HealthPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/corona-alerta9f4f678-dd56-467e-ba7e-a486ec4f1fd1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/corona-alerta9f4f678-dd56-467e-ba7e-a486ec4f1fd1-415x250-IndiaHerald.jpgకొవిడ్‌19 రెండో వేవ్ ముగిసిన వేళ‌.. ఇంత‌కుముందు క‌రోనా వేరియంట్ అయిన క‌ప్పా కేసులు న‌మోద‌వుతున్నాయి. డెల్టా వేరియంట్ కేసులు యూకే, అమెరికాలో పెద్ద ఎత్తున న‌మోద‌వుతున్నా యి. ఇత‌ర వేరియంట్‌ల‌తో పోల్చితే డెల్టా వేరియంట్ అత్యంత ప్ర‌మాద‌కరంగా ప‌రిణ‌మించింది. క‌రోనా జ‌న్యు ప‌రివ‌ర్త‌నాల‌కు గుర‌వ‌డ‌మే ఈ వేరియంట్ రావ‌డానికి కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. దేశంలో ఈ కేసులు పెరుగుతుండ‌గా గ‌తంలో వ‌చ్చిన క‌ప్పా వేరియంట్ రాజ‌స్థాన్‌లో క‌లక‌లం సృష్టిస్తోంది. ఆ రాష్ట్రంలో కొత్త‌గా 11 క‌ప్పా వేరియంట్ కేసులు న‌మోద‌యిన‌corona{#}Doctor;February;Ministerరాజస్థాన్ లో `క‌ప్పా`వేరియంట్ క‌ల‌కం..!రాజస్థాన్ లో `క‌ప్పా`వేరియంట్ క‌ల‌కం..!corona{#}Doctor;February;MinisterWed, 14 Jul 2021 11:21:51 GMTకొవిడ్‌19 రెండో వేవ్ ముగిసిన వేళ‌.. ఇంత‌కుముందు క‌రోనా వేరియంట్ అయిన క‌ప్పా కేసులు న‌మోద‌వుతున్నాయి. డెల్టా వేరియంట్ కేసులు యూకే, అమెరికాలో పెద్ద ఎత్తున న‌మోద‌వుతున్నా యి. ఇత‌ర వేరియంట్‌ల‌తో పోల్చితే డెల్టా వేరియంట్ అత్యంత ప్ర‌మాద‌కరంగా ప‌రిణ‌మించింది. క‌రోనా జ‌న్యు ప‌రివ‌ర్త‌నాల‌కు గుర‌వ‌డ‌మే ఈ వేరియంట్ రావ‌డానికి కార‌ణ‌మ‌ని తెలుస్తోంది.


 దేశంలో ఈ కేసులు పెరుగుతుండ‌గా గ‌తంలో వ‌చ్చిన క‌ప్పా వేరియంట్ రాజ‌స్థాన్‌లో క‌లక‌లం సృష్టిస్తోంది. ఆ రాష్ట్రంలో కొత్త‌గా 11 క‌ప్పా వేరియంట్ కేసులు న‌మోద‌యిన‌ట్టు ఈ సంద‌ర్భంగా ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి ర‌ఘు శ‌ర్మ మంగ‌ళ‌వారం తెలిపారు.

గత వారం విలేకరుల సమావేశంలో ఎన్ఐటిఐ ఆయోగ్ సభ్యుడు-డాక్టర్ డాక్టర్ వికె పాల్ మాట్లాడుతూ, కోవిడ్ -19 కప్పా వేరియంట్ వైవిధ్య‌మైంద‌ని అలాగే ఇంత‌కుముందు ఈ ర‌క‌మైన వేరియంట్ కేసులు న‌మోదైనందున ఇది కొత్త వేరియంట్ కాద‌ని వివ‌రించారు. కప్పా వేరియంట్ చాలా తక్కువ తీవ్రతతో ఉందని, అంతకుముందు ఫిబ్రవరి మరియు మార్చిలో దీని గురించి నివేదించబడిందని ఆయన తెలియజేశారు.


