MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/beach-kivi-sarma-photos-viralb38c2542-bd9c-4edc-a43b-d7c85436bfc5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/beach-kivi-sarma-photos-viralb38c2542-bd9c-4edc-a43b-d7c85436bfc5-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ హాట్ హీరోయిన్ కిమ్ శర్మ గురించి తెలియని వారు ఉండరు. ఈ పేరు టాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా బాగా పరిచయమైన పేరు.తెలుగులో ఆమె నటించినవి రెండు సినిమాలే అయినాగానీ బాగా పేరు తెచ్చిపెట్టాయి. ఖడ్గం,మగ ధీర సినిమాల్లో ఆమె నటనకు, గ్లామర్ కు అందరు ఫిదా అయిపోయారు. సినిమాల విషయం పక్కన పెడితే ఇప్పుడు ఈ హాట్ బ్యూటీకి సంబందించిన లవ్ మ్యాటర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. కిమ్ శర్మ ప్రముఖ టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ తో ప్రేమలో పడినట్లు గత కొంతకాలంగా ప్రచారం ముమ్మరంగా సాగుతున్న విషయం తెలిసిందే. అయితbeach, kivi sarma, photos, viral{#}racchaటెన్నిస్ స్టార్ తో రచ్చ చేస్తున్న హాట్ బ్యూటీ..?టెన్నిస్ స్టార్ తో రచ్చ చేస్తున్న హాట్ బ్యూటీ..?beach, kivi sarma, photos, viral{#}racchaThu, 15 Jul 2021 13:00:00 GMTబాలీవుడ్ హాట్ హీరోయిన్ కిమ్ శర్మ గురించి తెలియని వారు ఉండరు. ఈ పేరు టాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా బాగా పరిచయమైన పేరు.తెలుగులో ఆమె నటించినవి రెండు సినిమాలే అయినాగానీ బాగా పేరు తెచ్చిపెట్టాయి. ఖడ్గం,మగ ధీర సినిమాల్లో ఆమె నటనకు, గ్లామర్ కు అందరు ఫిదా అయిపోయారు.  సినిమాల విషయం పక్కన పెడితే ఇప్పుడు ఈ హాట్  బ్యూటీకి సంబందించిన లవ్ మ్యాటర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. కిమ్ శర్మ  ప్రముఖ టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ తో ప్రేమలో పడినట్లు గత కొంతకాలంగా ప్రచారం ముమ్మరంగా సాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో  వారిద్దరూ కలిసి గోవాలో ఫుల్ గాఎంజాయ్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి.

ఇంకేముంది ఈ ఫోటోలు చుసిన ప్రతి ఒక్కరు వీళ్లిద్దరి మధ్య నిజంగానే ప్రేమాయణం ఉందని ఫిక్స్ అయిపోయారు. ఆమె ప్రముఖ టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ తో ప్రేమలో మునిగి తేలుతున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది.తాజాగా ఈ జంట గోవాలో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు బయటకు వచ్చాయి.ఆ ఇద్దరూ కలిసి  ఓ గోవా రెస్టారెంట్ లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది.

కిమ్ శర్మ తన లవర్ తో ఎంజాయ్ చేస్తున్న అప్పుడు వెనుక నుంచి హగ్ చేసిన ఓ ఫోటోను ఆ హోటల్  కు సంబందించిన వాళ్ళు పోస్ట్ చేసారు. ఆ ఫోటో వైరల్ కావడంతో ఒకవేళ వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్ల రూమర్స్ కూడా వచ్చాయి. గోవా వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఈ జంట ఫోటోలను చూసి లియాండర్‌, కిమ్ అభిమానులు ఆనందిస్తున్నారు.  ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇద్దరు కలిసి భోజనం చేసే ముందు దిగిన ఈ  ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.ఐయితే ఈ జంట ఇలా సోషల్ మీడియాలో చిక్కడం మొదటిసారి కాదు.చాలా సార్లు కెమెరాకు చిక్కారు. మరి వీళ్ళ మధ్య గల సంబంధం గురించి ఎప్పటికి బయట పెడతారో చూడాలి.






టెన్నిస్ స్టార్ రచ్చ చేస్తున్న హాట్ బ్యూటీ..?

పవన్ ఫ్యాన్స్ తొందర పడుతున్నారా ?

పీలేరులో భూదందా రచ్చ!

బట్టలన్నీ విప్పేసి రెచ్చిపోయిన జెస్సీ హీరోయిన్.. ఫొటోలు వైరల్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>