PoliticsN.V.Prasdeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/lockdown060b43cd-000a-4c45-8c61-9c54ab971429-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/lockdown060b43cd-000a-4c45-8c61-9c54ab971429-415x250-IndiaHerald.jpgక‌రోనా కేసులు పెరుగుతుండ‌టంతో కేర‌ళ ప్ర‌భుత్వం మ‌రో నిర్ణ‌యం తీసుకుంది.శ‌ని,ఆదివారాల్లో లాక్‌డౌన్ పెట్టాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. దేశ వ్యాప్తంగా క‌రోనా కొత్త కేసులు నమోద‌వుతున్నాయి.అందులో స‌గానికి పైగా కేర‌ళ,మ‌హారాష్ట్రాల‌లో న‌మోదు అవుతున్నాయి.దీనిని అరిక‌ట్టేందుకు కేర‌ళ ప్ర‌భుత్వం మ‌రోసారి లాక్‌డౌన్ పెట్టాల‌ని భావిస్తుంది.జులై 17,18న రెండు రోజుల పాటు పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ అమలు కానున్న‌ట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.శ‌ని,ఆదివారాల్లో మార్కెట్లు,షాపుల వ‌ద్ద ర‌ద్దీ ఎక్కువ‌గా ఉండ‌టంతో కేసులkerala;{#}central governmentఆ రెండు రోజులు లాక్‌డౌన్‌... ఎక్క‌డంటే...?ఆ రెండు రోజులు లాక్‌డౌన్‌... ఎక్క‌డంటే...?kerala;{#}central governmentWed, 14 Jul 2021 12:08:31 GMTక‌రోనా కేసులు పెరుగుతుండ‌టంతో కేర‌ళ ప్ర‌భుత్వం మ‌రో నిర్ణ‌యం తీసుకుంది.శ‌ని,ఆదివారాల్లో లాక్‌డౌన్ పెట్టాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. దేశ వ్యాప్తంగా క‌రోనా కొత్త కేసులు నమోద‌వుతున్నాయి.అందులో స‌గానికి పైగా కేర‌ళ,మ‌హారాష్ట్రాల‌లో న‌మోదు అవుతున్నాయి.దీనిని అరిక‌ట్టేందుకు కేర‌ళ ప్ర‌భుత్వం మ‌రోసారి లాక్‌డౌన్ పెట్టాల‌ని భావిస్తుంది.జులై 17,18న రెండు రోజుల పాటు పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ అమలు కానున్న‌ట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.శ‌ని,ఆదివారాల్లో మార్కెట్లు,షాపుల వ‌ద్ద ర‌ద్దీ ఎక్కువ‌గా ఉండ‌టంతో కేసులు పెరుగుతున్నాయ‌ని అధికారులు భావిస్తున్నారు. దీనిని నియంత్రించ‌డానికి రెండు రోజుల పాటు క‌ఠినంగా ఆంక్ష‌ల‌ను అమ‌లు చేస్తున్నారు. ప్రస్తుతం కేరళలో 14వేలకు పైగా కేసులు బ‌య‌ట‌ప‌డ‌గా... మహారాష్ట్రలో ఆ సంఖ్య ఏడువేలకు పైనే న‌మోదైయ్యాయి. సెకండ్‌వేవ్‌లో కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయ‌ని ఊపిరిపీల్చుకుంటున్న స‌మ‌యంలో ఈ రెండు రాష్ట్రాల్లో కేసులు పెర‌గ‌డం ఆందోళ‌న క‌లిగిస్తుంది.

థ‌ర్డ్‌వేవ్ ముప్పు ఉంటుంద‌ని నిపుణ‌లు హెచ్చిరిక‌ల‌తో కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు అప్ర‌మ‌త్తం అయ్యాయి. ముంద‌స్తుగానే అన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాలు చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి.థ‌ర్డ్‌వేవ్ ముప్పు ఎక్కువ‌గా పిల్ల‌ల్లో ఉంటుంద‌ని నిపుణ‌లు తెలిపుతున్నారు.అయితే సెకండ్‌వేవ్ లో క‌రోనా తీవ్ర‌త త‌గ్గిన‌ట్టే త‌గ్గి మ‌ళ్లీ కేసులు పెరుగుతున్నాయి. గ‌త వారం రోజులుగా క్ర‌మంగా కేసులు పెరుగుతూ వ‌స్తున్నాయి.దీనికి కార‌ణం అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌ని పూర్తిస్థాయిలో ఎత్తివేయ‌డం,ఆంక్ష‌లు స‌డ‌లింపులు ఇవ్వ‌డ‌మే కార‌ణ‌మ‌ని విశ్లేష‌కులు అంటున్నారుఇటు దేశ వ్యాప్తంగా కొత్త కేసులు ఎక్క‌వ‌గా న‌మోద‌వుతున్నాయి.నిన్న 19,15,501 మంది క‌రోనా ప‌రీక్ష‌లు చేయ‌గా...38,792 మందికి పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది.గ‌తంలో కంటే ఇప్పుడు 23 శాతం వైర‌స్ వ్యాప్తి పెరిగిన‌ట్లు అధికారులు గుర్తించారు.ఇప్ప‌టి వ‌ర‌కు దేశ వ్యాప్తంగా 3.09 కోట్ల కేసులు న‌మోదైయ్యాయి.నిన్న దేశ వ్యాప్తంగా 624 మంది క‌రోనాతో మ‌ర‌ణించారు.ఇప్ప‌టి వ‌ర‌కు దేశ వ్యాప్తంగా 4,11,408 మంది క‌రోనాతో మృతి చెందిన‌ట్లు కేంద్ర వైద్య ఆరోగ్య‌శాఖ తెలిపింది.ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 4,29,946  మంది క‌రోనాతో వివిధ ఆసుప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు.నిన్న ఒక్క‌రోజే 41వేల మంది క‌రోనా బారిన ప‌డి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.మ‌రో వ్యాక్సినేష‌న్ ప‌క్రియ కూడా వేగంగా జ‌రుగుతుంది.నిన్న ఒక్క రోజు 37.14 ల‌క్ష‌ల మంది వ్యాక్సిన్లు వేయించుకున్నారు.



బ్రేకింగ్: దీక్షకు వైసీపీ ఎంపీ...?

మనీ: అతి తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో ఎక్కువ లాభం..

ఇష్టమొచ్చినట్టు తిరిగితే మళ్లీ తప్పదు..!

ఏపీ రాజధాని విషయంలో మళ్లీ కేంద్రం షాక్..?

ఏడాది తరువాత డైరెక్ట్ గా...అసలు రీజన్ అదేనా?

కరోనా కలకలం : రెండ్రోజుల సంపూర్ణ లాక్ డౌన్!

కేసీఆర్‌తో చంద్రబాబు అవగాహనకు వచ్చారా..?

మహా సముద్రంలా మహేష్ మ్యానియా .... సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి పండగే ... ??

బిజినెస్ : బ్యాంబోతో రూ. లక్షల్లో ఆదాయం.



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>