహిత పాలనే లక్ష్యంగా మన "లీడర్"

మాట నిలబెట్టుకోలేకపోతున్న జగన్.. మరో అవమానం..!

పీలేరులో భూదందా రచ్చ!

"వేదం" తెలిపిన సారమిదే !

సింగరేణిపై సితక్క కన్ను



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>