  కొత్త‌గా కేసుల న‌మోద‌వుత‌న్నాయంటే దీన్నిబ‌ట్టి ఆ వేరియంట్ మ‌న దేశంలో ఉండిపోయిన‌ట్టు దాని అర్థం అని,  క‌ప్పా వేరియంట్ త‌క్కువ తీవ్ర‌త‌తో ఉంద‌ని ఎప్ప‌టిక‌ప్పుడు దానిపై శ్ర‌ద్ద ఉంచుతున్నామ‌ని డాక్ట‌ర్ పాల్ వివ‌రించారు. ఈ వేరియంట్ కేసులు ఫిబ్ర‌వ‌రి, మార్చిలో కూడా  న‌మోదైన‌ట్టు తెలిపారు.

ఇప్ప‌టికే సెకండ్ వేవ్‌తో అత‌లాకుత‌మైన భార‌త్ డెల్టా వేరియంట్ డేంజ‌ర్ బెల్స్ మోగించింది. ఇదే క్ర‌మంలో క‌ప్పా వేరియంట్ మ‌ళ్లీ బ‌య‌ట ప‌డింది ఈ ర‌క‌మైన వేరియంట్‌కు త్వ‌ర‌గా వ్యాపించే ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్టు భావిస్తున్నారు. ఈ వేరియంట్ కొత్త ర‌క‌మైన జాతి కాద‌ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) వెబ్‌సైట్ ప్రకారం కప్పా వేరియంట్‌ను  వైవిధ్యంగా గుర్తించారు.



అలాగే దీనిని బి .1.617.1 గా డబ్ల్యూహెచ్‌ఓ గుర్తించింది. ఇది గ‌త ఏడాది క్రిత‌మే తెలిసిన‌ప్ప‌టికీ 2021 ఏప్రిల్ 4న మ‌ళ్లి 5 నెల‌ల త‌ర్వాత ఈ వైవిధ్యం గుర్తించారు. దీనిపై ఎలాంటి భ‌యం అవ‌సరం లేద‌ని త్వ‌ర‌లోనే ఈ వేరియంట్  దేశం నుంచి వెళ్లి పోతుంద‌ని డాక్ట‌ర్లు తెలియ‌జేస్తున్నారు. ఒక నెల త‌రువాత 11 మందికి క‌ప్పా వేరియంట్ సోకింద‌ని అధికారులు చెబుతున్నారు. డెల్టా వేరియంట్ లాగే క‌ప్పా కూడా అదే వంశంలో డ‌బుల్ మ్యూటెంట్‌గా మారిందంటున్నారు.





ఇండియాలో కొత్త‌గా 38,792 క‌రోనా కేసులు...624 మ‌ర‌ణాలు న‌మోదు. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3,09,46,074. మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 4,11,408.

హుజురాబాద్‌కు కొత్త టెన్షన్‌...ఉప ఎన్నికకు బ్రేక్‌ ?

హుజురాబాద్ లో విజయం ఇక వీరిదేనా..?

కరోనా : పిల్లలకు కూడా తిప్పలు తప్పడం లేదు?

ఉత్త‌ర‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ పై ఆస్ట్రేలియా ఎంపీ క్రెయిగ్ కెల్లీ ప్ర‌శంస‌లు కురిపించారు. ఆదిత్యానాథ్ క‌రోనాను క‌ట్టడి చేసిన విధానంపై క్రెయిగ్ కెల్లీ ప్ర‌శంసించారు. అంతే కాకుండా త‌మ దేశం ఆస్ట్రేలియాలో కూడా క‌రోనా క‌ట్ట‌డికి యోగి స‌హాయం కోరారు. ఈ మేర‌కు క్రెయిగ్ కెల్లీ సోష‌ల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. పోస్ట్ లో...మా దేశంలో క‌రాను జ‌యించ‌డాని భార‌త్ యూపీ సీఎం యోగిని మా కోసం పంపించే అవ‌కాశం ఉంది.

రసమయి బాలకిషన్ ను వదలంటున్న కేసీఆర్ ?

నేడు టీఆర్ఎస్ కార్య‌నిర్వాహ‌క క‌మిటీతో కేటీఆర్ మీటింగ్‌

ఆ జిల్లా టీడీపీలో 'ఒక్క మగాడు'!

స్మరణ: మిఠాయి వ్యాపారం నుంచి హాస్య నటుడిగా గుర్తింపు..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>