LifeStyleSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/marriage-wife-and-husband-distance2d970455-f061-4e7c-947f-769c609ef15e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/marriage-wife-and-husband-distance2d970455-f061-4e7c-947f-769c609ef15e-415x250-IndiaHerald.jpgకొత్తగా పెళ్లి అయిన నవ దంపుతులకు ఆషాడ మాసం ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పలి ఎందుకంటే ఆషాడం వస్తే వధు వరులకు ఎడబాటు అనేది తప్పదు అన్నమాట. ఈనెల 11వ తేదీ నుంచి ఆషాఢ మాసం మొదలైంది అనే విషయం మన అందరికి తెలిసిందే ఆషాడ మాసాన్ని శూన్య మాసం అని కూడా అంటారు. ఈ మాసంలో వివాహం లాంటి శుభకార్యాలు తలపెట్టరు. ఈ మాసంలో అనేక పర్వదినాలు ఉన్నాయి.ఆషాఢమాసంలో ఆడవాళ్లు, కొత్తగా పెళ్లి అయిన వధు వరులు తప్పకుండా గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలు పేర్కొంటారు. అలాగే ఆషాఢ మాసం వస్తే అత్తాకోడళ్లు, అత్తా అల్లుళ్ళు ఒక ఇంటిలో ఉండకూడదmarriage, wife and husband, distance{#}marriage;Wife;Streeఆషాడ మాసంలో నవ దంపతులకు తప్పని తిప్పలు.. ఎందుకంటే..?ఆషాడ మాసంలో నవ దంపతులకు తప్పని తిప్పలు.. ఎందుకంటే..?marriage, wife and husband, distance{#}marriage;Wife;StreeWed, 14 Jul 2021 17:34:28 GMTపెళ్లి అయిన నవ దంపుతులకు ఆషాడ మాసం ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పలి ఎందు కంటే ఆషాడం వస్తే వధు వరులకు ఎడబాటు అనేది తప్పదు అన్నమాట. ఈనెల 11వ తేదీ నుంచి ఆషాఢ మాసం మొదలైంది అనే విషయం మన అందరికి తెలిసిందే ఆషాడ మాసాన్ని శూన్య మాసం అని కూడా అంటారు. ఈ మాసంలో వివాహం లాంటి శుభ కార్యాలు తలపెట్టరు. ఈ మాసంలో అనేక పర్వ దినాలు ఉన్నాయి.ఆషాఢమాసంలో ఆడవాళ్లు, కొత్తగా పెళ్లి అయిన వధు వరులు తప్పకుండా గోరింటాకు  పెట్టుకోవాలని పెద్దలు పేర్కొంటారు. అలాగే
ఆషాఢ మాసం వస్తే అత్తా కోడళ్లు, అత్తా అల్లుళ్ళు ఒక ఇంటిలో ఉండకూడదు అంటారు.

అలాగే కొత్తగా పెళ్లయిన దంపతులను కూడా దూరంగా ఉంచుతారు.పెళ్లి కూతురుని అత్తవారింట్లో ఉంచకుండా పుట్టింటికి తీసుకుని  వెళతారు. అసలు ఆషాడంలో భార్య భర్తల మధ్య ఎడబాటు ఎందుకు ఉండాలంటే  ఈ మాసంలో ఒక వేళ స్త్రీ నెల తప్పితే వేసవి కాలంలో ప్రసవించే అవకాశం ఉంది. అప్పుడు ఉష్ణోగ్రతలు బాగా ఎక్కువగా ఉండడం వలన శిశువు ఆ వేడిని తట్టుకోలేక  ఇబ్బంది పడే అవకాశం ఉంది. అందుకే ఆ మాసంలో నూతన దంపతులను దూరంగా ఉంచుతారు.అంతే కాకుండ
వాతావరణంలో మార్పులను తట్టుకుని అనుకూల, ప్రతికూల మార్పులను తట్టుకుని నిలవాలన్నదే ఈ మాసం సందేశం.

భార్య, భర్తలు ఎడబాటుకు ఇంకొక కారణం ఏంటంటే భార్య భర్తల మధ్య ఎడబాటు అనేది వారి మధ్య ప్రేమలను, ఆప్యాయతలను పెంచడానికి కూడా.  వారి మధ్య బంధాన్ని మరింత బలపరచడానికి ఇద్దరిని దూరంగా ఉంచుతారు.ఆషాడం తరువాత వచ్చే  శ్రావణ మాసంలో మెట్టినింటి వారు అమ్మాయికి చీర, సారె పెట్టి ఆశీర్వదించి మెట్టినింటికి తీసుకుని వస్తారు. ఇక్కడితో ఆషాడ మాసం ఎడబాటు అనేది భార్య భర్తల మధ్య ఉండదు






నాలుగో సినిమాలో అదరగొడుతున్న ఆనంద్ దేవరకొండ కొత్త లుక్..!!

అత్తగారిని ఆ విషయం లో కాకా పడుతున్న కాజల్ అగర్వాల్

ఆవిడ కారణంగానే రాజశేఖర్, శ్రీదేవి ల పెళ్లి ఆగిపోయింది..

ఆ రైల్లో 15 ఏండ్ల ఒంటరి బాలిక.. ఆ పై ఏం జరిగింది..?

చిరంజీవి సాయంతో హీరోగా ఎదిగిన శరత్ కుమార్..

పెళ్లిసందడి.. 85 లక్షలతో తీస్తే ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా..?

28 ఏళ్ల తర్వాత మళ్ళీ జత కట్టిన సీనియర్ కాంబో...

మంచమెక్కితే.. 25రోజులు అదే పని..!

అంచనాలు లేకుండా వచ్చి హిట్ అయ్యింది.. సీక్వల్ అలానే ఉంటుందా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>