BusinessDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/business/technology_videos/muthyalu9740f134-8b85-4bdd-ba9d-ba442e6c533d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/business/technology_videos/muthyalu9740f134-8b85-4bdd-ba9d-ba442e6c533d-415x250-IndiaHerald.jpgసాధారణంగా ప్రతి ఒక్కరికి ఈ ముత్యం సహజసిద్ధంగా ఎలా ఏర్పడుతుంది.. అనే అనుమానం కలగవచ్చు. నిజానికి ఆల్చిప్పలలోకి ఏదైనా ఇసుక రేణువు వెళ్ళినప్పుడు, దానిని బయటకు పంపించలేక ఆ ముత్యపు పురుగు , ఇసుక రేణువు చుట్టూ ఒక మెరిసే పదార్థంతో అనేక పొరలుగా పూస్తుంది.అలా ఏర్పడేదే ముత్యం. ఇక ఈ సూత్రం ఆధారంగానే కల్చరల్డ్ ముత్యాలను సాగు చేస్తున్నారు. ముత్యాల సాగుతో మనకు ఎలా లాభం వస్తుంది అని ఆలోచిస్తున్నారా..? ఖచ్చితంగా అది కూడా కొన్ని లక్షల రూపాయల ఆదాయం వస్తుంది అంటే ఎవరైనా నమ్మగలరా..? కచ్చితంగా నమ్మవచ్చు.. ఈ ముత్యాల సMUTHYALU{#}Aqua;INTERNATIONAL;vegetable market;central governmentబిజినెస్ : ముత్యాల సాగుతో రూ. లక్షల్లో ఆదాయం..బిజినెస్ : ముత్యాల సాగుతో రూ. లక్షల్లో ఆదాయం..MUTHYALU{#}Aqua;INTERNATIONAL;vegetable market;central governmentWed, 14 Jul 2021 20:00:00 GMTసాధారణంగా ప్రతి ఒక్కరికి ఈ ముత్యం సహజసిద్ధంగా ఎలా ఏర్పడుతుంది.. అనే అనుమానం కలగవచ్చు. నిజానికి ఆల్చిప్పలలోకి ఏదైనా ఇసుక రేణువు వెళ్ళినప్పుడు, దానిని బయటకు పంపించలేక ఆ ముత్యపు పురుగు , ఇసుక రేణువు చుట్టూ ఒక మెరిసే పదార్థంతో అనేక పొరలుగా పూస్తుంది.అలా ఏర్పడేదే ముత్యం. ఇక ఈ సూత్రం ఆధారంగానే కల్చరల్డ్ ముత్యాలను సాగు చేస్తున్నారు. ముత్యాల సాగుతో మనకు ఎలా లాభం వస్తుంది అని ఆలోచిస్తున్నారా..? ఖచ్చితంగా అది కూడా కొన్ని లక్షల రూపాయల ఆదాయం వస్తుంది అంటే ఎవరైనా నమ్మగలరా..? కచ్చితంగా నమ్మవచ్చు.. ఈ ముత్యాల సాగుతో లక్షల్లో ఆదాయం పొందే , ఒక సరికొత్త వ్యాపారం గురించి ఈరోజు మీ ముందుకు తీసుకువచ్చాము.ఇక ఈ వ్యాపారం గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా ముత్యాలను సాగు చేయాలి అంటే, పెద్ద పెద్ద చెరువులు, కుంటలు, సరస్సులు వంటివి ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ వీటన్నింటితో ఎటువంటి అవసరం లేదు. ఇక అంతే కాదు పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టాల్సిన పని కూడా లేదు. కేవలం మీ ఇంటి ముందు కొంచెం ఖాళీ స్థలం ఉంటే చాలు. ఇక ఈ ముత్యాల సాగుకు కేవలం రూ. లక్ష నుంచి రూ. 1.50 వేల వరకు పెట్టుబడి అవుతుంది. ఇక స్థలం అంటారా 15x15  అడుగుల విస్తీర్ణం కలిగిన చిన్న పాటి నీటి తొట్టె అవసరమవుతుంది. ఇందులో మీరు ఒక లక్షకు రెండువేల ఆల్చిప్పలను కొనుగోలు చేయవచ్చు. ఇక వీటిని పెంచడం కోసం నీటి తొట్టెల తయారీకి, అలాగే ఇతర సామాగ్రి కోసం రూ.30 వేల నుంచి రూ.45 వేల వరకు ఖర్చు అవుతుంది.


అంతేకాదు ఎవరైతే ఈ సాగు చేయాలి అనుకుంటున్నారో, వారు పీఎం కిసాన్ పథకం లో ఉన్నట్లయితే, వారికి కేంద్ర ప్రభుత్వం నుంచి లోన్ పై 30% రాయితీ కూడా లభిస్తుంది. ఇక ఒక్కొక్క ఆల్ చిప్పలో ముత్యపు పురుగు 2 ముత్యపు పూసలను తయారు చేస్తుంది. కాబట్టి మార్కెట్లో ఒక్కొక్క ముత్యపు ధర  రూ.300 నుంచి రూ.1500 వరకు ఉంటుంది. ఇక మెరుగైన నాణ్యత కలిగిన ముత్యము విలువ అంతర్జాతీయ మార్కెట్లో పది వేల రూపాయల వరకు ధర పలుకుతోంది. సగటున ఒక ముత్యానికి వెయ్యి రూపాయల చొప్పున వేసుకున్నా, వంద  ముత్యాలకు మీరు లక్ష రూపాయలను సంపాదించవచ్చు. ఇక మార్కెట్ కనుగుణంగా ఈ ధరలు కూడా మారుతూ ఉంటాయి. కాబట్టి కష్టనష్టాలను ముందుగానే పసిగట్టి ముందుకు వెళుతూ ఉండడం వల్ల ఇందులో లక్షల్లో ఆదాయం పొందవచ్చు.





జగన్ మీద ఆ ముద్ర బలంగా వేస్తున్న బాబు ... ?

బీడి కట్టలపై ఫుట్‌ బాల్‌ ఆటగాళ్ల సిత్రాలు...?

ఢిల్లీ టూర్ : ఈటలకు బంపర్ ఆఫర్ ఇచ్చిన అమిత్ షా ?

అమిత్ షా వస్తానన్నారు.. గెలుపు బీజేపీదే : బండి సంజయ్

ఈ కాలం పిల్లలకు ఎలాంటి ఆహారం ఇస్తే మంచిది?

క్రిస్ గేల్ యూనివర్సల్ బాస్ కాదు.. ఇకనుండి?

మోడీవి మాటలే.. చేతల్లేవ్ : రాహుల్

ముగ్గురు నేత‌లు మూడు పార్టీలు... ఒకే కుటుంబం ?

బిగ్ బ్రేకింగ్: జగన్ కు మోడీ అపాయింట్మెంట్...? ఎల్లుండే ఢిల్లీకి...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>