HealthDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/dhoomalu-virene-eakuvaga-kuduthaee-o-positveda75194a-5d9a-40e3-9fa8-f99f3fce5e62-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/dhoomalu-virene-eakuvaga-kuduthaee-o-positveda75194a-5d9a-40e3-9fa8-f99f3fce5e62-415x250-IndiaHerald.jpgసాధారణంగా ఈ దోమలు నీటి కుంటల్లో, అత్యధికంగా నీరు నిల్వ ఉన్న చోట, ఇవి గుడ్లను పెట్టి , లార్వాలుగా మార్చి, తిరిగి దోమలుగా మారుతాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఈ దోమల వల్ల ఎన్నో రకాల జబ్బుల బారిన పడాల్సి వస్తుంది. అంతేకాదు ఒక్కోసారి ఈ దోమలు కుట్టడం వల్ల అబ్బా..! నన్నే ఎందుకు ఈ దోమ కుడుతుంది .."అని తిట్టుకున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అయితే ఇక్కడ నిర్ఘాంతపోయే విషయం ఏమిటంటే, దోమలు కేవలం కొంత మందిని మాత్రమే టార్గెట్ చేస్తాయట. మిగతా వారిపై అంతలా ఎటువంటి ప్రభావం కూడా చూపించవట. ఇక ఇదంతా చూస్తDHOOMALU VIRENE EAKUVAGA KUDUTHAEE O POSITVE{#}Dengue;Chicken;mosquitos;Pregnant;Nijam;Aqua;Manamదోమలు ఎక్కువగా వీరినే టార్గెట్ చేస్తాయట..దోమలు ఎక్కువగా వీరినే టార్గెట్ చేస్తాయట..DHOOMALU VIRENE EAKUVAGA KUDUTHAEE O POSITVE{#}Dengue;Chicken;mosquitos;Pregnant;Nijam;Aqua;ManamWed, 14 Jul 2021 14:51:06 GMTసాధారణంగా ఈ దోమలు నీటి కుంటల్లో, అత్యధికంగా నీరు నిల్వ ఉన్న చోట, ఇవి గుడ్లను పెట్టి , లార్వాలుగా మార్చి, తిరిగి దోమలుగా మారుతాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఈ దోమల వల్ల ఎన్నో రకాల జబ్బుల బారిన పడాల్సి వస్తుంది. అంతేకాదు ఒక్కోసారి ఈ దోమలు కుట్టడం వల్ల అబ్బా..! నన్నే ఎందుకు ఈ దోమ కుడుతుంది .."అని తిట్టుకున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అయితే ఇక్కడ నిర్ఘాంతపోయే విషయం ఏమిటంటే, దోమలు కేవలం కొంత మందిని మాత్రమే టార్గెట్ చేస్తాయట. మిగతా వారిపై అంతలా ఎటువంటి ప్రభావం కూడా చూపించవట. ఇక ఇదంతా చూస్తుంటే, నిజంగానే దోమలు మనుషులను టార్గెట్ చేస్తాయా..? అని కూడా మనలో సందేహం కలగవచ్చు. అయితే ఇది ఎంతవరకు నిజం.. అనే విషయాన్ని మనం ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..


ఇక వర్షాకాలం వచ్చింది కాబట్టి , అందరూ ఎక్కువగా సీజనల్ వ్యాధుల బారిన పడతారు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ వర్షాకాలంలో చాలామంది చికెన్ గున్యా, డెంగ్యూ ,మలేరియా, జ్వరము, జలుబు, ఫ్లూ వంటి వ్యాధుల బారిన పడుతూ ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే, ఈ కాలంలో వచ్చే వ్యాధులన్నీ దోమకాటు వల్ల వస్తాయి అని అందరికీ తెలుసు. అందుకే ఈ దోమల నుంచి తప్పించుకోవడానికి చాలా మంది సకల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక ఈ దోమలను తరిమి కొట్టాలి అంటే, ఇంట్లో పరిశుభ్రత పాటించాలి. బహిరంగ ప్రదేశాలలో ఉపరితలం మీద నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు మన చుట్టూ వున్న పరిసరాలు కూడా శుభ్రంగా ఉన్నాయో..? లేదో..? కూడా తెలుసుకోవాలి.

ఇక సమూహంలో ఒకరిద్దరిని టార్గెట్ చేసినట్లు గానే, ఈ దోమలు కూడా కేవలం కొంత మందిని మాత్రమే టార్గెట్ చేస్తాయట. ఇక మిగతా వారిపై ఎటువంటి ప్రభావం కూడా ఇవి చూపించవట.. ఇందులో ఎంత నిజం ఉందనే విషయంపై  శాస్త్రవేత్తలు ఒక అధ్యయనం కూడా చేశారు. ఈ అధ్యయనంలో తేలిన విషయం ఏమిటంటే, నిజంగానే దోమలు కొంతమంది పై తమ ప్రభావాన్ని చూపిస్తాయి.. అని తెలిపారు.  కార్బన్డయాక్సైడ్ , లాక్టిక్ యాసిడ్ లు వంటివి ఎవరైతే ఎక్కువగా తమ శరీరం నుంచి  వదులుతారో, వారినే ఈ దోమలు ఎక్కువగా టార్గెట్ చేస్తాయట. అలాంటి వారిలో "  ఓ "బ్లడ్ గ్రూపు ఉన్నవారు ముందు వరుసలో ఉంటారని, ఈ అధ్యయనంలో వెల్లడైంది. ఏ, బి రక్త వర్గాల వారితో పోల్చుకుంటే, ఓ రక్త వర్గం కలవారిని ఈ దోమలు ఎక్కువగా టార్గెట్ చేస్తాయని ,ఈ అధ్యయనంలో తేలిందట. ఇక ఊబకాయం ఉన్నవారిని, గర్భిణీ స్త్రీలను కూడా ఈ దోమలు టార్గెట్ చేస్తాయట. మీరు కూడా ఓ బ్లడ్ గ్రూప్ కలిగి ఉంటే, దోమల నుంచి పలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.





గోదావరికి భారీ వరద...? అలెర్ట్ అయిన జగన్ సర్కార్...?

బట్టలన్నీ విప్పేసి రెచ్చిపోయిన జెస్సీ హీరోయిన్.. ఫొటోలు వైరల్?

ముఖ్యమంత్రి కేబినెట్ సమావేశం లో ఏం జరిగింది..?

అలా చేస్తే వీడియో కాల్ చేస్తాను అంటున్న హీరోయిన్..!

బ్రేకింగ్: దీక్షకు వైసీపీ ఎంపీ...?

వైరల్ : న్యూస్ రిపోర్టర్ గా మారిన 7 యేళ్ళ చిచ్చర పిడుగు..

షాకింగ్ : కోరిక తీర్చలేదని.. దేవుడికే శిక్ష వేశాడు?

పెంపుడు కుక్కలకు మరణశిక్ష.. ఇవి ఆ తప్పు చేశాయా..?

"రాక్షసుడు-2"లో నటించే బిగ్ స్టార్ ఇతనేనా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>