PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chandrababud1141510-f942-4d9c-90b3-d3c07a10bd51-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chandrababud1141510-f942-4d9c-90b3-d3c07a10bd51-415x250-IndiaHerald.jpgఇదిలావుంటే.. త్వ‌ర‌లోనే చంద్ర‌బాబు జిల్లాల యాత్ర ప్రారంభించాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుగు దేశం వ‌ర్గాలు చెబుతున్నాయి. గ‌తంలో వ‌స్తున్నా మీకోసం యాత్ర మాదిరిగా.. జ‌గ‌న్‌పై పోరులో భాగంగా ఇప్పుడు అదే యాత్ర‌ను అదే పేరుతో చేయాలా? లేక‌.. పేరు మార్చాలా? అనేది చ‌ర్చిస్తున్నారు. అయితే.. దీనిక‌న్నాముందుగా.. పార్టీ నేత‌ల్లో ఆత్మ‌స్థ‌యిర్యం నింపి.. పార్టీకి దూర‌మైన వారిని చేరువ చేసి.. పార్టీలో నూత‌నోత్తేజం నింపే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అదే స‌మ‌యంలో జిల్లాల‌కు పూర్తిస్థాయిలో క‌మీటీలు వేయ‌డంతోపాటు.. యుchandra babu{#}Yatra;YCP;Telugu Desam Party;Party;TDPమ‌రో యాత్ర‌కు రెడీ అవుతోన్న చంద్ర‌బాబు...!మ‌రో యాత్ర‌కు రెడీ అవుతోన్న చంద్ర‌బాబు...!chandra babu{#}Yatra;YCP;Telugu Desam Party;Party;TDPThu, 15 Jul 2021 15:26:00 GMTటీడీపీ అధినేత చంద్ర‌బాబు.. వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. పార్టీలో కొన్నాళ్లుగా నెల‌కొన్న‌.. నైరాశ్యా న్ని త‌గ్గించేందుకు నేత‌ల‌ను ఏక‌తాటిపైకి తెచ్చేందుకు ఆయ‌న ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఇక‌, నుంచి జిల్లాల యాత్ర‌ల‌కు కూడా శ్రీకారం చుట్టాల‌ని నిర్ణ‌యించారు. తొలుత నేత‌ల‌ను సంఘ‌టిత ప‌రిచి.. వారిలో ధైర్యం క‌లిగించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలో ప‌రామ‌ర్శ‌ల యాత్ర చేస్తున్నారు. రాష్ట్రంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన‌త ర్వాత‌.. అనేక మంది నేత‌ల‌పై ప‌లు కేసులు న‌మోద‌య్యాయి దీంతో కొంద‌రు జైలు జీవితం కూడా గ‌డిపి వ‌చ్చారు. ఇప్పుడు ఇలాంటివారిని ప‌రామ‌ర్శించ‌డం ద్వారా.. వారికి పార్టీ అండ‌గా ఉంటుంద‌నే భ‌రోసా క‌ల్పిస్తున్నారు.

ఇదిలావుంటే.. త్వ‌ర‌లోనే చంద్ర‌బాబు జిల్లాల యాత్ర ప్రారంభించాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుగు దేశం వ‌ర్గాలు చెబుతున్నాయి. గ‌తంలో వ‌స్తున్నా మీకోసం యాత్ర మాదిరిగా.. జ‌గ‌న్‌పై పోరులో భాగంగా ఇప్పుడు అదే యాత్ర‌ను అదే పేరుతో చేయాలా?  లేక‌.. పేరు మార్చాలా? అనేది చ‌ర్చిస్తున్నారు. అయితే.. దీనిక‌న్నాముందుగా.. పార్టీ నేత‌ల్లో ఆత్మ‌స్థ‌యిర్యం నింపి.. పార్టీకి దూర‌మైన వారిని చేరువ చేసి.. పార్టీలో నూత‌నోత్తేజం నింపే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అదే స‌మ‌యంలో జిల్లాల‌కు పూర్తిస్థాయిలో క‌మీటీలు వేయ‌డంతోపాటు.. యువ‌త‌కు ప్రాధాన్యం ఇవ్వ‌నున్నారు. మ‌రీముఖ్యంగా నియోజ‌క‌వ‌ర్గ స్థాయిలో దూకుడుగా ఉన్న‌వారికి ప్రాధాన్యం ఇవ్వ‌నున్నారు.

ఇలా.. ముందు క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితిని పార్టీకి అనుకూలంగా మార్చుకున్న త‌ర్వాత‌.. చంద్ర‌బాబు.. యాత్ర చేప‌ట్టాల‌ని.. ఒక నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు టీడీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌సాగుతోంది. గ‌తంలో వ‌స్తున్నా మీకోసం యాత్రం మంచి స‌క్సెస్ అయింది. ఇది పార్టీని అధికారంలోకి తీసుకువ‌చ్చింది. ఇప్పుడు జ‌గ‌న్ ప్ర‌భావం.. ముఖ్యంగా సంక్షేమ‌ప థ‌కాల అమ‌లుతో వైసీపీ స‌ర్కారు దూకుడుగా ఉన్న నేప‌థ్యంలో ప్ర‌జ‌ల మ‌న‌సులు గెలిచేందుకు చంద్ర‌బాబు మ‌రోసారి సెంటిమెంటును ర‌గిలించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న యాత్ర‌కు రెడీ అవుతున్నార‌ని తెలుస్తోంది. ఈ యాత్ర ద్వారా టీడీపీలో నెల‌కొన్న నైరాశ్యం త‌గ్గుతుంద‌ని.. పార్టీ పుంజుకుంటుంద‌నిఅభిప్రాయ‌ప‌డుతున్నారు.



మంత్రి అనిల్‌ను టార్గెట్ చేసిన వైసీపీ ఎమ్మెల్యే... కొత్త ర‌చ్చ షురూ ?

సాయిరెడ్డి వ‌ర్సెస్ గ‌జ‌ప‌తిరాజు.. విన్న‌రెవ‌రు..?

ప‌వ‌న్ మ‌ళ్లీ బాబు ట్రాప్‌లో ప‌డ్డాడా... ఈ సారి ఇంతే సంగ‌తులు ?

వ‌స్తున్నా మీ కోసం స్టైల్లో బాబు మ‌రో యాత్ర ?

జూ.ఎన్టీఆర్ స్లోగన్స్ వెనుక పెద్ద వ్యూహం..?

పవన్ పాలి ' ట్రిక్స్‌ ' తో జుట్టు పీక్కుంటోన్న జ‌న సైనికులు ?

లోకేష్ కి సైలెంట్ గా దెబ్బేస్తున్న జూనియర్... ?

నిరుద్యోగుల‌కు నారా లోకేష్ పిలుపు..క‌లిసిపోరాడుదాం.. !

చ‌ర్చ‌నీయాంశంగా క‌న్వ‌ర్ యాత్ర‌.. ఉత్త‌రాఖండ్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>