Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/modi1d8eafb2-9634-448c-a02f-5e3e32f85ee3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/modi1d8eafb2-9634-448c-a02f-5e3e32f85ee3-415x250-IndiaHerald.jpgమరికొన్ని రోజుల్లో టోక్యో ఒలంపిక్స్ ప్రారంభం కాబోతున్నాయి. ఈక్రమంలోనే టోక్యో ఒలంపిక్స్ లో పాల్గొని దేశం తరఫున ప్రాతినిధ్యం వహించి ఇక పథకం సాధించాలని ఎంతో మంది క్రీడాకారులు కూడా సిద్ధమైపోయారు. ఇక తమతమ దేశాల తరపున ఒలంపిక్స్ లో ఆడుతున్న వారిని మరింత ప్రోత్సహించేందుకు అందరూ ఎంతగానో కృషి చేస్తున్నారు. అయితే అటు భారత్ తరపున కూడా ఎంతో మంది క్రీడాకారులు టోక్యో ఒలంపిక్స్ లో పాల్గొనేందుకు సిద్ధమయ్యాడు అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇక భారత్ తరఫున టోక్యో ఒలంపిక్స్ లో పాల్గొంటున్న వారి మద్దతు పలికేలా ఎంతోమందModi{#}pv sindhu;media;Narendra;Tokyo;Narendra Modi;Cricket;Success;Prime Minister;Audience;Coronavirus;Indiaసింధు.. మనం ఐస్ క్రీమ్ తిందాం : మోడీసింధు.. మనం ఐస్ క్రీమ్ తిందాం : మోడీModi{#}pv sindhu;media;Narendra;Tokyo;Narendra Modi;Cricket;Success;Prime Minister;Audience;Coronavirus;IndiaWed, 14 Jul 2021 11:00:00 GMTమరికొన్ని రోజుల్లో టోక్యో ఒలంపిక్స్ ప్రారంభం కాబోతున్నాయి. ఈక్రమంలోనే టోక్యో ఒలంపిక్స్ లో పాల్గొని దేశం తరఫున ప్రాతినిధ్యం వహించి ఇక పథకం సాధించాలని ఎంతో మంది క్రీడాకారులు కూడా సిద్ధమైపోయారు. ఇక తమతమ దేశాల తరపున ఒలంపిక్స్ లో ఆడుతున్న వారిని మరింత ప్రోత్సహించేందుకు అందరూ ఎంతగానో కృషి చేస్తున్నారు. అయితే అటు భారత్ తరపున కూడా ఎంతో మంది క్రీడాకారులు టోక్యో ఒలంపిక్స్ లో పాల్గొనేందుకు సిద్ధమయ్యాడు అన్న విషయం తెలిసిందే. ఇకపోతే  ఇక భారత్ తరఫున టోక్యో ఒలంపిక్స్ లో పాల్గొంటున్న వారి మద్దతు పలికేలా ఎంతోమంది మిగతా క్రీడాకారులు సైతం ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది రాజకీయ నాయకులు సినీ ప్రముఖులు క్రికెట్ క్రీడాకారులు సైతం టోక్యో ఒలంపిక్స్ లో పాల్గొనే వారికి మద్దతు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా ఎన్నో పోస్టులు పెడుతున్నారు.



 ఇక ఎన్నో వాణిజ్య ప్రకటనల్లో కూడా అటు ఒలంపిక్స్ లో పాల్గొనే వారికి మద్దతు తెలుపుతూ యాడ్స్ ఇస్తున్నారు. ఇకపోతే జూలై 23 వ తేదీ నుంచి టోక్యో ఒలింపిక్స్ ప్రారంభం కాబోతున్నాయి.  ఈ క్రమంలోనే ఇక మెగా టోర్నీకి కరోనా వైరస్ కారణంగా ఎలాంటి అవాంతరాలు జరగకుండా ఉండేందుకు అటు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు  అయితే మొదట 50 శాతం మంది ప్రేక్షకులను అనుమతించాలి అని అనుకున్నప్పటికీ ఆ తర్వాత మాత్రం కరోనా వైరస్ వ్యాప్తి దృశ్య ప్రేక్షకులు లేకుండానే ఇక టోక్యో ఒలింపిక్స్ నిర్వహించాలని నిర్ణయించారు. అంతేకాకుండా ఇక ఒలంపిక్స్ జరుగుతున్నని రోజులు  ఎమర్జెన్సీ ప్రకటించాలి నిర్ణయించారు. ఇక పోతే ఇక భారత్ తరఫున టోక్యో ఒలంపిక్స్ లో పాల్గొన్న ఆటగాళ్ళందరూ ఇటీవల దేశ ప్రధాని నరేంద్ర మోడీ సమావేశమయ్యారు.



 వర్చువల్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న నరేంద్రమోదీ ఈ సందర్భంగా ఆటగాళ్లు అందరికీ ధైర్యం చెప్పారు . అయితే ఈ వర్చువల్ సమావేశంలో మాట్లాడిన బ్యాడ్మింటన్ దిగ్గజం పీవీ సింధు తన కోచ్ గోపీచంద్ కనీసం ఐస్ క్రీమ్ కూడా తిననివ్వకుండా డైట్ ఫాలో అవమని కఠినమైన రూల్స్ పెడుతున్నాడు అంటూ ప్రధాని నరేంద్ర మోడీకి చెప్పింది  అయితే దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ ఎంతో సరదాగా స్పందించారు. హార్డ్ వర్క్ చెయ్.. నీ మీద నమ్మకం ఉంది.. ఈసారి తప్పకుండా సక్సెస్ అవుతావు   మీ అందరూ ఒలంపిక్స్ గెలిచిన తర్వాత మళ్ళీ మీతో సమావేశమవుతాను అంటూ నరేంద్ర మోడీ తెలిపారు. అంతేకాదు ఒలంపిక్స్ గెలిచి వచ్చిన తర్వాత అందరం కలిసి ఐస్క్రీమ్ తిందాం అంటూ సరదాగా కామెంట్ చేశారు నరేంద్ర మోడీ.



అన్ని వేరియంట్లకు ఒక్కటే వ్యాక్సిన్.. ఏదో తెలుసా?

వేషాలు కావాలంటే హీరోతో పడుకోవాల్సిందే: హీరోయిన్ బోల్డ్ కామెంట్స్..!

సినీ ప్రేక్షకులకు వినాయక చవితి వరకు నిరీక్షణ తప్పదా?

హుజురాబాద్‌కు కొత్త టెన్షన్‌...ఉప ఎన్నికకు బ్రేక్‌ ?

వైరల్ : న్యూస్ రిపోర్టర్ గా మారిన 7 యేళ్ళ చిచ్చర పిడుగు..

గంగూలీ బయోపిక్ లో ప్రభాస్ హీరోయిన్ ?

అయ్యబాబోయ్.. రైలు పట్టాలపై ఫైవ్ స్టార్ హోటల్?

మహాభారతం వెబ్ సిరీస్ వైపు రాజమౌళి అడుగులు ?

సోనూసూద్‌ కోసం ఆ బాలుడు ఏం చేశాడంటే...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>