MoviesVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/producer-ramcharan-movie-gossip-6784648a-9ac6-4b91-9b3b-bbf26b04a82e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/producer-ramcharan-movie-gossip-6784648a-9ac6-4b91-9b3b-bbf26b04a82e-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతున్న వారు నిర్మాతలుగా కూడా మారి తమ సత్తా చాటుకుంటున్నారు. అటువంటి వారిలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒకరు. ప్రొడ్యూసర్ గా మారిన హీరో రామ్ చరణ్ తేజ్ తన తండ్రి చిరు ప్రధాన పాత్రలో మరో చిత్రాన్ని నిర్మించేందుకు రెడీ అవుతున్నట్లు వార్త ప్రచారం అవుతోంది. PRODUCER RAMCHARAN MOVIE GOSSIP {#}Konidela Production;Ram Charan Teja;editor mohan;Blockbuster hit;producer;Producer;Father;Music;Chiranjeevi;Chitram;Director;Hero;Remake;Tamil;Cinemaరామ్ చరణ్ నిర్మాతగా మరో రీమేక్ మూవీ ?రామ్ చరణ్ నిర్మాతగా మరో రీమేక్ మూవీ ?PRODUCER RAMCHARAN MOVIE GOSSIP {#}Konidela Production;Ram Charan Teja;editor mohan;Blockbuster hit;producer;Producer;Father;Music;Chiranjeevi;Chitram;Director;Hero;Remake;Tamil;CinemaWed, 14 Jul 2021 13:04:24 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతున్న వారు నిర్మాతలుగా కూడా మారి తమ సత్తా చాటుకుంటున్నారు. అటువంటి వారిలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒకరు. ప్రొడ్యూసర్ గా మారిన హీరో రామ్ చరణ్ తేజ్ తన తండ్రి చిరు ప్రధాన పాత్రలో మరో చిత్రాన్ని నిర్మించేందుకు రెడీ అవుతున్నట్లు వార్త ప్రచారం అవుతోంది. లూసిఫర్ రీమిక్ తర్వాత ఈ నూతన ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది అంటూ వినికిడి. తమిళ్ లో బ్లాక్ బస్టర్ అందుకున్న మూవీని తెలుగులో రీమేక్ చేయాలని అనుకుంటున్నారట చెర్రీ. తన తండ్రి చిరు హీరోగా ఈ సినిమాను తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నట్లు టాలివుడ్ సర్కిల్స్ లో వినికిడి. రీ ఎంట్రీ ఇచ్చిన చిరు ఎక్కువగా రీమేక్ చిత్రాలపై ఫోకస్ పెడుతున్న నేపథ్యంలో ఈ న్యూస్ కూడా నిజమే అంటున్నారు సినీ విశ్లేషకులు. అయితే అసలు వివరాలపై త్వరలో పూర్తి క్లారిటీ రానుంది

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఆచార్య చిత్రంతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇంకో పది రోజులు మాత్రమే పెండింగ్ ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా తిరిగి షూటింగ్ జరుపుకోవడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం సెట్స్ పై ఉండగానే తదుపరి ప్రాజెక్టు లూసిఫర్ రీమేక్ ని ప్రారంభించనున్న విషయం తెలిసిందే. అయితే ఆచార్య మూవీ షూటింగ్ పూర్తవగానే మలయాళం సూపర్ హిట్ మూవీ లూసిఫర్ సినిమా ఫుల్ షెడ్యూల్ తో బిజీ కానున్నారు. ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తుండగా, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీతో సహ సూపర్ గుడ్ ఫిలింస్, ఎన్‌వీఆర్ ఫిలింస్ బ్యానర్ల పై ఈ ప్రాజెక్ట్ ను సంయుక్తంగా నిర్మించనున్నారు.

ఈ మెగా చిత్రానికి ఫుల్ ఫామ్ లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. అయితే  ఈ సినిమా తరువాత కూడా మరో రీమేక్ చిత్రానికి చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుండగా, ఇంకా అధికారికంగా ఎటువంటి అనౌన్స్మెంట్ రాలేదు.



అక్కినేని సుమంత్ మళ్లీ గాడిలో పడుతున్నాడే?

సౌరవ్ గంగూలీ బయోపిక్ కి ఆ హీరోకి అంత సీన్ ఉందా

దుల్కర్ సల్మాన్ సినిమాలో సుమంత్.. అయ్యో పాపం అంటున్న ఫ్యాన్స్..?

రచ్చ రేపిన నారప్ప ట్రైలర్!

హాట్రిక్ కాంబోగా మ‌ళ్లీ కొత్త సినిమా..!

అలా చేస్తే వీడియో కాల్ చేస్తాను అంటున్న హీరోయిన్..!

నాగార్జున హర్ట్ అవుతాడని తెలిసినా ఏజెంట్ కోసం సురేందర్ రెడ్డి అలా!!

కాస్తలో ప్రమాదం తప్పి ప్రాణాలతో బయట పడ్డ హీరోయిన్ గౌతమి

శివాజీ సినీ ఇండస్ట్రీ లోకి రాకముందు ఆ పని చేసేవారా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>