MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha-letest-photos-in-instagramfb3d29f1-3196-42ac-ae7a-fce821475217-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha-letest-photos-in-instagramfb3d29f1-3196-42ac-ae7a-fce821475217-415x250-IndiaHerald.jpgతెలుగు స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత నాగ చైతన్య హీరోగా నటించిన గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఏం మాయ చేశావే' సినిమాతో వెండితెరకు పరిచయం అయింది . ఈ సినిమాలో జెస్సి పాత్రలో తన నటన తో చీర అందాలతో తెలుగు కుర్రకారు మతి పోగొట్టింది. అలాగే సినిమా విజయంలో కూడా ప్రముఖ పాత్ర పోషించింది. ఈ సినిమా ఇచ్చిన ఊపుతో హీరో ప్రభాస్ ను మినహాయించి తెలుగు లో ఉన్న అందరు స్టార్ హీరోల పక్కన నటించింది. ఇలా ఈ ముద్దుగుమ్మ సినిమా కెరియర్ మంచి జోరు మీద ఉన్న సమయంలోనే అక్కినేని వారసుడు అయిన నాగచైతన్య ను ప్రేమించి వివాహం చSamantha{#}gautham menon;maya;Oh Baby;Varasudu;Samantha;media;Love;Naga Chaitanya;Hero;Heroine;Telugu;India;Cinemaయద అందాలతో మతి పోగొడుతున్న అక్కినేని కోడలు.. !యద అందాలతో మతి పోగొడుతున్న అక్కినేని కోడలు.. !Samantha{#}gautham menon;maya;Oh Baby;Varasudu;Samantha;media;Love;Naga Chaitanya;Hero;Heroine;Telugu;India;CinemaWed, 14 Jul 2021 14:29:00 GMTతెలుగు స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత   నాగ చైతన్య హీరోగా నటించిన గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఏం మాయ చేశావే' సినిమాతో వెండితెరకు పరిచయం అయింది . ఈ సినిమాలో జెస్సి పాత్రలో తన నటన తో చీర అందాలతో తెలుగు కుర్రకారు మతి పోగొట్టింది. అలాగే సినిమా విజయంలో కూడా ప్రముఖ పాత్ర పోషించింది. ఈ సినిమా ఇచ్చిన ఊపుతో హీరో ప్రభాస్ ను మినహాయించి తెలుగు లో ఉన్న అందరు స్టార్ హీరోల పక్కన నటించింది.

ఇలా ఈ ముద్దుగుమ్మ సినిమా కెరియర్ మంచి జోరు మీద ఉన్న సమయంలోనే అక్కినేని వారసుడు అయిన నాగచైతన్య ను ప్రేమించి వివాహం చేసుకుంది. ఆ తర్వాత సమంత సినిమాలు చేస్తుందా లేదా అని అందరూ అనుకున్నారు. కాకపోతే తను వివాహం తర్వాత ఎక్కువ గ్లామర్ డాల్ పాత్రలు కాకుండా తన పాత్రకు ప్రాధాన్యత ఉండే కథలనే ఎక్కువగా ఎంచుకుంది అని చెప్పవచ్చు. దానిలో భాగంగానే యుటర్న్, ఓ బేబీ లాంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలలో  నటించింది. ఈ నటి మరో అడుగు ముందుకు వేసి ఇండియా మోస్ట్ క్రేజీ వెబ్ సిరీస్ గా పేరు తెచ్చుకున్న 'ది ఫ్యామిలీ మాన్ టు' లో ప్రధాన పాత్రను పోషించి విమర్శకుల ప్రశంసలు పొందింది .

ఇలా సినిమాలు వెబ్ సిరీస్ లతో ఎంతో బిజీగా ఉన్న ఈ హీరోయిన్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా హాట్ హాట్ ఫోటోలతో కుర్రకారును ఎప్పుడు మత్తెక్కిస్తూనే ఉంటుంది. తాజాగా ఈ హీరోయిన్ తన ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఉన్న ఫోటోను తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేయడం జరిగింది. ఈ ఫోటోను చూసిన నెటిజన్లు సమంత అందం అంటే నీదే అని , మరి కొంతమంది లవ్ సింబల్స్ ని కూడా కామెంట్ల రూపంలో విసురుతున్నారు.



ఇండియాలోనే సరికొత్త రికార్డ్ సృష్టించిన ప్రభాస్

'ఆర్ఆర్ఆర్' మేకింగ్ సర్ప్రైజ్ లో అంత మ్యాటర్ ఉందా ..... ??

రామ్ సినిమాలో పవన్ కళ్యాణ్ అత్త...

సునీల్ వల్ల ఇబ్బందులు పడుతున్న వెంకటేష్..?

గోదావరికి భారీ వరద...? అలెర్ట్ అయిన జగన్ సర్కార్...?

సౌత్ షాకిస్తే.. స్టార్స్‌ను చేసిన నార్త్‌!

బట్టలన్నీ విప్పేసి రెచ్చిపోయిన జెస్సీ హీరోయిన్.. ఫొటోలు వైరల్?

రామ్ చరణ్ నిర్మాతగా మరో రీమేక్ మూవీ ?

అక్కినేని సుమంత్ మళ్లీ గాడిలో పడుతున్నాడే?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>