Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/cat3b51a80f-04dd-40c6-9e3f-1513454efff4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/cat3b51a80f-04dd-40c6-9e3f-1513454efff4-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో పెంపుడు జంతువులను పంచుకోవడం అనేది ఒక ట్రెండ్ గా మారిపోయింది ముఖ్యంగా డబ్బు ఉన్నవాళ్లు ఎక్కువగా ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఒకప్పుడు అయితే ఎక్కువగా కుక్కలను పెంపుడు జంతువులుగా పెంచుకునేవారు. ఇక ఇప్పుడు మాత్రం ఏకంగా కుక్కలతో పాటు పిల్లులను కూడా పెంచుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి ఇక ఇటీవల కాలంలో పెంపుడు జంతువులఫై ఎంతగానో ప్రేమ చూపిస్తున్నారు. ఏకంగా ఇంట్లో మనిషి లాగానే పెంపుడు జంతువులను ప్రేమిస్తూ ఉన్నారు చాలామంది. ఇక కొంతమంది అయితే మనుషుల పైన అంతా ప్రేమ చూపిస్తారో లేదో తెలియదు Cat{#}advertisement;June;prema;Loveతప్పిపోయిన పిల్లి.. తెచ్చిస్తే ఎన్ని డబ్బులో తెలుసా?తప్పిపోయిన పిల్లి.. తెచ్చిస్తే ఎన్ని డబ్బులో తెలుసా?Cat{#}advertisement;June;prema;LoveWed, 14 Jul 2021 10:11:00 GMTఈ మధ్యకాలంలో పెంపుడు జంతువులను పంచుకోవడం అనేది ఒక ట్రెండ్ గా మారిపోయింది ముఖ్యంగా డబ్బు ఉన్నవాళ్లు ఎక్కువగా ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఒకప్పుడు అయితే ఎక్కువగా  కుక్కలను పెంపుడు జంతువులుగా పెంచుకునేవారు. ఇక ఇప్పుడు మాత్రం ఏకంగా కుక్కలతో పాటు పిల్లులను కూడా పెంచుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి   ఇక ఇటీవల కాలంలో పెంపుడు జంతువులఫై ఎంతగానో ప్రేమ చూపిస్తున్నారు. ఏకంగా ఇంట్లో మనిషి లాగానే పెంపుడు జంతువులను ప్రేమిస్తూ ఉన్నారు చాలామంది.  ఇక కొంతమంది అయితే మనుషుల పైన అంతా ప్రేమ చూపిస్తారో లేదో తెలియదు కానీ పెంపుడు జంతువులపై మాత్రం అమితమైన ప్రేమ చూపిస్తూ ఉంటారు.



 ఇక ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న పెంపుడు జంతువులు కొంత సమయం కనబడకపోయినా అల్లాడిపోతూ వుంటారు చాలామంది .  అంతేకాదు ఇక ఆ పెంపుడు జంతువులు తప్పిపోయాయి అంటే భారీగా బహుమతిని కూడా ప్రకటిస్తూ ఇక పెంపుడు జంతువులు కనిపిస్తే తీసుకురావాలి అంటూ ప్రకటనలు కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఇటీవలే హైదరాబాద్లో ఒక కుటుంబం ఎంతో ప్రేమగా ఒక పిల్లిని పెంచుకుంది. ఇంట్లో మనిషి లాగానే ఆ పీళ్లిని ప్రేమగా చూసుకుంటున్నారు. అయితే ఇటీవలే ఆ పిల్లి తప్పి పోయింది.  దీంతో ఆ కుటుంబం మొత్తం బాధలో మునిగిపోయింది .



 ఇక చుట్టుపక్కల ఎంత వెతికినా ఆ పిల్లి ఆచూకీ మాత్రం దొరకలేదు  దీంతో ఇక ఒక ప్రకటన కూడా విడుదల చేశారు ఆ కుటుంబం. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న పిల్లి తప్పిపోయిందని తెచ్చి ఇచ్చినవారికి ఏకంగా 30 వేల రూపాయల వరకు బహుమానం ఇస్తాము అంటూ ఇటీవల ఒక మహిళా ప్రకటన విడుదల చేసింది. జూన్ 24వ తేదీన ఆ పిల్లి తప్పిపోయిందని ఇప్పటి వరకు ఆచూకి తెలియలేదు అంటూ తెలిపింది. ఇక ఆ పిల్లి ప్రస్తుతం మెడికల్ కండిషన్ లో ఉందని అత్యవసర చికిత్స అందించాల్సి ఉంది అంటూ మహిళ చెప్పింది. ఏకంగా తమ పిల్లలను ప్రేమించినంతగానే ఆ పిల్లిని కూడా చిన్నప్పటినుంచి ఎంతో ప్రేమగా చూసుకున్నామని ఎవరికైనా ఆచూకి తెలిస్తే తమకు సహాయం చేయాలి అంటూ కోరింది.  అయితే ఒక పిల్లి కోసం ప్రస్తుతం మహిళ ప్రకటన చేయడం మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.



టాప్ లీడర్‌షిప్ పోస్ట్‌కు నామినేట్ అయిన ఎన్నారై సర్జన్‌..?

కత్తి మహేష్ మృతి : వదలని ఏపి సర్కార్ ?

పెంపుడు పిల్లి మిస్సింగ్.. ఆచూకీ తెలిపితే నగదు..

పిల్లి మిస్సింగ్... భారీ రివార్డు ప్రకటించిన ఓనర్ ?

హీరోయిన్ ను విలన్ చేసి హిట్టు కొట్టాడు.. ఇదో పెద్ద సాహసమే..!

ఇల్లీ పాప‌ అవ‌కాశాల కోసం అందాల ఎర వేస్తోందా.. ?

'అమూల్‌'పై మండిప‌డ్డ మంత్రి బొత్స‌?

వ‌రుణ్ తేజ్ రేటు పెంచేశాడా... ఇన్ని కోట్లా...!

గజాల భర్త కూడా మనకు బాగా తెలిసిన నటుడే.. ఎవరో చూడండి



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>