Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/malavika-mohanan7410183e-5e8c-4eef-a282-6aaf3d6d020b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/malavika-mohanan7410183e-5e8c-4eef-a282-6aaf3d6d020b-415x250-IndiaHerald.jpgమళయాళంలో నటించిన 3 సినిమాలకే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న మాళవిక మోహనన్ తమిళంలో పేట, మాస్టర్ సినిమాలతో దర్శక నిర్మాతల కళ్లలో పడ్డది. దళపతి విజయ్ సరసన నటించిన తర్వాత అమ్మడికి ఆఫర్లు రాకుండా ఉంటాయ ఆల్రెడీ కోలీవుడ్ లో అమ్మడికి వరుస ఛాన్సులు వస్తున్నాయని తెలుస్తుంది. అయితే తమిళంలో ఛాన్సులు వస్తున్నా మాళవిక ఫోకస్ మాత్రంMalavika-Mohanan{#}malavika new;malavika mohanan;Dalapathi;bhama;Kollywood;Joseph Vijay;Master;koratala siva;Hyderabad;Tollywood;bollywood;trivikram srinivas;Telugu;Heroineటాలీవుడ్ పై గురి పెట్టిన మళయాళ ముద్దుగుమ్మ..!టాలీవుడ్ పై గురి పెట్టిన మళయాళ ముద్దుగుమ్మ..!Malavika-Mohanan{#}malavika new;malavika mohanan;Dalapathi;bhama;Kollywood;Joseph Vijay;Master;koratala siva;Hyderabad;Tollywood;bollywood;trivikram srinivas;Telugu;HeroineWed, 14 Jul 2021 23:00:00 GMTమళయాళంలో నటించిన 3 సినిమాలకే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న మాళవిక మోహనన్ తమిళంలో పేట, మాస్టర్ సినిమాలతో దర్శక నిర్మాతల కళ్లలో పడ్డది. దళపతి విజయ్ సరసన నటించిన తర్వాత అమ్మడికి ఆఫర్లు రాకుండా ఉంటాయ ఆల్రెడీ కోలీవుడ్ లో అమ్మడికి వరుస ఛాన్సులు వస్తున్నాయని తెలుస్తుంది. అయితే తమిళంలో ఛాన్సులు వస్తున్నా మాళవిక ఫోకస్ మాత్రం టాలీవుడ్ మీద ఉందని తెలుస్తుంది.

సౌత్ సినిమాల్లో ముఖ్యంగా తెలుగులో హీరోయిన్స్ కు ఎక్కువ క్రేజ్ ఉంటుంది. అంతేకాదు బాలీవుడ్ తర్వాత హీరోయిన్స్ కు ఎక్కువ పారితోషికం ఇచ్చేది కూడా తెలుగు పరిశ్రమ మాత్రమే. తెలుగులో స్టార్ డం తెచ్చుకుని మిగతా భాషల్లో సత్తా చాటుతారు. లేటెస్ట్ గా మళయాళ భామ మాళవిక మోహనన్ కూడా ఈ లిస్ట్ లో చేరాలని చూస్తుంది. తమిళంలో ఆల్రెడీ రెండు సినిమాలు చేతులో ఉన్న ఈ అమ్మడు తెలుగు ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది. ఇక్కడ వారికి టచ్ లో ఉండేందుకు హైదరాబాద్ ఈవెంట్స్ కు తరచు అటెండ్ అవుతుంది.

రీసెంట్ గానే ఓ షాప్ ఓపెనింగ్ కు అమ్మడు పిలవగానే వచ్చిందని టాక్. ఇక ఇదిలాఉంటే ఆల్రెడీ తెలుగు దర్శక నిర్మాతల కన్ను మాళవిక మోహనన్ మీద పడ్డదని టాక్. త్రివిక్రం శ్రీనివాస్, మహేష్ కాంబో సినిమాలో మాళవికకే ఛాన్స్ ఇస్తారని అంటున్నారు. అంతేకాదు ఎన్.టి.ఆర్, కొరటాల శివ సినిమాకు కూడా అమ్మడు డిస్కషన్స్ లో ఉందట. సినిమాలతోనే కాదు ఫోటో షూట్స్ తో కూడా మాళవిక మోహనన్ అలరిస్తుంది. స్టార్ హీరోయిన్ లక్షణాలు ఉన్న ఈ భామకు తెలుగు పరిశ్రమ ఎలాంటి ఛాన్సులు ఇస్తుందో చూడాలి. మళయాళ భామలకు తెలుగులో ఎప్పుడు మంచి ఫాలోయింగ్ ఉంటుంది. ఈ తరహాలోనే మాళవిక మోహనన్ కు తెలుగు ఆడియెన్స్ గ్రాండ్ వెల్కం చెబుతారని చెప్పొచ్చు.







నెట్టింట నవ్వులు పూయిస్తున్న ట్రాఫిక్ పోలీసుల మీమ్...

మహేష్ కండీషన్స్ కి అప్సెట్ అయిన డైరెక్టర్..?

టాలీవుడ్ పై గురి పెట్టిన మళయాళ ముద్దుగుమ్మ.తెలుగు అవకాశాల కోసం చూస్తున్న మాళవిక మోహనన్.

గ్లామర్ డోస్ పెంచిన బాలయ్య హీరోయిన్.. !

బన్నీ హీరోయిన్ లో ఈ టాలెంట్ కూడా ఉందా..?

సమంత 'శాకుంతలం'.. నేషనల్ అవార్డ్ పక్కానా..?

కరీనా ప్రెగ్నెన్సీ కి తిప్పలు.. !

"సినిమాల్లో చేస్తే తప్పు లేనిది.. నిజ జీవితంలో చేస్తే తప్పేంటి" : మల్లికా షెరావత్

గోపిచంద్ - శ్రీవాస్ సినిమాలో కెజిఎఫ్ విలన్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>