Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cris-gayle67bae986-7063-4760-8427-9bb3a7f0194f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cris-gayle67bae986-7063-4760-8427-9bb3a7f0194f-415x250-IndiaHerald.jpgవెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ కి ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వెస్టిండీస్ క్రికెటర్ అయినప్పటికీ తన ఆటతో తన ఆటిట్యూడ్ థో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు ఆటగాడు. ఇక క్రిస్ గేల్ ఒక్కసారి మైదానంలో కుదురుకున్నాడు అంటే బౌలర్ల వెన్నులో వణుకు పుడుతూ ఉంటుంది. నిలబడిన చోటు నుంచే ఏకంగా స్టేడియం అవతల పడే సిక్సర్ల ను కొట్టగల సత్తా క్రిస్ గేల్ సొంతం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అటు క్రిస్ గేల్ పరుగుల సునామీ కి స్కోర్ బోర్డ్ సCris gayle{#}West Indies;Tsunami;Chris Morris;Josh;Cricket;INTERNATIONAL;Ishtam;Yuvaక్రిస్ గేల్ యూనివర్సల్ బాస్ కాదు.. ఇకనుండి?క్రిస్ గేల్ యూనివర్సల్ బాస్ కాదు.. ఇకనుండి?Cris gayle{#}West Indies;Tsunami;Chris Morris;Josh;Cricket;INTERNATIONAL;Ishtam;YuvaWed, 14 Jul 2021 17:00:00 GMTవెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ కి ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  వెస్టిండీస్ క్రికెటర్ అయినప్పటికీ తన ఆటతో తన ఆటిట్యూడ్ థో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు ఆటగాడు.  ఇక క్రిస్ గేల్ ఒక్కసారి మైదానంలో కుదురుకున్నాడు అంటే బౌలర్ల వెన్నులో వణుకు పుడుతూ ఉంటుంది.  నిలబడిన చోటు నుంచే ఏకంగా స్టేడియం అవతల పడే సిక్సర్ల ను కొట్టగల సత్తా క్రిస్ గేల్ సొంతం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అటు క్రిస్ గేల్ పరుగుల సునామీ కి స్కోర్ బోర్డ్ సైతం వణికి పోతూ ఉంటుంది.



 సాధారణంగా అయితే 40 ఏళ్ల వయసు రాగానే క్రికెట్ ఆటగాళ్లు అందరూ కూడా అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటిస్తారు. కానీ క్రిస్ గేల్ మాత్రం 40 ఏళ్లు దాటి పోతున్నప్పటికీ ఇంకా యువ ఆటగాళ్లకు పోటీ ఇస్తూ అదే జోష్ లో కొనసాగుతున్నాడు. అంతేకాదు అద్భుతమైన ఫామ్ లో కొనసాగుతూ పరుగుల వరద పారిస్తున్నాడు క్రిస్ గేల్.  రిటైర్మెంట్ గురించి ఎవరైనా అడిగితే చిరునవ్వుతో సమాధానం ఇస్తూ ఉంటాడు. తనకు ఇప్పట్లో రిటైర్మెంట్ తీసుకొనే ఆలోచనే లేదు అంటూ సమాధానం చెబుతూ ఉంటాడు.  అయితే క్రిస్ గేల్ ను అందరూ యూనివర్సల్ బాస్ అని అంటూ ఉంటారు. అయితే ఈ పేరు ఎవరో పెట్టింది కాదు ఏకంగా క్రిస్ గేలే పెట్టుకున్నాడు.



 అయితే క్రిస్ గేల్ తనకు యూనివర్సల్ బాస్ అనే పేరు పెట్టుకోవడం పై అటు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ మాత్రం అభ్యంతరం వ్యక్తం చేసిందట. దీంతో ఇక యూనివర్సల్ బాస్ అని ఉన్న పేరును ది బాస్ కుదించుకున్నాడు . ఇటీవలే ఒక స్పోర్ట్స్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్రిస్గేల్ ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు.  తాను యూనివర్సల్ బాస్ అని పిలిపించుకోవడం ఐసీసీ కి ఇష్టం లేదని.. అందుకే కుదించి ది బాస్ అని పెట్టుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. కానీ క్రికెట్ ప్రపంచానికి ఐసీఐ బాస్ అంటూ తెలిపాడు. కానీ నా బ్యాటింగ్లో నేనే బాస్ అంటూ వ్యాఖ్యానించాడు.



మాస్ట్రో తమన్నా.. ఎక్స్ ట్రా డోస్ కు ఎక్స్ ట్రా పేమెంట్..!

మంచిమాట: ఉద్దేశం మంచిదైతే అందరూ మిత్రులే..

సౌరవ్ గంగూలీ బయోపిక్ కి ఆ హీరోకి అంత సీన్ ఉందా

గంగూలీ బయోపిక్ లో ప్రభాస్ హీరోయిన్ ?

సింధు.. మనం ఐస్ క్రీమ్ తిందాం : మోడీ

నాటి హైదరాబాద్ కథే నేటి ఈమె ఆత్మకథ.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అసలు కథ

భారత్- శ్రీలంక సిరీస్.. మ్యాచ్ టైమింగ్స్ లో మార్పు?

ప్రపంచంలో అత్యధికంగా సంపాదించే క్రికెటర్ల వీళ్లే?

కోకాపేటలో భూముల వేలం.. ఎకరం ఎంతో తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>