MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bellamkonda114e99d9-706f-4fd5-b6e8-648f4dc0f04c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bellamkonda114e99d9-706f-4fd5-b6e8-648f4dc0f04c-415x250-IndiaHerald.jpgఅల్లుడు శీను సినిమా తో వెండితెరకు పరిచయమైన ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పటివరకు అరడజన్ కి పైగా సినిమాలు చేసి సరైన హిట్ పడక వరుస సినిమాలు చేస్తూ హిట్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. కాగా ఆయన వివి వినాయక్ దర్శకత్వంలో బాలీవుడ్ సినిమా లో ఎంట్రీ ఇస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. తెలుగులో సూపర్ హిట్టయిన చత్రపతి చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేసి అక్కడ పరిచయం కాబోతున్నాడట బెల్లంకొండ శ్రీనివాస్. bellamkonda{#}v v vinayak;bellamkonda sai sreenivas;Suresh;Prabhas;Pawan Kalyan;Remake;Rajamouli;Hindi;NTR;Tollywood;Telugu;bollywood;producer;Producer;Cinemaరాజమౌళి తో ప్రయోగానికి సిద్ధమైన బెల్లం కొండ శ్రీనివాస్!!రాజమౌళి తో ప్రయోగానికి సిద్ధమైన బెల్లం కొండ శ్రీనివాస్!!bellamkonda{#}v v vinayak;bellamkonda sai sreenivas;Suresh;Prabhas;Pawan Kalyan;Remake;Rajamouli;Hindi;NTR;Tollywood;Telugu;bollywood;producer;Producer;CinemaThu, 15 Jul 2021 17:00:00 GMTఅల్లుడు శీను సినిమా తో వెండితెరకు పరిచయమైన ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పటివరకు అరడజన్ కి పైగా సినిమాలు చేసి సరైన హిట్ పడక వరుస సినిమాలు చేస్తూ హిట్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. కాగా ఆయన వివి వినాయక్ దర్శకత్వంలో బాలీవుడ్ సినిమా లో ఎంట్రీ ఇస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. తెలుగు లో సూపర్ హిట్టయిన చత్రపతి చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేసి అక్కడ పరిచయం కాబోతున్నాడ ట బెల్లంకొండ శ్రీనివాస్. 

చత్రపతి సినిమా రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెలుగు లో తెరకెక్కగా ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. టాలీవుడ్ లో ఎన్నో రికార్డులను బ్రేక్ చేసిన ఈ సినిమా వేరే భాషలో ఎందుకు రీమేక్  చేయలేదా అన్న సందేహం అందులో నెలకొనగా ఇప్పుడు తెలుగు హీరో తెలుగు సినిమా నీ తెలుగు డైరెక్టర్ తో హిందీ లో చేయడం విశేషం. అయితే ఈ సిని మా కోసం బెల్లంకొండ శ్రీనివాస్ రాజమౌళి తో ఓ ప్రయోగం చేయబోతున్నాడట. ఈ సినిమా ప్రారంభోత్సవానికి తెలుగులో ఒరిజినల్ వెర్షన్ కి దర్శకత్వం వహించిన రాజమౌళిని ఆహ్వానించ బోతున్నాడట.

మరి దీనికి రాజమౌళి అంగీకరిస్తాడా లేదా అనేది చూడాలి. ఏదేమైనా బెల్లంకొండ శ్రీనివాస్ లో హిట్ కొట్టాలనే తపన ప్రేక్షకులకు ఎంతో నచ్చుతుంది.  ఇక దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఆర్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్న సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి మేకింగ్ వీడియోను ఈ రోజే విడుదల చేసిన చిత్ర బృందం ఈ వీడియో ద్వారా సినిమాపై అంచనాలను మరింతగా పెంచింది. 



నేను కోటిశ్వరున్ని... ఇప్పుడంటే ఇప్పుడే కోట్లు రాలుతాయి?

గడ్డమే అడ్డమా.. లేక... ?

స్టార్ విలన్స్ కానీ వీరి భార్యలు మాత్రం టాప్ హీరోయిన్స్..!

అల్లు అర్హ ఫస్ట్ డే షూటింగ్... ఏం చేసిందంటే ?

స్టార్ హీరోలు మోజు పడుతున్నారు..!

పోస్టర్ వచ్చింది.. బిజినెస్ బ్లాస్ట్ అయ్యింది..!

హైదరాబాద్ కి షిప్ట్ అవుతున్న సోనూసూద్.. ఎందుకో తెలుసా..?

బ్యాక్ గ్రౌండ్ నిల్... ఛాన్సులు ఫుల్.. !

వడ్డే నవీన్ సర్ ప్రైజ్.. అందుకే బయట కనిపించడం లేదా!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>