MoviesGVK Writingseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_latestnews/rrr-b5a496e8-7017-4fbc-88ca-ac38e4763a3c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_latestnews/rrr-b5a496e8-7017-4fbc-88ca-ac38e4763a3c-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమాల్లో భారీ పాన్ ఇండియా మూవీ గా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రెడీ అవుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా పై టాలీవుడ్, బాలీవుడ్ సహా దేశ విదశల్లోని ఆడియన్స్ లో సైతం విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్నాయి. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి కె కె సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫి అందిస్తుండగా చరణ్ అల్లూరి సీతారామరాజుగా అలానే ఎన్టీఆర్ కొమురం భీం గా యాక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. rrr making video{#}NTR;Alia Bhatt;ajay;m m keeravani;Dussehra;Alluri Sitarama Raju;Vijayadashami;Samuthirakani;RRR Movie;Andhra Pradesh;Kumaar;Tollywood;bollywood;Rahul Sipligunj;rahul;Rajamouli;Audience;October;India;you tube;Cinema'ఆర్ఆర్ఆర్' మేకింగ్ సర్ప్రైజ్ లో అంత మ్యాటర్ ఉందా ..... ??'ఆర్ఆర్ఆర్' మేకింగ్ సర్ప్రైజ్ లో అంత మ్యాటర్ ఉందా ..... ??rrr making video{#}NTR;Alia Bhatt;ajay;m m keeravani;Dussehra;Alluri Sitarama Raju;Vijayadashami;Samuthirakani;RRR Movie;Andhra Pradesh;Kumaar;Tollywood;bollywood;Rahul Sipligunj;rahul;Rajamouli;Audience;October;India;you tube;CinemaWed, 14 Jul 2021 14:15:36 GMTటాలీవుడ్ లో ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమాల్లో భారీ పాన్ ఇండియా మూవీ గా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రెడీ అవుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా పై టాలీవుడ్, బాలీవుడ్ సహా దేశ విదశల్లోని ఆడియన్స్ లో సైతం విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్నాయి. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి కె కె సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫి అందిస్తుండగా చరణ్ అల్లూరి సీతారామరాజుగా అలానే ఎన్టీఆర్ కొమురం భీం గా యాక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.

ఇటీవల ఎన్టీఆర్, రాంచరణ్ ల పాత్రల ఫస్ట్ లుక్ టీజర్స్ యూట్యూబ్ లో విడుదలై భారీ రెస్పాన్స్ దక్కించుకుని సినిమాపై ఆకాశమే హద్దుగా అంచనాలు క్రియేట్ చేసాయి. ఒలీవియా, మోరిస్, అలియా భట్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో రాహుల్ రామకృష్ణ, అజయ్ దేవగన్, శ్రియ, సముద్రఖని తదితరులు ఇతర పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 13న దసరా కానుకగా విడుదల కానుంది. అసలు విషయం ఏమిటంటే, ఈ మూవీ యొక్క మేకింగ్ వీడియో ని ఈ నెల 15న విడుదల చేయనున్నాం అంటూ మొన్న ఆర్ఆర్ఆర్ యూనిట్ ఒక ప్రకటన విడుదల చేసింది.

అయితే ఈ మేకింగ్ వీడియో విషయమై పలు టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ మేకింగ్ వీడియోలో వచ్చే బీజీఎమ్ అలానే కొన్ని యాక్షన్ సీన్స్ తాలూకు సన్నివేశాలు అదిరిపోతాయట, అలానే ఈ సినిమాలోని రెయిన్ ఫైట్, రెండు సాంగ్స్ కి సంబదించిన విజువల్స్ కూడా ఈ వీడియోలో పొందుపరిచారట. మొత్తంగా మరొక మూడు రోజుల్లో విడుదల కానున్న ఆర్ఆర్ఆర్ మేకింగ్ వీడియో అందరినీ ఎంతో ఆకట్టుకోవడంతో పాటు సినిమాపై మరింత భారీగా అంచనాలు పెంచడం ఖాయం అంటున్నారు...... !!
" style="height: 1013px;">




రామ్ సినిమాలో పవన్ కళ్యాణ్ అత్త...

సునీల్ వల్ల ఇబ్బందులు పడుతున్న వెంకటేష్..?

బాబు ప‌ర్య‌ట‌న వెన‌క కృష్ణా మంత్రి హ‌స్తం... !

సౌత్ షాకిస్తే.. స్టార్స్‌ను చేసిన నార్త్‌!

బట్టలన్నీ విప్పేసి రెచ్చిపోయిన జెస్సీ హీరోయిన్.. ఫొటోలు వైరల్?

ఏపీలో ఆగని ఐపిఎస్ బదిలీలు... ఈ ఒక్క రోజే ఏకంగా...?

రామ్ చరణ్ నిర్మాతగా మరో రీమేక్ మూవీ ?

అక్కినేని సుమంత్ మళ్లీ గాడిలో పడుతున్నాడే?

సౌరవ్ గంగూలీ బయోపిక్ కి ఆ హీరోకి అంత సీన్ ఉందా



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>